For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక సంబంధంలో అసూయను తొలగించడానికి మార్గాలు

By Mallikajuna
|

అసూయ అనేది సంబంధాలను నాశనం చేయడంలో గొప్ప సామర్థ్యం కలిగి లక్షణం. ముఖ్యంగా మహిళల్లో ఈ అసూయ మరియు అసురక్షిత అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. తన బాయ్ ఫ్రెండ్ ఇతర అమ్మాయిలతో చనువగా ఉండటం చూసి ఈర్శపడటం జరుగుతుంది. అటువంటి పరిస్థితి స్పంధించలేని విధంగా ఉంటుంది . అయితే మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పడైతే మీతో పాజిటివ్ గా రియాక్ట్ అవుతాడో, అప్పుడే మీరు స్పందించడం అవసరం. మీ బాయ్ ఫ్రెండ్ ప్రతి అమ్మాయితో చనువుగా, ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మీరు కొంచెం అలర్ట్ గా ఉండవల్సిన సయయం ఇది.

ఎటువంటి కారణం లేకుండా ఒక సంబందం ఒక్కోసందర్భంలో చేదుగా మరియు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. అపనమ్మకం లేకుండా ఏ సంబంధం లేదా ఏ ప్రేమ వ్యవహారం లేదు. ఎల్లప్పడు మీ భాగస్వామి మాత్రమే మీతో ఉండగలుగుతాడు. ఎందకంటే, అతను మీ పట్ల ప్రేమ మరియు నమ్మకాన్ని కలిగి ఉంటాడు. ఆగ్రహం మరియు అసూయ బహుశా మీరు కలిసి కలిగి ఉన్నాయి అన్ని మంచి సార్లు ముగిసింది ఒక కారణం ఉంటుంది .

మీ సంబంధంలో వచ్చినప్పుడు అసూయ అనే అంశం నివారించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి . వాటిలో కొన్నింటిని క్రింది విధంగా చర్చించబడ్డాయి :

నమ్మకం: -

నమ్మకం: -

ఏ సంబంధానికైన పునాది నమ్మకం. నమ్మకం లేకుండా ఏ సంబంధం విజయవంతంగా ఉండదు. మీ మనస్సుతో మీ భాగస్వామిని నమ్మాలి. అంటే గుడ్డిగా మీ భాగస్వామిని నమ్మాలని కాదు,. మీ బాగస్వామి మీ నమ్మకాన్ని నిలుపుకోనేలా ఉండాలి. ఒక్కసారి ఆ నమ్మకాన్ని పోగొట్టుకొన్న తర్వాత అది అంత సులభంగా తిరిగి పొందలేరు. కాబట్టి, అసూయను నివారించడానికి ఒక మార్గం మీ బాగస్వామి మీద నమ్మకం కలిగి ఉండటి మరియు మీ భాగస్వామి వద్ద నమ్మకాన్ని పొందడం.

కమ్యూనికేషన్ -

కమ్యూనికేషన్ -

ఒక సంబంధం బలంగా నిలబడటానికి కమ్యూనియేషన్ ఒక వంతెనె వంటిది. మీ ఇద్దరి ప్రేమలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఇద్దరి మద్య కమ్యూనికేషన్ కొరవడతుంది . మొత్తం విషయం ఇక్కడు ఇద్దురు కలిసి ఉండటానికి., కలిసి జీవించడానికి ఇంత జరగుతుంది. జీవితం అంతా సెక్స్ మీద మాత్రమే ఆదారపడి ఉండదు. కాబట్టి, ఒక సంబంధంలో అసూయను నివారించడానికి కమ్యూనికేషన్ కూడా ఒక సమర్థవంతమైన మార్గం .

కొంత స్థానం లేదా (చోటు లేదా స్థలం )ఇవ్వండి:

కొంత స్థానం లేదా (చోటు లేదా స్థలం )ఇవ్వండి:

ఏ విజయవంతమైన సంబందానికైనా, ఆ జంట వారి ఒక్కొక్కరిలో వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఇద్దరూ కూడా, ఒకరికి సంబంధించిన విషయాలు మరికొరికి ఎట్టిపరిస్థితిలోనూ దాచకూడదు . అభద్రతా మరియు అసూయం అనేవి ఒకరితో ఒకరూ స్నేహంగా లేకపోవడం, కలిసి ఉండకపోవడం వల్ల పెరుగుతాయి. మీరు ఎల్లప్పుడు మీ భాగస్వామిలిద్దరిలో ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకొన ఉండాలి., అయితే, ఎక్కువగా జోక్యం చేసుకోకుండాదూరంగా ఉండాలి . ఎల్లప్పుడూ మీ భాగస్వామి తాజా గాలి పీల్చే విధంగా మనశ్శాంతిని కలిగించండి. మీరు అతనిక ఎంత ఫ్రీ అందిస్తే, అంత ప్రేమను అతని నుండి పొందవచ్చు.

అర్ధం చేసుకోవడం:

అర్ధం చేసుకోవడం:

ఏ సంబంధంలోనైనా అసూయను నివారించడానికి ఒక ఉత్తమ మార్గం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం. మీ భాగస్వామిని అర్ధం చేసుకోవడం ఒక హెల్తీ రిలేషన్ షిప్ కు ఖచ్చితంగా అవసరం . ఎల్లప్పుడు మీ భాగస్వామికి ఏం అవసరం అవుతుంది ఏం కావాలని తెలుసుకోవాలి. నమ్మానికి మరియు అర్ధం చేసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి, ఇద్దరి జీవితంలోనూ అర్ధం చేసుకోవడం వల్ల మీ సంబంధం మరింత ఎక్కువ కాలం నిలబడుతుంది.

ఎప్పుడు ప్రేమను కలిగి ఉండాలి:

ఎప్పుడు ప్రేమను కలిగి ఉండాలి:

ఏం జరిగినా, మీ మనస్సులోని ప్రేమను ఏ మాత్రం తగ్గించకండి . మీ మనస్సులు మీ భాగస్వామి మీద ఎప్పుడైతే ప్రేమ అనే భావన తగ్గుతుందో, ఆ రోజు విడిపోవడానికి మార్గాలను ఆలోచించడం ప్రారంభిస్తారు. ఒక రిలేషన్ షిప్ నిలబడటానికి ప్రేమ ఒక్కటే మార్గం. . మీ జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యనైనా మీ ప్రేమే జయిస్తుంది. అభద్రతా లేదా అసూయ వంటి కూడా ప్రేమ ముందు కొట్టుకు పోవాల్సిందే.

English summary

ways to remove jealousy in a relationship

Jealousy is characteristic that is capable of ruining relationships. Women tend to be more jealous and insecure in a relationship. It is quite natural to get jealous when a random girl is flirting with your boyfriend.
Desktop Bottom Promotion