For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శారీరక సాన్నిహిత్యం కలిగి ఉండుటకు ముఖ్య కారణాలు

|

మీరు వివాహం ముందు సన్నిహితంగా ఉండటం తప్పు అని భావిస్తున్నారా? అది తప్పే అని నమ్మేవారు కొంతమంది ఉన్నారు. అయితే, అత్యధిక భారతీయ ఆధునిక జంటలు భాగస్వామి గురించి తెలుసుకోవటానికి సన్నిహితంగా ఉండటం ఒక మార్గం అని నమ్ముతున్నారు. సన్నిహితంగా ఉండటం అంటే లైంగిక సంపర్కం అని అర్ధం కాదు. ఈ సందర్భంలో శారీరక సాన్నిహిత్యం అంటే మీ భావనలను ప్రేమపూర్వక స్పర్శ, కౌగిలింత లేదా ఒక ముద్దు ద్వారా, మీ భాగస్వామికి తెలియచేయటం అని అర్థం.

ఒక సంబంధంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అంటూ లేకపోతె అది కృంగిపోవడం మరియు తెగిపోవటం ప్రారంభమవుతుంది. శారీరకంగా సాన్నిహిత్యం ముఖ్యం ఎందుకంటే అది శరీరం మరియు ఆత్మ రెండింటిని కలుపుతుంది. ఇది ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని గట్టిగా కట్టుబడి ఉండటానికి సహాయపడుతుంది మరియు ఒకరికిఒకరు ఉన్నారన్న భావనను కలిగిస్తుంది. శారీరక సాన్నిహిత్యం ముఖ్యం అని చెప్పటానికి ఇంకొక కారణం మిమ్మలిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇతర కారణాలను కనీసం మీరు ఊహించుకోలేరు.

ఇక్కడ శారీరిక సాన్నిహిత్య సంబంధం ముఖ్యమని చెప్పటానికి కొన్ని నిజమైన కారణాలు :

మీరు మీ భాగస్వామితో కలవటానికి సహాయపడుతుంది

మీరు మీ భాగస్వామితో కలవటానికి సహాయపడుతుంది

దీనివలన మీరు ఊహించలేని ఎన్నో విధాలుగా మీ భాగస్వామితో కలవటానికి సహాయపడుతుంది.

మీరు ప్రేమగా నులివెచ్చని అనుభూతిని పొందుతారు

మీరు ప్రేమగా నులివెచ్చని అనుభూతిని పొందుతారు

మీరు మీ భాగస్వామితో సన్నిహితంగా ఉన్నప్పుడు, మీరు కేవలం ఒక సాధారణ కౌగిలింతతో, ప్రేమ అనే ప్రత్యేక వెచ్చదనాన్ని అనుభూతిగా పొందుతారు.

సెక్యూర్డ్ ఫీలింగ్

సెక్యూర్డ్ ఫీలింగ్

మీ భాగస్వామి తో సన్నిహితంగా ఉండటం వలన, మీరు ఈ పెద్ద విస్తృత ప్రపంచంలో సురక్షితంగా ఉన్నారన్న అనుభూతిని పొందుతారు. అతను మీ చుట్టూరా తన చేతులు చుట్టినప్పుడు కలిగే భావన వర్ణించలేనిది

మీరు ముఖ్యం, ప్రత్యేకమైనవారుగా అనుభూతిని కలుగచేస్తుంది

మీరు ముఖ్యం, ప్రత్యేకమైనవారుగా అనుభూతిని కలుగచేస్తుంది

మీరు మీ ప్రేమికుడు యొక్క చేతుల్లో ఊన్నప్పుడు, మీరు మీ భాగస్వామికి ముఖ్యం, చాలా ప్రత్యేకమైనవారుగా అనుభూతి చెందుతారు.

మీ ఇద్దరి మధ్య సంబందానికి నీరు పోసి పెంచినట్లుగా భావిస్తారు

మీ ఇద్దరి మధ్య సంబందానికి నీరు పోసి పెంచినట్లుగా భావిస్తారు

శారీరకంగా సాన్నిహిత్యం ముఖ్యం అని చెప్పగలిగే అనేక కారణాలలో ఒకటి, ఇది ప్రేమ బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

మీ హార్మోన్లు పరుగెత్తటం ప్రారంభిస్తాయి

మీ హార్మోన్లు పరుగెత్తటం ప్రారంభిస్తాయి

మీ ప్రియమైన భాగస్వామి యొక్క వేళ్లు మీ చెంపను మృదువుగా తడిమినప్పుడు లేదా మీ చేయి పట్టుకున్నప్పుడు మీలో ఒక ఉత్సాహం పొంగుతుంది. ఇలా చేయటం వలన మీ మొత్తం శరీరంలో తెలీని వణుకు వస్తుంది!

ఏకత్వ భావన

ఏకత్వ భావన

మీ భాగస్వామితో సాన్నిహిత్యం పొందడం వలన, మీ శరీరం మరియు ఆత్మ అతనిలో ఐక్యమయి ఇద్దరూ ఒక్కరే అన్న భావనతో ఉంటారు.

