For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు ఎందుకు ఇలా ఉంటారో ఆ దేవుడికే తెలుసు.

By Super
|

సహజంగా మహిళలు వారికి ఏదైనా కావలని అనుకొన్నప్పుడు డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో అడిగేస్తుంటారు. వారి అవసరాలను తీర్చుకుంటారు. అయితే, అబ్బాయిల విషయంలో మీనుండి ఏదో ఆశిస్తుంటారు, కానీ, మాకు ఇవి కావాలని మాత్రం ఎప్పటికీ చెప్పరు. వారికి వాల్సిన వాటిని అడిగి తెలుసుకోవడం లేదా తీసుకోవడం కోసం వారు ఎందుకు అడగరు నిజంగా అర్ధం కాకుండా ఉంటుంది. ఒకవేళ వారు అడిగినట్లైతే చాలా సులభంగా వారి అవసరాలను, లేదా విషయాలలో సహాయపడువచ్చు.

నాకు తెలసి వారు అడగకపోవడానికి కారణం , మనమే అడిగి తెలుసుకోవాలనుకుంటారా?మనకు ఈవిషయాలు తెలుసు అని వారు అనుకుంటారు, కానీ కొన్ని సందర్భల్లో మనకు కూడా తెలియకుండా ఉంటాయి. మరి అలా మీ నుండి పురుషులు ఏం కోరుకుంటున్నారో, అవి మిమ్మల్ని అడగని విషయాలేంటో ఒకసారి తెలుసుకుందాం...

మర్యాద:

మర్యాద:

చాలా చదివాను మరియు కొన్నిపరిశోధ ప్రకారం కూడా, పురుషులు వారి జీవితంలో ఖచ్చితంగా మహిళల నుండి మర్యాదను కోరుకుంటారని. మీకు కనుకు ఈ విషయంలో సందేహం ఉంటే, మీ పాట్నర్ ను అడిగి, వారి సమాధానం ఎలా ఉంటుందో తెలుసుకోండి. పురుషులు మీ వద్ద నుండి కోరుకొనే అత్యంత ముఖ్యమైన విషయం, కానీ మిమ్మల్ని అడగరు. లేదా మీతో చెప్పలేరు. మరి దీనికి ఖచ్చితంగా అర్థమేమైఉంటుంది పురుషులను గౌరవించాలి లేదా మర్యాదా ఇవ్వాలి?సింపుల్ గా చెప్పాలంటే, వారి ఆలోచనలను, ఉపాయాలను, హావభావాలను మరియు ఫీలింగ్స్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే కాదా...అంటే, అతను మీకు ముఖ్యం అని కోరుకుంటారు మరి మీ అభిప్రాయంను తెలపండి.

ప్రశంస:

ప్రశంస:

ఏదైనా ఒక విషయం సంతోషకరంగా ముందుకు సాగుతున్నప్పుడు ప్రశంసను కోరుకుంటారు. ముఖ్యంగా పురుషులు ప్రశంసలు ఇష్టపడుతుంటారు, కానీ ఆ విషయాన్ని మనం గుర్తంచాలి. మీలో ఎటువంటి కపటం లేకుండా ప్రశంచడం అతను మీ నుండి కోరుకుంటారు. మరియు ఆ విషయంలో మిమ్మల్ని గుర్తిస్తారు. చాలా కాలం నుండి మీరు అతనిని సంతోషంగో అభినందించడం ద్వారా , అది వినడానికి అతను చాలా గర్వంగా భావిస్తాడు.

సాహచర్యం:

సాహచర్యం:

పురుషులు ఎప్పుడు మహిళల నుండి సాహచర్యం కోరుకుంటారు. అతను ఏపని చేసినా, అందులో మీరు భాగస్వాములు కావాలనీ కోరుకోవడం, లేదా ఏదైనా ఫేవరెట్ షో చూడటానికి ఇష్టపడుతుంటారు. అంటే, అతనితో పాటు మీరు ఉండాలని కోరుకుంటాడు. మరియు ఇది ఒక గొప్పవిషయం. ఖచ్చితంగా అతని వ్యక్తిగత సమయంలో అతనితో మీరు కూడా ఉండాలని, అతనితో కొంత సమయం గడపాలని కోరుకుంటాండు. కాబట్టి, అతను ఎందులో మిమ్మల్ని భాగస్వాములుగా కోరుకుంటున్నాడో, దాని వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకొని అతనితో గడపడానికి కొన్ని మార్గాలను ఎంచుకోండి.

