For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్ట్ నైట్ విషయాలను గుర్గుంచుకోవడానికి 12 అద్భుత మార్గాలు

By Super
|

వివాహ రాత్రి రోజున ప్రతి వరుడు మరియు వధువు యొక్క మనస్సు ఉత్సాహంగా ఉంటుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. వివాహ రాత్రి అనేది కొత్తగా పెళ్ళైయి జీవితంలో ఎక్కువగా ఎదురుచూస్తున్న మరియు మేజికల్ క్షణాలలో ఒకటనే వాస్తవంను అందరూ అంగీకరిస్తారు. మీకు మీ మొదటి రాత్రి గురించి అనేక కల్పనలు ఉండవచ్చు,కానీ కొన్ని అభ్యంతరాలు ఉన్నా సరే బంధంను ఏర్పరుస్తుంది. ఇక్కడ మీ ఇద్దరి కోసం మొదటి రాత్రి పరిపూర్ణంగా ఉండటానికి ఏమి చేయాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.

మేము ఈ వ్యాసంను మూడు విభాగాలుగా విభజించాం. మొదటి విభాగంలో మీరు ప్రక్రియ కోసం ఎలా సిద్ధం కావాలో కొన్ని చిట్కాలను చూస్తారు. ఇది మీకు మీ 'మొదటి రాత్రి' సంబంధించి ఆందోళన లేకుండా ఉండటానికి సహాయం చేస్తుంది. రెండవ విభాగంలో మీ మొదటి రాత్రి గుర్తుంచుకునేలా చేసే కొన్ని చిట్కాలు ఉంటాయి. మూడవ విభాగం కొన్ని శారీరకంగా చేసేవి చేయకూడని పాయింట్ల మీద దృష్టి పెడుతుంది. కాబట్టి, ఇక్కడ మీకు మీ మొదటి రాత్రి గుర్తుంచుకునేలా చేయటానికి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.

మీ మొదటి రాత్రి కోసం సిద్దం అవుట

వివాహానికి ముందు జంటలు వారి మొదటి రాత్రి గురించి ప్రత్యేకంగా ఉండాలని వంద కలలు కంటారు. అందుకే, దీనిని పరిపూర్ణంగా చేయటానికి మొదటి రాత్రి సంబంధించిన ఆందోళనను నిర్వహించడానికి కొన్ని చిట్కాలను చెప్పుతున్నాం.

1. ఫాంటసి ఉండకూడదు

1. ఫాంటసి ఉండకూడదు

శృంగారం విషయానికి వచ్చేసరికి, సినిమాలు, నవలల ప్రభావం వలన మా మనస్సులలో అద్భుతమైన కండిషన్ ఉంటుంది. ఒక అమ్మాయి తన పురుషుల నుంచి బాలీవుడ్ శైలి శృంగారం కోరుకుంటే, ఆ వ్యక్తి తన భార్య ఏంజెలీనా జోలీ మరియు కత్రినా కైఫ్ యొక్క మిశ్రమంగా ఉంటే బాగుంటుందని ఊహించుకుంటాడు.

మీరు ఫాంటసీ ప్రపంచంలో నివసించకుండా వాస్తవమైన జీవితాన్ని పొందటం మంచిది. కొన్ని పగటికలలు కనవచ్చు. కానీ వాటితో పట్టుబడకూడదు.

2. కమ్యూనికేట్

2. కమ్యూనికేట్

మీకు పెద్దలు కుదిర్చిన వివాహం అయితే, మీ వివాహానికి ముందు మీ జీవిత భాగస్వామితో మీ భయాలు మరియు కల్పనల గురించి మాట్లాడండి. మీరు ప్రేమ వివాహం చేసుకున్నా సరే, కమ్యూనికేషన్ అనేది ఏటువంటి సంబంధంనకు అయిన కీ వంటిది.

మీ భాగస్వామికి మీ అంచనాల పట్ల స్పష్టముగా ఉండండి. అంతేకాక, మీరు మీ భాగస్వామి వివాహం ముందు కుటుంబ ప్రణాళిక మరియు గర్భం యొక్క ఉపయోగం గురించి మాట్లాడటం ఉత్తమం.

3. తరువాత రోజు ఫ్రీ గా ఉండాలి

3. తరువాత రోజు ఫ్రీ గా ఉండాలి

మీ వివాహ రాత్రి తదుపరి రోజు ఉదయం పెద్ద పెద్ద ప్రణాళికలు లేకుండా ఉండటం మంచిది. మీ మొదటి రాత్రి మీ హనీమూన్ ప్రణాళిక ఉంటే, అప్పుడు మేము మీకు మీ మొదటి రాత్రి తర్వాత మరుసటి రోజు ఏటువంటి సాహసోపేత చర్య ఉండకూడదని సూచిస్తున్నాం.

