For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాదారణంగా కపుల్స్ ఒకరితో ఒకరు చెప్పే 15 అబద్దాలు

|

ఏదైనా ఒక సంబంధం ఎల్లప్పుడూ ఆహ్లాదంగా మరియు ప్రకాశవంతముగా ఉండదు. జంటలు తరచుగా వారి భాగస్వాములతో తగాదాలు మరియు తప్పుగా అర్ధం చేసుకోవటం అనేది అబద్దాలకు దారితీస్తుంది. ఒక సంబంధంలో ఉండే 'కొన్ని'ఎంపిక చేసిన సాధారణ అబద్దాలను ఇక్కడ పంచుకుందాము. వాస్తవంగా ఈ అబద్దాలు 100 కంటే ఎక్కువ ఉన్నాయి.

ఒక సంబంధంలో జంటలు తరచూ గమ్మత్తైన లేదా క్లిష్టమైన పరిస్థితి నుండి బయటపడటానికి అబద్దాలు చెప్పుతారు. సంబంధంలో ఈ సాధారణ అబద్ధాలు తరచుగా తగాదాలుగా మారి తీవ్రమైన బ్రేక్ అప్ కి దారితీస్తాయి. వివాహం తర్వాత పురుషులు కేవలం వారి భార్యల దృష్టి పొందడానికి అబద్దాలు చెప్పుతూ ఉంటారు. ఇది నిజంగా అబ్బాయిలకు సహాయపడుతుందా?

మరోవైపు మహిళలు తరచుగా వారి భాగస్వామితో కలిసి లంచ్ చేయాలనీ కోరుకుంటారు. సాదారణంగా మహిళలు ఒంటరిగా తినడం అనేది ఎప్పుడూ జరగదు. ఆమె ఒక మగ కంపానియన్ ఉంటే సురక్షితంగా భావిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మహిళలకు బాయ్ ఫ్రెండ్స్ ఆలోచన నచ్చదు. ఈ రోజు నేను ఒంటరిగా తిన్నాను. అందువలన మహిళలు అబద్దాన్నిసృష్టించడానికి ప్రయత్నం చేస్తారు.

ఒక సంబంధం మరియు వివాహంలో ఇటువంటి సాదారణ అబద్దాలు ఎన్నో ఉంటాయి. కానీ ఒక సంబంధంలో చాలా తరచుగా ఈ 15 సాధారణ అబద్ధాలను ఎదుర్కొంటున్నారు. ఈ 15 సాధారణ అబద్ధాలను జంటలలో ప్రతి ఒక్కరికి చెప్పండి.

"నేను ఆ అమ్మాయిని చూడలేదు"

అతను స్టోర్ కి వెళ్ళినప్పుడు మీ చేయి పట్టుకొని కూడా అతను చేసే మొదటి పని ఇతర అమ్మాయిలను చూడటం అని చెప్పవచ్చు. ఇలాంటి ఆకర్షణలకు ఎన్నటికీ మరణం ఉండదు.

"నేను నా మామ్ తో మాట్లాడుతున్నాను"

అతని ఫోన్ నంబర్ అన్ని సమయాలలోను బిజీగా ఉంటుంది. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా సంతుష్ఠులుగా లేరు. ఇది అత్యవసరంగా ఉంది. సాదారణంగా ఒక సంబంధంలో పురుషులు మహిళలకు చెప్పే అబద్ధాలలో ఒకటి.

"నేను కేవలం 3 మాత్రేమే స్మోక్ చేశాను"

మీరు ఒక రోజులో ఎన్ని సిగరెట్స్ కాల్చారని అడిగితే 3 అని చెప్పుతారు. కానీ వాస్తవానికి సిగరెట్ ప్యాకెట్ మొత్తం మాయమవుతుంది.కనీసం ఎల్లప్పుడూ మీ భాగస్వామికి సంఖ్య మాత్రం స్ఫురణకు రాదు.ఇది అతిపెద్ద సాధారణ అబద్ధంగా ఉంది!

"ఇది నా ఫస్ట్ టైమ్"

ఒక సంబంధంలో జంటలు తరువాతి దశకు సిద్ధం అయినప్పుడు వారి భాగస్వామి ఈ విషయం చెప్పే అవకాశం ఉంటుంది.