ఒక ఆహ్లదకరమైన వాయిస్:

ఒక ఆహ్లదకరమైన వాయిస్:

చాలా వరకూ పురుషులు మంచి వాయిస్ ఉన్న మహిళలను కోరుకుంటారు, వారితో వారి రిలేషన్ షిప్ కొనసాగిస్తారు. స్నేహపూర్వకంగా మరియు అందమైన స్వరం కలిగి ఉన్నవారిని అభినందిస్తుంటారు. నిజానికి అటువంటి మంచి స్వరం స్నేహభావం కలిగిన వారినే భార్యగా రావాలని కోరుకుంటారు. మరి ఈ విషయంలో మీరు ప్రయత్నించదగ్గ విషయమే. నిజానికి ఇటువంటిదేదో ప్రతి ఒక్కరి జీవితంలోనూ పనిచేయవచ్చు. మహిళలు ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు వారి యొక్క మంచి స్వరాన్ని విని గుర్తించవచ్చు.

ప్రోత్సహించడం

ప్రోత్సహించడం

పురుషులు ఇష్టపడేది మరియు కోరుకొనేది ప్రోత్సాహం. వారు మహిళ వారిని ఇష్టపడుతున్నదో లేదో అని తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు. మీ నమ్మకమే ముఖ్యం. మీరు వారిని నమ్ముతున్నట్లు వారు అనుకుంటే, ఎటువంటి కష్టం వచ్చిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు వారికి తోడుగా ఉండాలని కోరుకుంటారు.

అభినందించడం

అభినందించడం

పురుషులు వారిని అభినందిస్తే ఇష్టపడుతారు. మరియు దీన్ని వ్యక్తపరచడానికి ఏం అంత కష్టం కాదు. సింపుల్ గా ఒక ‘థ్యాంక్స్' ను చిరునవ్వుతో చెప్తే చాలు, వారు మీకోసం ఏం చేస్తున్నాదాన్ని సంతోషంగా చేయగలుగుతారు. ఉదాహరణకు మీ పాట్నర్ మిమ్మల్ని ఒక మంచి డిన్నర్ కోసం ఎక్కడికైనా తీసికెళ్ళినప్పడు మీ కారును ఎవరైనా నడుపుతున్నపుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు. కారణం ఏదైనా కావచ్చు , ఆపనికి క్రుతజ్ఝతగా ఒక థ్యాంక్స్ చెప్పడం లేదా ప్రశంసించడం వల్ల మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. అటువంటివి మీ వద్దను పురుషులు ఎక్కువగా ఎన్ని సార్లైనా కోరుకుంటారు. అందుకోసం తన శఆయశక్తులా ప్రయత్నిస్తుంటారు కొందరు.

స్వాతంత్ర్యతను :

స్వాతంత్ర్యతను :

ముఖ్యంగా పురుషులు వారి యొక్క స్వతంత్ర్యతను ఇష్టపడుతారు. అంటే , అన్ని వేళలా వారు ఒంటరిగా జీవించాలని కాదు, కానీ కొన్ని విషయాల్లో వారంతట వారు సొంతగా పనులను చేయ్యడానికి ఇష్టపడుతుంటారు. కొన్ని విషయాల్లో మీ సహాయం వారికి అవసరం ఉండదు. అలా ఏదైనా అడగాలనుకొన్నప్పుడు గిల్టీగా భావిస్తారు. వారు ఏమైనా చేయాలనుకొన్నప్పుడు వారికి కొంత సమయంను ఇవ్వండి.

మద్దతు:

మద్దతు:

మనందరం ఒక మంచి సపోర్ట్ ను కోరుకుంటాం మరియు పురుషుల్లో కూడా ఏం తేడా ఉండదు. వారు ఏపనైనా పూరతి చేయాలని కోరుకొన్నప్పుడు, లేదా పనికి ప్రమోటో చేసినప్పుడు, అతని పనితనానికి మద్దతుగా ఉండండి. మీరు అతనికి మద్దతుగా అన్నివేళలా వెన్నంటి ఉన్నారన్ని విషయాన్ని అతనికి తెలియజేయండి. ఆ లక్ష్యాన్ని చేరడానికి ఎంత సమయం పడుతుదన్నది వేరే విషయం, అతను ముఖ్యం. అతను మీకు కూడా ముఖ్యం అవ్వాలి.

Story first published: Wednesday, November 26, 2014, 15:32 [IST]
Desktop Bottom Promotion