For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి స్త్రీ తను ప్రేమిస్తున్న వ్యక్తీ నుండి పొందదగ్గ 11 విషయాలు

By Super
|

మహిళా కావడం అనేది అంత తేలికైన విషయం కాదు, శృంగార విషయంలో కూడా పటిష్ఠతను పొందుతుంది. ఆమెకు పెళ్లి అయిందా కాలేదా అన్నది విషయం కాదు, ఈ అనుబంధం స్త్రీ నుండి అనేక సర్దుబాట్లను ఆశిస్తుంది. సరే, ఎవరూ ఖచ్చితమైన వారు కాదని నేను ఒప్పుకుంటాను అయినప్పటికీ, మీరు ఒక అనుబంధానికి కట్టుబడి ఉన్నపుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కొంత రాజీపడవలసి ఉంటుంది. అదే సమయంలో, మిమ్మల్ని సంతోష పెట్టడానికి అతడి నుండి కొన్ని విషయాలను ఆశించకుండా ఉండకండి. అయినప్పటికీ, ఈ అనుబంధం కేవలం అతనికి మాత్రమే సంబంధించింది కాదు, మీ ఇద్దరికీ సంబంధించినది!

అందువల్ల మహిళలూ మీరంతా, మీ పురుషునికి తప్పక ఉండవలసిన కొన్ని లక్షణాలన్నిటి గురించి ఆలోచించండి, ఇక్కడ మీరు భావించినట్లుగా మా వైపు నుండి కొన్ని సలహాలు ఇవ్వబడ్డాయి, మరియు అక్కడ ఉన్న పురుషులందరూ, ఈ విషయాలై దృష్టి పెట్టడం వల్ల ఆమెను సంతోషంగా ఉంచవచ్చు.

1. ఆమెను నవ్వించే వారు ఎవరైనా

1. ఆమెను నవ్వించే వారు ఎవరైనా

దాదాపు ప్రతి స్త్రీ తను తన మిగిలిన జీవితాన్ని ఎవరితోనైతే గడపాలనుకుంటుందో అతనికి నవ్వించే లక్షణం ఉండాలని అనుకుంటుంది. వారిలో మీరోకరా? సరే, మేము తప్పక నమ్ముతాము. అయినప్పటికీ, ఎటువంటి సరదాలు, సంతోషాలు లేని జీవితం చాలా విసుగును కలిగిస్తుంది!

2. ఎవరైతే ఆమెను ప్రోత్సహిస్తూ, సహనంతో ఉంటారో

2. ఎవరైతే ఆమెను ప్రోత్సహిస్తూ, సహనంతో ఉంటారో

ప్రతి స్త్రీ వారి పంధాలో వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆమెకు తనను గౌరవించి, అంగీకరించే వ్యక్తి అవసరం. మరియు, ప్రతి స్త్రీ లాగా, మీ జీవితంలో ఒకతన్ని ప్రేమించి పొందడానికి, మీ మనసులో కోరికలు ఏమున్నాయో వాటిని చేయండి. అలాగే, మీ మనసు అల్లకల్లోలంగా విసుగుతో ఉన్న మీతో ఓపికతో ఉండేది ఎవరు.

3. రోజంతా గడిచిన తరువాత ఆమె అవసరాలను ఎవరు తెలుసుకుంటారు

3. రోజంతా గడిచిన తరువాత ఆమె అవసరాలను ఎవరు తెలుసుకుంటారు

పని ఎక్కువగా ఉన్న తరువాత మీరు ఇంటికి చేరినపుడు, మీకు ఇష్టమైన ఆహార పదార్ధాలను బల్ల మీద ఎవరైతే సర్దిపెట్టి, మీ మనసుకి ఉత్తేజం కలిగించడానికి వంటలలో కూడా జగ్రతాలు తీసుకుంటారు. ఔనా?

4. అతని పనిలోనే కాకుండా, అనుబంధం లో కూడా సమయాన్ని ఎవరు కేటాయిస్తారో

4. అతని పనిలోనే కాకుండా, అనుబంధం లో కూడా సమయాన్ని ఎవరు కేటాయిస్తారో

అనుబంధాలను కూడా పనిలాగా మలుచుకోవడం అవసరం. వాటిని చేయడానికి, మీరు సమయాన్ని, శ్రద్ధను కేటాయించడం అవసరం. అంతేకాక, కేవలం అతని పనికి మాత్రమే సమయాన్ని కేటాయించే వ్యక్తీ, మీకోసం కూడా కొంత కేటాయిస్తే, మీ స్నేహితులతో ఎప్పుడూ అసూయ కలిగేటట్లు పచ్చగా ఉండవచ్చు.

5. ఆమెతో ఉండడం చాలా అదృష్టంగా భావించేవారు కొందరు

5. ఆమెతో ఉండడం చాలా అదృష్టంగా భావించేవారు కొందరు

అందుకని, మీరు చాలా గొప్ప అనే నిజాన్నితెలుసుకోవాలి!, మీ దారిలో మిమ్మల్ని ఇష్టపడే అబ్బాయి మాత్రమే, మీకు సరైనవాడు. అంతేకాకుండా, మీతో ఉంటె బాగుంటుంది అని భావించినపుడు మాత్రమే అనుబంధం నిలబడుతుంది.