మీరు తరవాతి రోజు తొందరగా లేవటానికి మీ మనస్సుకు అది ఖచ్చితంగా చివరి విషయంగా ఉంటుంది. కాబట్టి మీరే మరుసటి రోజు ఫ్రీ గా ఉండాలని నిర్ధారించుకోండి. గజిబిజి విషయాలను పట్టించుకోవద్దు.

మీ మొదటి రాత్రి గుర్తుంచుకునేలా చేయటానికి 3 చిట్కాలు

మీ వివాహం మరియు ఆచారాలు పూర్తి అయి,ఎట్టకేలకు ఆ క్షణం వచ్చింది. కాబట్టి, మీరు ఇప్పుడు మీ ప్రియమైన వారితో మీ వ్యక్తిగత క్షణాలను ఆనందించటానికి సిద్ధంగా ఉండాలి. దానిని మీరు మరింత చిరస్మరణీయంగా చేసుకోవటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

4. ఒక ఆశ్చర్యకరమైన బహుమతి

4. ఒక ఆశ్చర్యకరమైన బహుమతి

మీ మొదటి రాత్రి మీ జీవిత భాగస్వామి కోసం ఒక ఆశ్చర్యకరమైన బహుమతి ఇవ్వటం ఒక తెలివైన ఆలోచన అని చెప్పవచ్చు. గిఫ్ట్ అనేది అతడు/ఆమెకు రొమాంటిక్ గా ఉండాలి.

మీరు రాసిన ఒక పద్యం, గులాబీల బోకే, ఒక కామసూత్ర పుస్తకం, లేదా ఒక శృంగార గిఫ్ట్ బాస్కెట్ వంటివి ఉండవచ్చు. ఇటువంటి కానుకలు ఖచ్చితంగా మీ భాగస్వామికి నచ్చుతాయి.

5. కొంత సమయం మాట్లాడండి

5. కొంత సమయం మాట్లాడండి

ఇది మీ మొదటి రాత్రి కాబట్టి, మీ ఇద్దరు మీ బెడ్ రూమ్ లో ఒంటరిగా ఉండి ఒక్కసారిగా చర్య లోకి నేరుగా దూకడంను నివారించటం ఉత్తమం. మీరు సంవత్సరాలుగా ఒకరినొకరు తెలియకపోయినా, మీరు మొదట మీ భాగస్వామి తో ఒక మానసిక కనెక్ట్ నిర్మించటం ఎల్లప్పుడూ ఉత్తమం.

"నా బెటర్ హాఫ్ ఉన్నందుకు ధన్యవాదాలు" అనే చిన్న మాటలు చాలా అద్భుతాలను చేయవచ్చు. మీ వివాహ రాత్రి మీ భాగస్వామి అతడు/ఆమె పట్ల మీ కృతజ్ఞతను ప్రదర్శించటం మరింత అద్భుతముగా ఉంటుంది. మిగిలినది స్వయంచాలకంగా అనుసరించండి.

6. నెమ్మదిగా ప్రారంభించండి

6. నెమ్మదిగా ప్రారంభించండి

మీ ప్రియురాలిని ముద్దు పెట్టుకోవటంను నెమ్మదిగా ప్రారంభించండి. మీరు కామోద్దీపన సమయంలో చాక్లెట్ లేదా ఒక పండు ముక్కను పంచుకోండి. ఈ మేజికల్ రాత్రి మీరు ప్రేమ చూపించటానికి మరియు అభిమానం పెంపొందించటానికి సహాయపడుతుంది.

మీరు ఈ క్షణం కోసం ఎంత వేచి ఉన్నారో మీ భాగస్వామికి చెప్పండి. మీ రొమాంటిక్ భంగిమలతో మీ అభిరుచిని వ్యక్తం చేయండి.

7. శారీరిక సాన్నిహిత్యం గూర్చి నియమాలు

7. శారీరిక సాన్నిహిత్యం గూర్చి నియమాలు

సెక్స్ అనేది మీ భాగస్వామి మీద ప్రేమను వ్యక్తం చేయడానికి అతి ముఖ్యమైన మార్గాల్లో ఒకటి. అయితే, మీరు పొందడానికి ముందు తప్పక గుర్తుంచుకోవలసిన కొన్ని పాయింట్లు ఉన్నాయి.

8. వర్జినిటీ సమస్యలు

8. వర్జినిటీ సమస్యలు

శారీరక సాన్నిహిత్యంలో విర్జిన్స్ కోసం కొద్దిగా ఆందోళన ఉంటుంది. మీరు ఒక అమ్మాయి అయితే, రక్తస్రావం, నొప్పి మొదలైన వాటి గురించి భయపడవలసిన అవసరం లేదు. అత్యధిక సార్లు ఈ విషయాలు చాలా మృదువుగా ఉంటాయి మరియు ఎక్కువకాలం ఉండవు. అతను మిమ్మల్ని కలవటానికి ముందు బాగా లూబ్రికేట్ ఉండేలా చూసుకోండి. ఈ సమస్యలపై ఒక మంచి కోణం పొందటానికి వివాహం అయిన స్నేహితులు లేదా గైనకాలజిస్ట్ తో మాట్లాడండి.

