For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇ- సంబంధం కోసం డేటింగ్ చిట్కాలు

By Mallikajuna
|

ఈ - రిలేషన్ షిప్ డేటింగ్ టిప్స్

ప్రస్తుత టెక్నాలజీ పుణ్యామా అని ఆన్ లైన్లోనే పెళ్ళి చూపులు, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. అంతే కాదు ఇంటర్నెట్ ద్వారా డేటింగ్ ను కూడా మొదలు పెట్టారు. ఇంటర్నెట్ ద్వారా డేటింగ్ విషయంలో మొత్తం భౌతిక స్వభావం ప్రమాదలు కలిగి ఉన్నాయి .రెగ్యులర్ డేటింట్ ల ఒకరిని ఒకరు కలిసిపనప్పుడు, భౌతిక ఇంటరాక్షన్ మరియు ముఖాముఖి సంభాషణ ఉంటుంది. అయితే ఈ రిలేషన్ షిప్ లో అన్ని కొత్త పద్దతు చాలా చాలెంజింగ్ గా మరియు నియమాలు ఉంటాయి. మీ డేటింగ్ లో మీ పార్ట్నర్ ను కలుసుకోకపోతే అది . ఆ డేటింగ్ నిజంగా ఎంత నిజమో చెప్పలేము.

దూరంలో ఉండే వ్యక్తితో మీరు మీరు దూరంగా ఉంటూ, అస్సలు కలవకుండానే, ఈమెయిల్స్ ద్వారా డేటింగ్ చేయడం చాలెంజింగ్ గా ఉంటుంది. ఇది అన్ని సాంప్రధాయాలను దూరం చేసి, మీకోసం ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది మరియు కొన్న ఉపాయాలు, ఇంటర్నెట్ ద్వారా డేటింగ్ చేయడానికి కొన్ని ఉపాయాలను ఇస్తుంది. మీరు ఫిజకల్ కాంటాక్ట్ లేకపోయినా, ఇదంతా టెక్నాలజీ, అయితే మీకుఇప్పటికీ డేటింగ్ ను సన్నిహితంగా మరియు నిజమైనదిగా అనుభూతి చేయవచ్చు .

ఎవరితోనైనా మీకు ఈ రిలేషన్ షిప్ ఉన్నప్పుడు, వాస్తవికంగా ఉండాలనే నియమం ఎప్పటికీ లేదు . కాలక్రమేణా, ఆ వ్యాక్తి మీకు బాగా తెలిసిన తర్వాత, మీ పార్ట్నర్ ను మీకు నచ్చిన ప్రదేశంలో, మీ ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండే ప్రదేశం ఎంపిక చేసుకొని కలుసుకోవచ్చు . కొన్ని సందర్భాల్ల మీరు మీ డేటింగ్ ను మరింత ఆశ్చర్యకరంగా మార్చుకోదల్చకుంటే మరింత దగ్గరగా వెళ్ళండి . ఈ రిలేషన్ షిప్ కలిగి ఉన్న వ్యక్తులతో డేటింగ్ చేయడానికి కొన్ని సరదాగా మార్గాలు చాలా ఉన్నాయి . ఇది వాస్తవికమైనవి అలాగే నిజమైనవి కావచ్చు .

Dating tips for E-relationship

1. టైమ్ సెట్ చేసుకోండి: మీ భాగస్వామి కోసం ఆన్ లైన్ పార్ట్నర్ కోసం ఒక నిర్ధిష్టమైన టైమ్ ను సెట్ చేసుకోండి . ఫోల్ కాల్స్, వీడియో చాట్, ఆన్ లైన్ చాట్ మొదలగునవి. మీ పార్ట్నర్ ను మరింత చేరువ కావడానికి, మీ పార్ట్నర్ టైమింగ్ ను తెలుసుకొని, ఆసమయంలో మరింత చురుకుగా ఉండి మీ సంబంధాన్ని మరింత బలపరుచుకోవాలి.

2.డిఫరెంట్ చాట్
ప్రస్తుత రోజుల్లో ఆన్ లైన్ ల కమ్యూనికేట్ చేయడానికి అనేక మార్గాలున్నాయి. మీ పార్ట్నర్ మీకసం అన్వేషించడానికి, మరింత దగ్గరవ్వడానికి రోజుకో కొత్తపద్దతిలో, ఒక ఒసక్తికరమైన విషయాలతో వివిధ మార్గాల్లో క్రియేట్ చేసుకోవాలి.

3. ఫేస్ టు ఫేస్:

రియల్ టైమ్ రిలేషన్ లో తప్ప, ఇ రిలేషన్ ఫిప్ ల ఫిజికల్ డేట్స్ ను పొందలేరు. అయితే, మీరు ఇప్పటికీ ఫేస్ టు ఫేస్ చాట్ అంటే స్కైపి లేదా ఫేస్ బుక్ వీడియ ద్వారా చాట్ చేసుకోవచ్చు. ఇది మీ ఇ - సంబంధం లోతు జతచేస్తుంది మరియు సన్నిహిత సాన్నిహిత్యం చాలా తీసుకురావడం జరుగుతుంది.

4. ఆన్ లైన్ గేమ్స్
ఆన్ లైన్ లో కెనెక్ట్ అవ్వడానికి మరియు డేటింగ్ కు ఇది ఒక సరదా మార్గం . చాలా సింపుల్ గా మరియు సరదాగా గేమ్స్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కనెక్ట్ అవ్వొచ్చు. మీరు సోషియల్ గేమ్స్ ఆడవచ్చు లేదా కాంప్లికేటెడ్ వార్ లేదా రేసింగ్ గేమ్స్ రెండూ మీ టేస్ట్ కు సరిపోతుంది . ఎంపకలు అంతులేనన్ని మరియు ఫన్ కూడా లిమిట్ లెస్.

5. ఆన్ లైన్ డేట్:
ఈ విషయం మీకు క్రేజీగా అనిపించవచ్చు కానీ, మీరు నిజంగా మీ భాగస్వామితో ఇంటర్నెట్లో డేటింగ్ చేయవచ్చు. అక్కడ అనేక సోషియల్ మీడియా గేమ్స్ అనేకం ఉన్నాయి. మరియు ఎక్సోటిక్ మరియు ఇంటిమేట్ గా వర్చ్యువల్ కారెక్టర్స్ అనేకం ఉన్నాయి. ఇంకా మీరు ఆల్ప్స్ ను కూడా మీ డేటింగ్ కసం ఎంపిక చేసుకోవచ్చు..

6. ముందుకు తీసుకెళ్ళవచ్చు.
మీరు ఈ వాస్తవ ప్రపంచంల కాల్పనిక ప్రపంచం నుండి ముందుకు తీసుకెళ్ళే విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని మార్పులతో ఈ రియల్ వరల్డ్ లో రియల్ టైమ్ డేటింగ్ చేయవచ్చు. కానీ, దూరం ఒక్కటే సమస్య. మీరు లొకేషన్ ను ఎంపిక చేసుకవచ్చు . మీ ఇద్దరికి సరిసమానమైన దూరాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇది మీ ఇ రిలేషన్ షిప్ లో ఎంపిక చేసుకోవల్సిన మేజర్ స్టెప్ .

English summary

Dating tips for E-relationship

When it comes to dating over the internet, there are lots of risks involved due to non-physical nature of the whole thing.
Desktop Bottom Promotion