ప్రేమగా ముట్టుకోవటం

ప్రేమగా ముట్టుకోవటం

భాగస్వామి యొక్క ప్రేమ మరియు వెచ్చదనం అనుభూతి వొద్దు అని అనుకునే వారు ఉంటారా! కేవలం ఒకరితో ఒకరు భౌతిక సాన్నిహిత్యం పొందడం ద్వారా మాత్రమె ప్రేమ అనుభూతిని పొందగలరు.

ఒకరికి ఒకరు అన్న భావన

ఒకరికి ఒకరు అన్న భావన

ఇది మీరు సన్నిహిత సంబంధం పొండిన తర్వాత మీకు అతను లేదా ఆమె ఉన్నారన్న భరోసా వస్తుంది.

ఒక ముద్దు పవర్

ఒక ముద్దు పవర్

ఒక ముద్దు యొక్క శక్తి నిజంగా ఒక మాయాజాలం వంటిది! ఒక ప్రేమికుడి ముద్దు మీ జీవితాన్నే మార్చవచ్చు. అది ఎలా అన్నది వివరించడానికి సృష్టిలో ఏ పదాలు ఉన్నాయి!

ఒత్తిడిని తొలగిస్తుంది

ఒత్తిడిని తొలగిస్తుంది

మీరు ఒత్తిడితో క్రుంగిపోయి ఉంటే, మీరు మీ భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం పొందటం ద్వారా ఆ ఒత్తిడిని వదిలించుకోగలుగుతారు.

ఒంటరితనం అన్న ఫీలింగ్ ఉండదు

ఒంటరితనం అన్న ఫీలింగ్ ఉండదు

మీరు శారీరక సన్నిహితంలో భాగంగా ,మీరు మీ భాగస్వామి యొక్క భుజం మీద సేద తీరుతున్నప్పుడు మీకు ఒంటరిని అన్న ఫీలింగ్ అస్సలు కలుగదు.

మీరు అతని/ఆమె పట్ల శ్రద్ధ చూపించటానికి

మీరు అతని/ఆమె పట్ల శ్రద్ధ చూపించటానికి

శారీరక సన్నిహితం పొందడంలో భాగంగా మీ స్పర్శతో మీ భాగస్వామి పట్ల మీకున్న శ్రద్ధ మరియు చింతన చూపించవొచ్చు.

కష్టాలను మరచిపోయేట్లుగా చేస్తుంది

కష్టాలను మరచిపోయేట్లుగా చేస్తుంది

మీరు మీ భాగస్వామి యొక్క చేతుల్లో ఉన్నప్పుడు లేదా ముద్దుపెట్టుకోవడం వలన అన్ని సమస్యలిని, బరువుబాధ్యతలిని మర్చిపోయి, గాల్లో తెలుతున్నట్లుగా అనుభూతిని పొందుతారు.

సువాసనను జోడిస్తుంది

సువాసనను జోడిస్తుంది

శారీరకంగా సాన్నిహిత్యం ముఖ్యం ఎందుకు అంటే దీనివలన ప్రేమ అనే సువాసన ఎక్కువవుతుంది.

మీకు కోరిక అన్న అనుభూతిని కలుగచేస్తుంది

మీకు కోరిక అన్న అనుభూతిని కలుగచేస్తుంది

మీరు సన్నిహిత సంబంధం కలిగిఉన్నప్పుడు, ఆ సమయంలో మీకు మీ భాగస్వామి కావాలి అన్న అనుభూతి కలుగుతుంది. మీరు నిజంగా భౌతిక సాన్నిహిత్యంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ అనుభూతి కలుగుతుంది.

మీకు రిమైండర్ చేస్తుంది

మీకు రిమైండర్ చేస్తుంది

మీ భాగస్వామి కోసం మీరొక్కరే అనే ఒక సున్నితమైన రిమైండర్ ను పొందుతారు. ఈ వ్యక్తి ద్వారా దొరికే గాఢమైన ముద్దు లేదా కౌగిలింత ద్వారా తెలుసుకుని మీరు మాత్రమె ఆ అనుభూతిని పొందగలరు.

మీ గుండె తేలికపడుతుంది

మీ గుండె తేలికపడుతుంది

మీ భాగస్వామి తో సన్నిహితంగా ఉండటం ద్వారా, మీ ఛాతీ ద్వారా ఉత్సాహం ఇనుమడించి మీ గుండె భారాన్ని తగ్గించి తేలికపరుస్తుంది.

ప్రత్యేకతను తీసుకువస్తుంది

ప్రత్యేకతను తీసుకువస్తుంది

ఇద్దరి మధ్య భౌతిక సాన్నిహిత్యం ముఖ్యంగా దీర్ఘ కాల సంబంధాలలో చాలా ముఖ్యం. వారి సంబందానికి ప్రత్యేక అనుభూతిని తెస్తుంది.

ప్రేమను చూపించటానికి ఒక మార్గం

ప్రేమను చూపించటానికి ఒక మార్గం

ఇవే కాకుండా, మీ భాగస్వామితో సాన్నిహిత్యంగా ఉండటం వలన మీరు అతని/ ఆమెపట్ల మీ గుండెలోవారిపట్ల ఉన్న ప్రేమ వ్యక్తపరుస్తున్నారని అర్థం.

Desktop Bottom Promotion