అబ్బాయిలు కోసం, మీరు కామోద్దీపనలో ఎక్కువగా మినిగిపోకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ చర్యను చాలా హడావిడిగా చేయాలనీ ఉత్సాహం ఉంటుంది. కానీ అలా చేయకూడదు. మీరు ఇద్దరు ఒక సౌకర్యవంతమైన మరియు అద్భుతమైన అనుభవం కలిగి ఉండాలని నిర్ధారించుకోండి.

9. స్వీయ చేతన పొందటం

9. స్వీయ చేతన పొందటం

మీ అదనపు బరువు లేదా మీ డార్క్ అంతర తొడలను చూసి పొందలేమని అనుకోవద్దు. మీకు చిన్న లోపాలు ఉన్నప్పటికీ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సెక్సీగా కనుగొంటారు.

మీ సొంత శరీరం మీద నమ్మకంగా ఉండండి. అలాగే ఈ చర్య పై దృష్టి పెట్టండి. లేదంటే మీరు స్వేచ్ఛగా ఆస్వాదించలేరు.

10. అతనికి మీ ఇష్టాలు మరియు అయిష్టాలు చెప్పండి

10. అతనికి మీ ఇష్టాలు మరియు అయిష్టాలు చెప్పండి

మీ భాగస్వామి ఒక మనస్సు రీడర్ కాదు. మీరు చర్య సమయంలో అసౌకర్యంతో బాధపడుతూ ఉంటే, అతను/ఆమెకు చెప్పండి.ఇది భవిష్యత్తులో అటువంటి కదలికలు నివారించేందుకు మీ భాగస్వామి సహాయం చేస్తుంది. అదనంగా, మీ భాగస్వామి ఏమైనా చేయాలనీ అనుకుంటే అతను/ఆమెకు చెప్పండి.

11. ఇబ్బందికరమైన క్షణాలను నిర్వహించటం

11. ఇబ్బందికరమైన క్షణాలను నిర్వహించటం

అవును, అలాగే కొన్ని ఇబ్బందికరమైన క్షణాలు ఉండవచ్చు.ముఖ్యంగా చర్య తర్వాత,తడి/రక్తం కొద్దిగా ఉండి గజిబిజిగా ఉంటుంది.

కానీ, అటువంటి సందర్భాలలో క్లిష్టమైన మరియు సులభంగా నిర్వహించటం తెలుసుకోవాలి. బయటకు నవ్వుట మరియు అటువంటి అనివార్య ఇబ్బందికరమైన పరిస్థితులను పట్టించుకోకూడదు.

12. సెక్స్ వద్దు,ఒకే

12. సెక్స్ వద్దు,ఒకే

అనేక జంటలు వారి వివాహ రాత్రి సెక్స్ ఉండదు. ఇది చాలా సాధారణంగా ఉంటుంది. నిరాశ అనుభూతి లేకుండా దానికి గల కారణాలను తెలుసుకోవాలి. ఇటువంటి విషయాలు సాధారణం. మొదట మీ భాగస్వామిని సౌకర్యవంతం చేయటం ముఖ్యం. విశ్రాంతి తర్వాత ఎలాగైనా జరగవచ్చు.

13. వెంటనే నిద్రలోకి వెళ్ళకండి

13. వెంటనే నిద్రలోకి వెళ్ళకండి

మీకు మీ వివాహ రాత్రి చర్య అయిన తర్వాత సరైన నిద్ర ఉంటుంది. మీరు నిద్ర ముందు కొంచెం గట్టిగా కౌగిలించుకొనుట ఉత్తమం.

కానీ మీరు మాట్లాడకపోయిన, వారి జుట్టు తట్టడం, సున్నితంగా ముద్దు ఇవ్వడం, శృంగార పరమైన ఏదో గుసగుస వంటి చిన్న చిన్న పనులను చేయవచ్చు. చర్య తర్వాత మీ భాగస్వామిని పొగిడిన వారికీ ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.

కాబట్టి,ఇక్కడ మీరు వేర్వేరు స్థాయిలలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం పొందుతూ మనస్సులో ఉంచడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శృంగారం అనే మాజికల్ ప్రపంచంలో ప్రవేశించి ఆనందించాలని గుర్తుంచుకోండి. మీరు సంతోషంగా మీ వివాహ జీవితాన్ని ఇష్టపడి కోరుకోవాలి.

English summary

12 Exciting Ways To Make Your Wedding Night Perfect & Memorable

There is no doubt that the term wedding night invokes excitement in the mind of the would-be groom and the bride. There is no denying the fact that wedding night is one of the most-awaited and magical moments of a newly-wed’s life.
Story first published: Monday, January 26, 2015, 17:34 [IST]
Desktop Bottom Promotion