For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు మీ దుర్మార్గపు బాయ్ ఫ్రెండ్ నుండి బయటపడటానికి మార్గాలు

మీరు మీ దుర్మార్గపు బాయ్ ఫ్రెండ్ నుండి బయటపడటానికి మార్గాలు

By Staff
|

భారతదేశంలో, పితృస్వామ్య పట్టు బాగా బలంగా ఉంది, అనుబంధాలలో ఆడపిల్లలు మోసపోయినప్పటికీ, ఆమెనే నిందిస్తారు. ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తారు, ఆమె ఉద్దేశ్యాలను భూతద్దంలో పరీక్షిస్తారు, ఆమెను వివిధ పేర్లతో పిలుస్తారు.

బహుశా, భారతదేశంలో దుర్మార్గపు అనుబంధాలకు ఇదే కారణం కావచ్చు.

మేము ఒకే విధంగా ఉంటాం అని మీరు చెప్పెముందే, ఈ విషయాలు వినండి. దుర్మార్గపు సంబంధాలు కేవలం లైంగిక విషయాలకే పరిమితం కావు. ఇది అనేకమందికి దురభిప్రాయం.

ఒక దుర్మార్గపు ప్రియుడు ప్రకృతిన నియంత్రించవచ్చు. అతను మానసికంగా సరిగా లేకపోవచ్చు. అతను మీ విజయాన్ని, మీ ఎదుగుదలను భరించలేక రక్షణ లేదు అని భావించినపుడు అతను దుర్మార్గుడు అవుతాడు. చివరికి అతను మీ మార్గాలను మూసేస్తాడు. ఇంక తరువాత అతను మిమ్మల్ని కొట్టినప్పుడు లేదా బాధపెట్టినపుడు అది భౌతిక విషయం. చివరిగా, మన అనుబంధాలలో చివరికి వివాహాలలో కూడా లైంగిక వేదింపులు ఎక్కువగా ఉన్నాయి.

ప్రేమ అనేది స్వచ్చమైన భావాలలో ఒకటి. కానీ ప్రేమ పేరుతో వారు చేసే పనులు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. కోపం, అసూయ అనేవి ప్రేమలో ఒకవైపు ప్రభావాలు అని కొందరు అంటారు. ప్రేమ, కోపం/అసూయ ప్రకృతికి వ్యతిరేకమైనవి వీటిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారో చాలా ఆశ్చర్యంగా ఉంది.

షరతులు లేని ప్రేమ చాలా కష్టం కానీ ఇది కూడా ప్రేమకు స్వచ్చమైన రూపం.

కానీ చాలామంది భారతీయ పురుషులు, అంతర్లీనంగా పితృస్వామ్య మూలాలను కలిగి ఉండడం లేదా సామజిక ఒత్తిళ్ళ వల్ల, వారు అమ్మాయిలను నియంత్రించడం అవసరం అని అనుకుంటున్నారు. ఇదే దుర్మార్గానికి దారితీస్తుంది. అమ్మాయిలూ, ఒక దుర్మార్గపు ప్రియుడి నుండి ఎలా తప్పించుకోవాలో చదివి తెలుసుకోండి.

మీరు నిందించబడ్డారని అర్ధం చేసుకున్నపుడు

మీరు నిందించబడ్డారని అర్ధం చేసుకున్నపుడు

మీరు మార్చుకోవాల్సిన మొదటి అడుగు ఎదో తప్పు జరుగుతుంది, మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని అర్ధంచేసుకోవడం. మీ ప్రేమని నిరాశపరిస్తే దానికి వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకోవాలి, కానీ మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే, ఎటువంటి పరిస్థితులలో నిందించడు. ఒక దుర్మార్గపు ప్రియుడి నుండి తప్పించుకోవడానికి ఇది మొదటి మెట్టు.

పద్ధతి ప్రకారం ప్రణాళిక వేసుకోండి

పద్ధతి ప్రకారం ప్రణాళిక వేసుకోండి

మీరు అతన్ని వదిలేయాలని అనుకుంటున్నట్లు అతనికి ఎప్పటికీ తెలియనివ్వకండి. అతను గొడవకు దిగుతాడు. మీరు మీ దుర్మార్గపు ప్రియుడి నుండి తప్పించుకునే ఉత్తమ మార్గం దూకుడు నిర్ణయాలకు బదులుగా ఈ అనుబంధం నుండి బైటికి వచ్చి మీ దారిని ప్రణాళిక చేసుకోండి. కొంత డబ్బు దాచిపెట్టుకుని, ఒక సంచి సిద్ధం చేసుకుని (ఒకవేళ ఇప్పటికే మీరు ఆ అనుబంధంలో ఉంటే) బైటకు వచ్చేయండి, మీకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లను మర్చిపోకండి.

ఉపసంహరించుకోండి లేదా అతనికి దూరంగా ఉండండి

ఉపసంహరించుకోండి లేదా అతనికి దూరంగా ఉండండి

మీ ప్రియుడితో ఏదైనా పని అనుసంధానించబడి అది గొడవలుగా ఉండేట్టు అనిపిస్తే మిమ్మల్ని మీరే ఉపసంహరించుకోండి. మీరు మీ దుర్మార్గపు ప్రియుడి నుండి తప్పించుకునే మరో రహస్య విషయం ఏమిటంటే అతనితో గొడవపడకుండా ఉండడం. ఆసమయంలో అతను మీ ప్రవర్తనలో మార్పును గుర్తిస్తాడు, మీరు దానినుండి బైటపడవచ్చు.

