For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపోజ్ చేయడానికి ఆకర్షణీయంగా లేని మార్గాలు

By Derangula Mallikarjuna
|

కొంత మంది వ్యక్తులు సాధరణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటారు. వారే తెలివి కలిగిన వారని, వారి ధోరణిలో వారు గడిపేస్తుంటారు. వారికి ఒక ప్రత్యేకమైన జీవనశైలి ఉంటుంది. ఒక విచిత్రమైన ఫ్యాషన్ మరియు సాధారణ ప్రజలకు అర్థం కానీ సిద్ధాంతాలు కలిగి ఉంటారు. అదే విధంగా, మేధావులు కూడా అదే ప్రతిపాధనతో ఒక విచిత్రమైన జీవనశైలిని కలిగి ఉంటారు.

ఇటువంటి వారు సాధరణ ప్రజలకు అసాధారణమైన విషయాల పట్ల ఆకర్షితుడై ఉంటాడు. ఉదాహరణకు, మేధావులు వారికి ఇష్టమైన సూపర్ హీరో సూట్ ధరించి వారి పార్ట్నర్ ను ప్రపోజ్ చేయడానికి ఇష్టపడుతాడు. అది సాధారణ మానవులకు ఒక విచిత్రమైన ప్రతిపాదనగా ఉంటుంది. అటువంటి విలక్షణమైన మరియు ఆకర్షణీయంగా లేని కొన్ని ప్రపోజల్స్ సున్నిత వ్యక్తులకోసం ఉన్నాయి.

ప్రపోజ్ చేయడానికి ఆకర్షణీయంగా లేని అటువంటి మార్గాలు కొన్ని క్రింది విధంగా ఉన్నాయి. అవి విచిత్రమైన ప్రపోజల్స్, అయితే మీరు గీక్ తో ప్రేమలో ఉంటే మాత్రం వీటిని ప్రయత్నించవచ్చు.

Nerdy ways to propose

1. ది " సూపర్ హీరో " కాన్సెప్ట్ - మేథావులు మరియు గీక్స్ వంటి వారు ఫిక్షన్ కామిక్స్ మరియు సినిమాలుసూపర్ హీరోలకు అభిమానులుగా ఉంటారు. వారు వారుకు నచ్చనిన సూపర్ హీరోల సినిమాలను ఎన్ని రోజులైనా మరియు ఎన్నిసార్లైనా బోరు అనిపించకోంకుండా చూస్తుంటారు. అటువంటి వారు వారి పార్ట్నర్ ను ప్రపోజ్ చేయడానికి వారికి నచ్చిన హీరో ఎటువంటి డ్రెస్సులు వేస్తారో, ఎటువంటి స్టైల్లో ఉంటారో అదేవిధంగా తయారయ్యే ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు . అలాగే వారికి నచ్చే ఫేవరెట్ మూవీలోని డైలాగ్స్ తో ప్రపోజ్ చేస్తుంటారు.

2. " రింగ్స్ " - సినిమాలు మరియు కామిక్స్ నుండి ప్రేరణ పొందిని కొన్ని విషయాలను ఉపయోగించే తానే చెప్పినట్లు చెబుతుంటారు . అంటువంటి రింగ్స్ సూపర్ మేన్ సింబల్స్ గానే, స్టార్ ట్రెక్ మరియు ఇతర సినిమాలలో ఉపయోగించనవి కొన్ని రింగ్స్ ఉన్నాయి. ఇవి గ్రీక్ ప్రేక్షకుల కసం ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించి ప్రపోజ్ చేయడానికి విచిత్రమైనవి కానీ వినూత్న మార్గంగా ఉన్నాయి.

3. ది రీసెర్చ్ డెడికేషన్ - అతని జీవిత కాలంలో ఎవరైనా గీక్ ఉన్నట్లైతే , అప్పుడు వారికి అంకితం చేసేట్లుప్రపోజ్ చేస్తారు . కానీ చాలా ప్రతిపాదనలు , వారికి నచ్చినవి ఉపయగిస్తుంటారు. వారు ఆస్ట్రో ఫిజిక్స్ లేదా జన్యు టెక్నాలజీ పై మొత్తం పరిశోధన అంకితం మరియు ప్రతిపాదించారు. సాధారణ వ్యక్తులు ఇటువంటి ప్రపోజల్స్ ఎప్పటికీ ఊహించి ఉండరు. కేవలం ఒక పాట అంకితం ఇవ్వటంతో సరిపతుంది

4.ది సైన్స్ - ఫిక్షన్ కవిత్వం - ఏదైనా తానే చెప్పుకున్నట్టూ వారి ప్రియమైన వారిని కోసం ఒక కవిత్వాన్ని రాయడం ద్వారా ప్రపోజ్ చేసుకోవడం ఉత్తమ మార్గంగా అనుకుంటారు. ఈ పద్ధతిని సాధారణ ప్రజలు కూడా ఉపయోగించారు , కానీ సాధారణ వ్యక్తులు మరియు గీక్ వ్యక్తుల మద్య విషయాలు , గీక్ లు ఉపయోగించే కొన్ని పదాలు సాధారణ జనాలు ఉపయోగించే డిక్షనరీలో కూడా లేవు. ఇమ్యాజిన్ సెంటన్స్ " మీ గుండె ఒక బ్లాక్ రంద్రంలో అందులోకి నేను దూకుతాను’’ లేదా మీరు డిఎన్ ఎ అందులో లో నేరు విలీనం కావాలని మరియు ఒక ఒక రూపపరివర్తన ప్రేమ కథ సృష్టించాలనుకుంటున్నాను" వంటి అసాధరణమైన ప్రపోజల్స్ జీనియస్ యొక్క ప్రతి పాదనలు.

5. గీక్ బహుమతులు - పువ్వులు, బహుమతులు మరియు రింగ్స్ లేకుండా గీక్ ప్రపోజల్స్ పూర్తి కావు. నార్మల్ ప్రపోజల్ కు, గీక్ ప్రపోజల్ కు మద్య ఉన్నఒక సాధారణ ప్రపోజల్. అయితే, వీటిలో గిప్ట్ చాయిస్ వారి తరగతులను బట్టి మారుతూ ఉంటుంది. గీక్స్ మనస్సులో చదువుకొనే ఫేమస్ బుక్స్ లేదా ఎవరైనా టెక్ అవగాహన కోసం ఒక గాడ్జెట్పై ప్రసిద్ధ పుస్తకం వంటి బహుమతులు ఇష్టపడతారు . మీరు అసహజ ప్రతిపాదనలు చేయాలనుకొన్నప్పుడు ఇలాంటివి ఉపయోగించండి . వీటిలో ఆకర్షణీయంగా మరియు రొమాంటిక్ గా ఏవి ఉండవు . కానీ గీక్స్ మరియు మేథావులకు అటువంటి బహుమతులు లభించడం ఇష్టపడుతారు.

English summary

Nerdy ways to propose

Nerds are simply geniuses who prefer to live in their own little planet. Nerds are different than the regular crowd in a lot of ways.
Desktop Bottom Promotion