For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోపంలో ఉన్న మీ భాగస్వామిని ఓదార్చడానికి చిట్కాలు

By Super
|

ఒక ఆరోగ్యకరమైన వివాహం యొక్క సారాంశం ఒక సహాయక భాగస్వామి. మీకు భర్త ఉన్నప్పుడు మీరు మీ మనోభావాలను తీర్చడానికి మరియు మీ యొక్క క్లిష్టపరిస్థితులను ఎదుర్కోవడానికి అండంగా నిలబడ్డప్పుడు, ఆ వివాహం మరింత అర్థవంతమైతుంది. ఇది ఒక మంచి కుటుంబానికి చాలా అవసరం. ప్రతి ఒక్కరూ జీవితంలో వివిధ కారణాల వల్ల డిప్రెస్ మరియు ఒత్తిడికి గురిఅవ్వడం కొన్ని పాయింట్లు ఉన్నాయి. బిజీగా ఉన్న ఆధునిక జీవితంలో కొన్నిసార్లు మన కుటుంబంతో మరియు ప్రియమైనవారితో కొంత సమయం గడపడానికి సమయం ఉండదు. దాంతో కొద్ది రోజులకు మీరు ఏదో పోగుట్టుకొన్నవారిలా అనుభూతిని పొందుతారు. పనిచేసే ఉద్యోగస్తుల్లో చాలా మందిలో పనితో కూడిన ఒత్తిడి బాధపడుతుండటాన్ని మనం గమనించే ఉంటాం.


మీ భాగస్వామి పని ఒత్తిడితో అలసిపోయినట్లు మీరు గమనించినట్లైతే , అతను రిలాక్స్ అవ్వడానికి ఒక కప్పు కాఫీని అంధించండి. అయితే, అతను పూర్తిగా మూడీగా మరియు అప్ సెట్ అయినట్లు మీరు గమనించినట్లైతే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భాగస్వామికి కావల్సిన భావోద్వేగపు మద్దతును మీరు అతని అందివ్వాల్సి ఉంటుంది. అతని చెడ్డకాలంలో మీరు అతనికి సపోర్ట్ ఇవ్వడం మంచిది మరియు అటువంటి సమయంలో, అతను తన భాగస్వామి యొక్క సపోర్ట్ కోసం ఎదురుచూస్తుంటాడు. భావోద్వేగపు భాగస్వామి సంబందం మరింత కీలకమైనదిగా పరిణమించవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మీ భాగస్వామి యొక్క మూడ్ మార్చడానికి మరియు అతని యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడానికి మీరు అతనికి సపోర్ట్ గా ఉండాలని నిర్ధారించుకోవాలి. అతను సంక్షోభంలో ఉన్నప్పుడు మీరు ఇలా చేయగలిగితే, మీరు ఖచ్చితంగా అతని యొక్క విలువైన భాగస్వామిగా సంతోషిస్తారు. మానసికంగా కలత చెందిన మీ భాగస్వామిని ఓదర్చడానికి ఒక్కడ కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఒకసిరి పరిశీలించండి.

అతనితో మాట్లాడండి: మీ పాట్నర్ అప్ సెట్ అయినారిని గుర్తించినప్పుడు, మొదటి మీరు చేయాల్సింది, అతనితో మాట్లాడటం. అతని సమస్య గురించి అడిగి తెలుసుకోండి మరియు అతనికి మీరు ఏవింధంగా సహాయపడగలరో అడగండి . మీ భాగస్వామి తన సొంత అంచనాలను కలిగి ఉండవచ్చు. అతనికి మీరు ఒక నిర్దిష్ట మార్గంలో సహాయం చేయవచ్చు. మీ నుండి అతనికి ఏవింధంగా సహాయం కావాలో అడిగి మరీ తెలుసుకోవాలి. కొన్నిసార్లు మీరు అతనిని సహాయం అనుకోవచ్చు ; అయితే, అతను దానిని అనుచితంగా భావిస్తాడు కాబట్టి, అతనికి ఏమి కావాల అడగండి. ఇది భావోద్వేగా భాగస్వాముల సంబందానికి ఇది మంచిది.

