For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీది నిజమైన ప్రేమ అని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు

By Super
|

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడినవారు చాలా మందే ఉంటారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏటంటే ?పాట్నర్ తో డేటింగ్ లో ఉన్నప్పుడు నిజంగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారా? అబ్బాయిలో నిజంగా అమ్మాయి మీద ప్రేమ కలిగి ఉన్నాడా? ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా వస్తుంటాయి.

ప్రేమలో ఉన్నవారు వారిలో మొదటి ప్రశ్న పార్ట్నర్ నుండి ఖచ్చితమైన సమాధానం వచ్చే వరకూ ఈ ప్రశ్నను అడుగుతూనే ఉంటారు. రిలేషన్ షిప్ లో ఉన్నవారిలో ఇద్దరి మద్య ‘నిజమైన ప్రేమ' ఉందని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలున్నాయి. ఈ లక్షణాలను ఈక్రింది లిస్ట్ ద్వారా తెలుపడం జరిగింది. ఈ లక్షణాలన్నీ కూడా నిజమైన లేదా స్వచ్చమైన ప్రేమకు చిహ్నాలు....

గర్వం మరియు అసూయ:

గర్వం మరియు అసూయ:

మీ పార్ట్నర్ మీతో ఉన్నప్పుడు వారు ఎలా ప్రవర్థిస్తారన్నది నిజమైన ప్రేమను తెలుపుతుంది. మీరు ఇతరులతో పరిహాసము చేయునప్పుడు లేదా మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నప్పడు లేదా ఆపోజిట్ జెండ్ విషయాలను మాట్లాడుతున్నప్పుడు అతను కనుక అసూయ పడకుంటే మీరు అదృష్టవంతులే. అతనితో అన్ని విషయాలను షేర్ చేసుకోవడం వల్ల గర్వపడుతున్నట్లు తెలిస్తే అది ఒక నిజమైన ప్రేమకు సంకేతమనే చెప్పవచ్చు.

 ఒత్తిడి, లేదా పని లేదా బాధను పంచుకోవడం

ఒత్తిడి, లేదా పని లేదా బాధను పంచుకోవడం

సుఖ దు:ఖాలను రెండింటిని పంచుకొన్నప్పుడే ఇద్దరి మంది మంచి ప్రేమ ఉన్నట్లు భావించాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మద్య సంబంధాలు మరింత బలపడుతాయి. ఎదుటి వారిలో ఉన్న బర్డన్స్ ఏవైనా సరే వాటి మాటలను వినడం మరియు ఆ విషయంలో వారికి సహాయపడటం మరియు వారి అవసరాలను తీర్చడం లక్షణాలు కనుకు పార్ట్నర్ లో ఉన్నట్లైతే వారికోసం మీరు ఎల్లప్పుడు ఉన్నట్లే

నేను అనడం కంటే మనం

నేను అనడం కంటే మనం

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు నేను అనేపద వాడుకంటూ ఉండదు . ప్రతి ఒక్కటీ ఇద్దరితో ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్క నిర్ణయం ఇద్దరు కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు చేయగలిగితే అప్పుడు మీరు ఖచ్చితంగా నేను అనే పదానికి దూరంగా ఉన్నట్లే. మనం అనే సంకేతంలో మీరు ఉన్నట్లైతే మీరు మంచి రిలేషన్ షిప్ లో ఉన్నట్లే...