సహాయం కోసం/ఎవరికైనా చెప్పండి

సహాయం కోసం/ఎవరికైనా చెప్పండి

‘నా దుర్మార్గపు ప్రియుడి నుండి ఎలా బైటపడాలి' అని మీరు గూగుల్ కి వెళితే, గూగుల్ నుండి మాత్రమే కాకుండా మీరు ఎవరికైనా చెప్పడం అవసరం. మీరు దేని ద్వారా వెళ్తున్నారు అనే విషయాన్నీ మీ కుటుంబానికి చెప్పండి. వారు మీకు ఆనందంగా మేలు చేస్తారు.

మీ స్నేహితులతో టచ్ లో ఉండండి

మీ స్నేహితులతో టచ్ లో ఉండండి

మీరు మీ కుటుంబానికి దూరంగా ఉంటే, మీ స్నేహితులతో టచ్ లో ఉండడం ద్వారా మీ దుర్మార్గపు ప్రియుడి నుండి తప్పించుకోవచ్చు. మీరు ఏ మార్గంలో వెళ్తున్నారో, మీరు బైటికి రావడం ఎంత అవసరమో మీ స్నేహితులకు వివరించండి.

రక్షణ ఉత్తర్వులను పొందండి

రక్షణ ఉత్తర్వులను పొందండి

నిరోధక ఆదేశాలు భారతదేశంలో ఇంకా ప్రసిద్ది చెందలేదు, కానీ ఇవి ఉండడం తప్పనిసరి. ఈ కేసులో, కోర్టు ఉత్తర్వుల తరువాత అమ్మాయి రక్షణ పొందాలి అంటే, నిందితుడు ఆమ్మాయి నుండి దూరంగా ఉండాలి అని పేర్కొనాలి. ఎటువంటి సహాయం చేయలేని ఆ దుర్మార్గపు ప్రియుడి నుండి ఎలా ఆమె తప్పించుకుంటుందో ఆశ్చర్యం వేస్తుంది కానీ రక్షణతో కూడిన ఉత్తర్వులు మాత్రం తప్పనిసరి.

మహిళా సాధికారత కేంద్రాన్ని ఆశ్రయించడం

మహిళా సాధికారత కేంద్రాన్ని ఆశ్రయించడం

భారతదేశంలో మహిళా సాధికారత కేంద్రాలు చాలా ఉన్నాయి. మీరు మీ దుర్మార్గపు ప్రియుడి నుండి తప్పించుకోవడం అవసరం అనుకుంటే, వెంటనే స్త్రీల ద్వారా శక్తి పొందిన ఈ సంస్థలను ఆశ్రయించడం అనేది చెడ్డ ఆలోచనేం కాదు.

సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో అతన్ని బ్లాక్ చేయండి

సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో అతన్ని బ్లాక్ చేయండి

సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఒక వ్యక్తీ ఉనికిని తెలుసుకోవడం చాలా తేలిక. మీ వెర్రి మాజీ ప్రియుడు మిమ్మల్ని తిరిగి చేరుకోవడానికి అది చాలు. మీరు మీ దుర్మార్గపు ప్రియుడిని నుండి ఎలా తప్పించుకోవాలి అనే ప్రణాళిక వేసుకున్నప్పటికీ, అతడిని మీ సోషల్ నెట్వర్క్ లో నుండి తీసేయడం అనేది అవసరమైన అడుగు.

పోలీసును సంప్రదించండి

పోలీసును సంప్రదించండి

ఒక దుర్మార్గపు ప్రియుడి నుండి తప్పించుకో౦డి అని చెప్పడం చాలా తేలిక. కానీ తీవ్రమైన పరిస్థితులలో, పోలీసు ఆఫీసరు ఫోన్ నంబరు దగ్గర ఉండడం చాలా మంచిది. మీకు ఎవ్వరూ తెలీకపోతే, వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కి ఫోన్ చేసి సహాయం అడగండి. దుర్మార్గం అనేది నేరం కాబట్టి, తరచూ ప్రేమలో నేరాలు జరుగుతుంటాయి కాబట్టి, వారు చర్య తీసుకుంటారు.

“అమ్మాయిని వదిలేయి” అని అతనిపై పడండి

“అమ్మాయిని వదిలేయి” అని అతనిపై పడండి

గిల్లియన్ ఫ్లిన్స్ ‘గొన్ గర్ల్' చదివినా లేదా సినిమా చూసిన వారికి ‘ఎవరైనా ‘స్త్రీని అసహ్యి౦చుకున్నట్టు నరకంలో కూడా అలా ఉండదు" అనే విషయం తెలుసు. మీ పగను గుర్తించి, మీ స్వంత పద్ధతిలో న్యాయం కోసం పోరాడండి. అమ్మాయిలూ, మీరు విజయాలను కోల్పోకుండా ఉండడానికి ఇది మంచి సమయం. ఇప్పటి నుండి, మీరు పొందాలి అనుకున్నది ఇవ్వండి. గుడ్ లక్, తప్పుచేసిన వాడిని వదిలించుకోండి!

English summary

10 Ways To Get Away From Your Abusive Boyfriend

In India, the patriarchal hold is so evident that even if the girl is the one who got abused in the relationship, she will be the one to be blamed. Her character is questioned, her intentions are scanned under a microscope and she is called various names.
Desktop Bottom Promotion