relationship

మీ ప్రేమను అతనికి చూపించండి:

భావోద్వేగా భాగస్వాముల సంబంధం ప్రేమపరంగా కొలవచ్చు. మీ భాగస్వామికి ఎల్లప్పుడు మాటలు లేదా ఓదార్పు ద్వారా సపోర్ట్ అవసరం ఉండకవపోచ్చు .కొన్ని సార్లు చిరు కౌగిలింత లేదా ఆప్యాయత, లేదా ఇతర ప్రదర్శనల ద్వారా అతని ఒత్తిడిని అధిగమించడానికి సహాయపడుతుంది. ఇలాంటి మద్దతును మీ భాగస్వామి మీ నుండి కోరుతుంటే. ఒక కౌగిలింత అద్భుతాలను సృష్టించవచ్చు , మరియు ఇది ఖచ్చితంగా మీరు ఎల్లప్పుడు అతని వెన్నంటి ఉంటారని చెప్పడానికి ఒక ప్రత్యేక మార్గం . కాబట్టి దీనిని ప్రయత్నించండి . ఎమోషనల్ భాగస్వాములు సంబంధం ఈ విధంగా పనిచేసేందుకు ఒక మంచి మార్గం .

ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోండి

మీ భాగస్వామి యొక్క మూడ్ జయించడానికి ప్రశాతంగా , ఉండటానికి ఒక ప్లాన్ చేయడం కూడా ముఖ్యం. కాబట్టి, ఒక అందమైన ప్రదేశానికి ఒక చిన్న ట్రిప్ లేదా చిన్న వెకేషన్ ను ప్లాన్ చేయండి . ఇది అతనికి విశ్రాంతిని కలిగించవచ్చు మరియు భావోద్వేగా మీ భాగస్వామి సంబంధం కసం బాగా ఉండవచ్చు. కొన్ని సార్లు మీ పాట్నర్ ఫైనాన్స్ తో ఆందోళన కరంగా ఉండవచ్చు. ప్రయాణాలకు ఖరీదైన ప్రయాణాలను మీ ఆర్ధిక స్థోమతను బట్టి, మార్పు చేసుకోండి.

పాజిటివ్ అవుట్ లుక్ వర్క్స్

మీ భాగస్వామికి మద్దతు ఇవ్వడానికి ఒక ఉత్తమ మార్గం . అతనికి పాజిటివ్ గా ఆలోచించడానికి అవకాశం కల్పించండి మరియు అన్ని మంచిగా జరుగుతాయనే నమ్మకం కల్పించండి. ఏదో ఒక దశల మరియు త్వరలో విషయాలు సర్ధుకుంటాయని అతనికి చెప్పండి ఇది మీ భావోద్వేగ భాగస్వామి యొక్క సంబంధాన్ని పటిష్టం చేయడానికి సహాయపడవచ్చు . రైట్ కెమిస్ట్రి కొన్ని అద్భుతాలను స్రుష్టిస్తుంది.

ఒక మంచి భర్త ఆమె వెనుక నిలబడాలని ఇద్దరి జీవితంలో ఏం జరిగినా ఒకరికొకరు తోడుగా ఉండాలని కోరుకుంటారు. అంతే కాదు ఒక విజయవంతమైన వివాహం కోసం అత్యవసరం కూడా. ఇది జీవితంలో మంచి మరి చెడు సమయంలో మీ ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుంది. మంచి, చెడులు అనేటివే ఇద్దరి జీవితాల్లో ప్రత్యామ్నాయంగా ఉంటాయి . కాబట్టి, ఒకరినొకరు అర్థం చేసుకొని, మంచి మార్గంలో జీవించడానికి ప్రయత్నించండి . మీ భాగస్వామికి సపోర్ట్ గా నిలబడిని అతని అవసరానలు తెలుసురోండి. భావోద్వేగ భాగస్వాములు సంబంధం ఉత్తమంగా ఉండటానికి ఒది ఒక కీ.

Desktop Bottom Promotion