మీ భర్త లేదా మీ కాబోయే భర్త సెల్ఫిష్ అని తెలిపే సంకేతాలు..!

తన సంతోషాన్ని పొందడానికి ప్రయత్నించే అబ్బాయి.. తన భార్యను సంతోషపెట్టడంలో ఫెయిల్ అవుతాడు. అలాంటి వ్యక్తితో బతకడానికి ఏ అమ్మాయి అయినా ఇష్టపడదు. కానీ.. మీ భర్త లేదా పార్ట్ నర్ సెల్ఫిష్ అని తెలుసుకోవడం ఎల

Posted By:
Subscribe to Boldsky

సెల్ఫిష్ అబ్బాయితో లైఫ్ లాంగ్ బతకడం చాలా కష్టం. తన గురించి తప్ప మరెవరి గురించి, దేని గురించి ఎప్పటికీ ఆలోచించని భాగస్వామి ఉంటే.. అతనితో జీవితం పంచుకోవడం చాలా ఇబ్బందికరమే. కాబట్టి.. మీ పార్ట్ నర్ సెల్ఫిష్ అని తెలిపే సంకేతాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.

Signs Your Man Is Selfish


తన సంతోషాన్ని పొందడానికి ప్రయత్నించే అబ్బాయి.. తన భార్యను సంతోషపెట్టడంలో ఫెయిల్ అవుతాడు. అలాంటి వ్యక్తితో బతకడానికి ఏ అమ్మాయి అయినా ఇష్టపడదు. కానీ.. మీ భర్త లేదా పార్ట్ నర్ సెల్ఫిష్ అని తెలుసుకోవడం ఎలా అనుకుంటున్నారా ? అయితే ఇక్కడ కొన్ని ట్రిక్స్ ఉన్నాయి.. తెలుసుకోండి..

Signs Your Man Is Selfish


మీ ముందు అతను ఫుడ్ తింటాడు. కానీ.. కనీసం మాట వరుసకైనా.. మిమ్మల్ని తింటావా అని అడగరు. మీరు ఆకలిగా ఉన్నా కూడా.. మిమ్మల్ని ఒక్కమాట కూడా అడగరు. పబ్లిక్ ప్లేస్ లలో మీరు ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తారు. మిమ్మల్ని చూసి కూడా.. చూడనట్టు ప్రవర్తిస్తారు. లేదంటే ఫ్రెండ్ కి చెప్పినట్టు సింపుల్ గా హాయ్ చెప్పి వెళ్లిపోతారు.

Signs Your Man Is Selfish


తను ఎప్పుడూ.. తన ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. తనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు.. అతను ఫోన్లూ మాట్లాడుతూనే ఉంటాడు. మిమ్మల్ని ఎప్పుడూ వేచి ఉండేలా చేస్తాడు. అలాగే మీ రిలేషన్ గురించి అతను ఎప్పుడూ మాట్లాడడు. మిమ్మల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో కూడా వివరించడు. ఎప్పుడూ.. మరుసటి రోజు ప్లాన్ గురించి మాత్రమే మాట్లాడతాడు.

Signs Your Man Is Selfish


అతను మీకోసం ఎప్పుడూ..ఏమీ చేయరు. ఎలాంటి గిఫ్ట్స్ మీకు ఇవ్వరు. ఇలాంటి సంకేతాలు..మీ భాగస్వామిలో కనిపించాయి అంటే.. అతను ఖచ్చితంగా సెల్ఫిష్ అని సంకేతం.

English summary

Signs Your Man Is Selfish

Signs Your Man Is Selfish ,Signs Your Man Is Selfish. A man who is obsessed with his own happiness might fail to show happiness to his spouse.
Please Wait while comments are loading...
Subscribe Newsletter