"నేను నిజంగా పనిచేస్తున్నాను"

మీరు నిజంగా,నిజంగా,నిజంగా పని చేస్తున్నారా అని అడుగుతారు. అప్పుడు మీరు నొక్కి వక్కానించుట వలన కోపం రావచ్చు. మీరు పని చేస్తున్నప్పుడు మరియు మరీ ఏదైనా కాకపోవచ్చు.

"మేము కేవలం మంచి స్నేహితులం మాత్రమే"

ఒక సంబంధంలో ఇతరులతో సెక్స్ గురించి సంఘర్షణ పడుతున్నప్పుడు జంటలలో ప్రతి ఒక్కరు చెప్పే ఇతర సాధారణ అబద్ధంగా ఉంది.

"మా తయారుచేసే వంటలు బెటర్ గా ఉంటాయి"

ఈ విషయం పెళ్లి జరిగిన తర్వాత జరుగుతుంది. దురదృష్టవశాత్తు,అబ్బాయిలు ఏదైనా తినడానికి బాగా వండవలసి వస్తుంది.

"నేను ఒంటరిగా తినను "

ఒక సంబంధంలో ఒక మహిళ చెప్పే సాధారణ అబద్ధాలలో ఒకటి. ముందు పేర్కొన్న విధంగా,మహిళలు ఒంటరిగా తినడం అనే ఆలోచనను ద్వేషిస్తారు.

"నేను వివాహం చేసుకునేందుకు ఇష్టపడుతున్నాను "

మహిళలకు ప్రేమ ఆలోచన వివాహం మరియు తర్వాత జీవితంలో ఉంటుంది. కానీ ఈ వాగ్దానం నెరవేరదు. ఇది ఒక సంబంధంలో ఉండే సాధారణ అబద్ధాలలో ఒకటి.

"పిల్లలు కావాలి & తర్వాత ఎప్పుడైనా సంతోషంగా ఉండవచ్చు"

వివాహం అయిన తర్వాత జరిగే విషయం. ఒక సంబంధంలో పురుషుడు ఒక మహిళకు చెప్పే రెండవ అత్యంత సాధారణ అబద్ధంగా ఉంది.

"లేదు, మీరు చూడటానికి లావుగా లేరు"

మహిళల పట్ల ప్రేమ పొగడ్తలు పురుషులకు నాలుక చివరే ఉంటాయి. ఒక సంబంధంలో పురుషులు చెప్పే అసహ్యమైన సాధారణ అబద్ధాలలో ఇది ఒకటి.

"ఈ ఉదయమే నేను స్నానం చేశాను"

ఎవరు మాత్రం నీరు, స్నానం అంటే ఇష్టపడరు చెప్పండి . అయినప్పటికీ, కొంత మంది పురుషులకు ఇది మినహాయింపులు ఉన్నాయి! స్నానం చేసే ప్రక్రియ ఒక భారంగా భావిస్తారు లేదా వాటిని అంగీకరించడం కోసం ఒక విసుగు పుట్టించే సవాలుగా మారుతుంది.

"నేను కేవలం 2 నిమిషాల్లో ఇంటికి వస్తాను "

ఒక పురుషుని యొక్క నిఘంటువులో 2 నిమిషాలు అనేదే ఉండదు. పురుషులు ఇంటికి రావటం ఎప్పుడూ చెప్పిన సమయంలో జరగదు. వారు నిజానికి ఇంటికి రావటానికి చాలా సమయం పడుతుంది!

"నాకు మేకప్ అంటే ఇష్టం ఉండదు"

మహిళలు సాదారణంగా వారి మచ్చలను కవర్ చేయటానికి మేకప్ మీద ప్రేమ కలిగి ఉంటారు. కానీ మేకప్ అంటే ఇష్టం లేదని చెబుతారు. ఒక సంబంధంలో చెప్పే మరొక సాధారణ అబద్దంగా ఉంది.

మద్యపానం??? నేను

మద్యపానం??? నేను "ఆఫీసులో ఉన్నా"

వారు త్రాగి పట్టుబడతారు. కానీ జంటలలో ప్రతి ఒక్కరు ఇతరులతో దీని గురించి అబద్ధం చెప్పుతారు. కానీ వారు తరచుగా వారి కార్యాలయంలో మరియు బార్ లో త్రాగుతూ ఉంటారు.

Desktop Bottom Promotion