ఇచ్చిన మాటను ఎప్పటికీ తప్పకూడదు:

ఇచ్చిన మాటను ఎప్పటికీ తప్పకూడదు:

చాలా మంది వారు ఇచ్చిన మాటను గురించి బాధపడరు. అసలు గుర్తే ఉండదు. మాట ఇచ్చే స్తారు, తర్వాత వాటిని చాలా సులభంగా మర్చి పోతుంటారు.ఇద్దరిలో ఏఒక్కరు ప్రామిస్ చేసినా అది నిలబెట్టుకొనే విధంగా ఉండాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నట్లైతే మీరు నిజమైన ప్రేమలో ఉన్నట్లే . ప్రామిస్ తీర్చగలిగినట్లైతే హ్యాపిలైఫ్ ను ఎంజాయ్ చేయవచ్చు . ఈ ఒక్క నమ్మకం మీద ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ పాట్నర్ ను బాధించకూడదు

ఎట్టి పరిస్థితుల్లోనూ పాట్నర్ ను బాధించకూడదు

విషయం ఎలాంటిదైనా కావచ్చు, వారిని బాధిపడితే మీరు బాధపడాల్సి వస్తుంది. పార్ట్నర్ ను హార్ట్ చేయాలనే భావనే మనస్సులోకి రానివ్వకుండా ఉండాలి . కనీసం ఆలోచన కూడా రాకుడదు. అది శారీరకంగా లేదా మానసింకగా లేదా రెండు రకాలుగా బాధపెట్టడం అనేది ప్రేమ లేదని ఖచ్చితంగా తెలుపుతుది. అయితే ప్రేమ ఉన్న చోట హార్ట్ అనే పదమే ఉండదు. అది చిన్నదైనా పెద్దదైనా

 ప్రయత్నం:

ప్రయత్నం:

మీరు మీ రిలేషన్ షిప్ లో చాలా పూర్ గా ఉన్నప్పుడు, ఏదో తప్పదోవపడుతున్నట్లు గ్రహించి, సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి,.ఇది ఖచ్చితంగా ఒక లాజికల్ స్టెప్. ప్రతిదాంట్లోనూ మీ ప్రయత్నం ఉంటే తప్పనిసరిగా మీ ప్రేమను మెరుగుపరుచుకోవచ్చు.

త్యాగం :

త్యాగం :

నిజమైన ప్రేమ చిహ్నాలలో మొదటిది మీరు వారి ఆనందం లేదా శ్రేయస్సు కోసం చేసే త్యాగం. వారు మీరు చేసినదానికి సరిఅయిన గుర్తింపు ఎప్పుడూ ఇవ్వకపోయినా కూడా, మీరు వాటిని సాగిస్తునే ఉంటారు..

బాధలు పడటానికి సిద్ధంగా ఉన్నారా?

బాధలు పడటానికి సిద్ధంగా ఉన్నారా?

మీరు కేవలం వారిని సంతోషంగా చూడటానికి, బాధలు పడటానికి సిద్ధంగా ఉంటారు.. ఈ విధంగా ఉండటం నేటి జంటలలో అరుదుగా కనపడుతోంది, ఇది నిజమైన ప్రేమ అని చెప్పగలిగే ప్రధాన సంకేతాలలో ఒకటి.

సంతోషం

సంతోషం

ఆరోజు మీకు బ్యాడ్ అవ్వొచ్చు మరియు మీ పాట్నర్ ను చూశారు మరియు నవ్వడంతో ఆరోజు జరిగిన బాధలన్నీ మర్చిపోగలగాలి . వారు మీరు చుట్టూ ఉండటం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు . వారిని హ్యాపిగా ఉంచడం వల్ల, వారి సంతోషం మీ జీవితంలో చాలా మార్పులు చేసుకోవచ్చు. మరింత ప్రేమతో ఉండవచ్చు.

ఇచ్చి, పుచ్చుకోవడం

ఇచ్చి, పుచ్చుకోవడం

ప్రేమ అనేది రెండు విధాలుగా ట్రీట్ చేస్తుంది. నిరంతరం మీరు ప్రేమను పొందాలని కోరుకోకూడదు . అలాగే మీరు కేవలం ఇస్తూనే ఉండకూడదు. ఇద్దరి వైపు నుండి ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరగాలి

English summary

Ten Signs of True Love in a Relationship

Everybody is in a relationship at some point in life. So the big question that follows after you have been dating for a while is whether you guys are actually in love? You could question your love or your partners, but this question comes up every now and then until of course you are sure of it.
Desktop Bottom Promotion