6. ఎదుగుతూ ఉన్నపుడు

6. ఎదుగుతూ ఉన్నపుడు

ఏ స్త్రీ తన లవర్ కి అమ్మగా ఉండడానికి ఇష్టపడదు. ఆమెకు ఎదుగుతున్న, పరిణతిచెందిన, బాధ్యతగల పురుషుడిని కోరుకుంటుంది. పిల్లతనంతో, కుయుక్తులతో ఉండే అబ్బాయికి సరైన స్త్రీగా ఉండే అర్హత లేదు. ఏ అబ్బాయి అయితే ఆమె క్షేమాన్ని కోరుకుంటాడో, అతని అవసరం ఆమెకు ఉంది.

7. ఆమెను “అభ్యర్ధించడం” ఎలా అని ఎలా తెలుస్తుంది

7. ఆమెను “అభ్యర్ధించడం” ఎలా అని ఎలా తెలుస్తుంది

మిమ్మల్ని ఎలా సంభాలించాలో తెలిసిన వాడు, మీరు అతన్ని కోరుకున్నపుడు మిమ్మల్ని మంచం మీదికి అభ్యర్దిన్చినపుడు, మీరు కోరుకున్నపుడు, మీకు అది ఒక చికిత్స గా అనిపిస్తుంది. అతడు మిమ్మల్ని ఎలా గమనించాలో తెలుసుకున్నపుడు, ఆ విషయం గురించి తెలిసినపుడు మీకు కూడా చాలా సరదాగా ఉంటుంది, శృంగారం గురించి తెలుసుకోవడానికి పురుషులు స్త్రీలను కోరుకునే 5 చిట్కాలు.

8. వారాంతంలో ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవారు

8. వారాంతంలో ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవారు

డాన్సింగ్ షూ వేసుకుని, తయారయి, మీ స్నేహితులతో మీకు ఇష్టమైన వారాంతాన్ని గడపడం ఎప్పుడూ సరదాగా ఉంటుందని ఒప్పుకుంటాను. కానీ, ఎప్పుడైనా ఒకసారి మాత్రమే ఇంటిపట్టున ఉండి, మీకు ఇష్టమైన సినిమా చూస్తూ స్త్రీతో కలిసి మంచం మీద ముద్దుపెట్టుకుంటూ ఉండడం అబ్బాయికి ఇది పెద్ద గొప్ప విషయమా?

9. అలాగే ఆమె తల్లితండ్రులను ఎవరైతే ప్రేమించి, గౌరవిస్తారో

9. అలాగే ఆమె తల్లితండ్రులను ఎవరైతే ప్రేమించి, గౌరవిస్తారో

అమ్మాయి పెళ్లి చేసుకున్నపుడు, ఆమె భర్త తల్లితండ్రులు ఆమె తల్లితండ్రులు అవుతారు. అంతేకాకుండా వాళ్ళు ఆమె స్వంతవారిగా గౌరవించి, ప్రేమిస్తుంది. అలాగే, నిజాయితీగా తన తల్లితండ్రులను కూడా గౌరవించి, కష్ట సుఖాలలో వారికి అండగా ఉండే అబ్బాయి ప్రతి స్త్రీకి అవసరం.

10. దైనందిన జీవితంలో పాలుపంచుకునే వారిని

10. దైనందిన జీవితంలో పాలుపంచుకునే వారిని

ప్రతి అమ్మాయి ఇంటి బాధ్యతలలో కూడా తన భర్త తోడుగా ఉండాలని కోరుకుంటుంది. వంటచేసేటపుదు లేదా శుభ్రం చేసేటపుదు, లేదా ఇంటి పనులు పంచుకునేతపుడు అహానికి పోని వ్యక్తిని ఆమె ఇష్టపడుతుంది. శుభ్రం చేసే వస్తువులు ఎక్కడ దొరుకుతాయో, వాటిని ఎలా వాడాలో తెలిసి ఉండడం పెద్ద అద్భుతమేమీ కాదు?

11. ఆమేంటో తెలుసుకుని ప్రవర్తించే వ్యక్తీ

11. ఆమేంటో తెలుసుకుని ప్రవర్తించే వ్యక్తీ

ఏ అమ్మాయి అయినా తనెలా ఉంటుందో, ఆ అబ్బాయితో కలిసి ఉండడానికి దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరెంతో తెలిసుకుని మిమ్మల్ని అతను ఇష్టపడితే, మీ స్వేచ్చను మీకు ఇస్తాడు, ఇది మాత్రమే మీ అనుబంధాన్ని నిలబెడుతుంది. మీరు మీ జీవితానని ఎలా స్వంతంగా, స్నేహితులతో, ప్రసాంతమైన మనసుతో గడపలను కుంటారో అలాగే అతను కూడా అనుకుంటాడు.

English summary

11 Things Every Woman Deserves From The Man She Loves

Being a woman is not an easy task, and it gets even tougher once she is in a romantic relationship. No matter whether she is married or unmarried, this relationship expects a woman to make a lot of adjustments.
Story first published: Tuesday, February 17, 2015, 18:00 [IST]
Desktop Bottom Promotion