For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలతో బందం ఏర్పరుచుకోవడానికి సాంకేతిక మార్గాలు

By Mallikajuna
|

ప్రస్తుతం ప్రతి నగరంలోనూ పిల్లలు లున్న తండ్రి, వారి పిల్లలతో సాంకేతిక బంధాన్ని కలిగి ఉండే వారి సంఖ్య పెరిగిపోయింది . ఆల్ లైన్ గేమ్స్ లో తన కొడుకు కంటే మరెవ్వరూ గెలవలేరని అనుకొనే ఒక తండ్రిగా మీరు ఉన్నారా?మీ భోజనం సమయంలో మీ పిల్లలతో సంభాషణ సాగిస్తారా? మార్కెట్లో లేటేస్ట్ స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్స్ వంటి వాటి గురించి మీరు తరచూ సంభాషిస్తుంటారా?అయితే మీరు ఒక గీక్ తండ్రి యొక్క టైలిట్స్ ను కలిగి ఉండవచ్చు. ఒక గీక్ యొక్క సాధారణ అవగాహన కాకుండా, ఈ కొత్త తరం తండ్రులు చాలా కూల్ గా మరియు కనెక్టెడ్ గా మరియు తండ్రులతో సంబంధాన్న మరింత బలంగా కలిగి ఉంటారు.

పిల్లలు తల్లిదండ్రులను డిస్ కనెక్ట్ అయ్యి పాఠశాల లేదా ఇతర కార్యకలాపాలకు వెళుతుంటారు , అయితే, సాధారణ జ్ఞానం మరియు ఇంట్రెస్ట్ సమర్థవంతమైన సంబంధం ఏర్పడటానికి తోడ్పడుతుంది . కాబట్టి, తండ్రులు మరింత సాకేంతిక పరిజ్ఞానం కలిగి ఉండటం వల్ల వారి పిల్లలతో బందం మరింత బలపడతుంది.

ways to use technology to bond with kids

కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండండి

పురుషులు సులభంగా కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి సామర్ధ్యాన్ని కలిగి ఉండగా, వాటిలో అన్ని ఆసక్తి కరంగా ఉండవు. . అయితే, ఒక తండ్రిగా తాజా సాంకేతిక ఆవిష్కరణలు ఎదురుబొదురుగా ఉంచడం చాలా అవసరం .

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సంబంధం కలిగి ఉండటం

యూకె వారు నిర్వహించిన ఒక సర్వే ప్రయారం , 10మందిలో 7 పేరెంట్స్ వారి పిల్లలతో మాట్లాడటానికి సోషియల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫార్మ్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ సంఖ్య, ఇండియాలో కాకపోవచ్చు పెద్ద పెద్ద నగరాల్లో జీవించే వారు వారి పిల్లలకోసం సోషియల్ నెట్ వర్కింగ్ సైట్ మీద ఆధారపడే వారు చాలా మంది ఉన్నా. నిజానికి చాలా మంది నగరాల్లో టీన్స్ కూడా వారి తండ్రులత ‘స్నేహితులుగా’ఉంటున్నారు . అయితే, సోషియల్ నెట్ వర్కింగ్ సైట్ లో వారి పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి తల్లిదండ్రులు కొన్ని హద్దులు కలిగి ఉండాలని తెలుసుకోవాలి.

టెక్నికల్ గా అవగాహన కలిగే తండ్రిగా మారేందుకు కొన్ని చిట్కాలు

కొత్త గాడ్జెట్లు మరియు గిజ్మోజ్ గురించి తెలుసుకోవడానికి ఒక వారానికి లేదా నెలవారీగా వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవండి .

మీరు ఒక నిర్దిష్ట సాంకేతిక పదం అర్థం కాలేదు అంటే, మీ పిల్లలను అడగడానికి వెనుకాడవచ్చు.

అతను / ఆమె వీడియో గేమ్స్ లేదా మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడానికి వెళ్ళేటప్పుడు వారితో పాటు మీరు కూడా వెళ్ళండి.

మీ పిల్లలతో సోషియల్ నెట్ వర్కింగ్ సైట్ లో మాట్లాడేటప్పుడు, సైన్ ఆన్ చేయండి . అయితే మీ పిల్లలు ఆన్ లైన్ యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు ఒక హద్దులో ఉండండి.

Desktop Bottom Promotion