For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనుషులు ముద్దుతో అఫెక్షన్ చూపించడం వెనక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!!

By Swathi
|

మనుషులు అఫెక్షన్ చూపించడానికి ముద్దు పెట్టడానికి చాలా కారణాలున్నాయి. అయితే.. కొన్ని అధ్యయనాలు మాత్రం.. జంతువులు కూడా.. తమ అఫెక్షన్ చూపించడానికి వాటికున్న పద్ధతిలో ముద్దు పెడతాయట.

మనుషుల్లో కిస్సింగ్ అనేది.. హార్మోనల్ యాక్షన్. కానీ.. ముద్దు పెట్టడం వెనక కారణం ఏమై ఉంటుందనేది మాత్రం ఆశ్చర్యకరమైన ప్రశ్నే.. అయితే.. ఇప్పుడు.. ముద్దు ద్వారా మనుషులు అఫెక్షన్ ఎందుకు చూపిస్తారో తెలుసుకుందాం..

ఫ్యాక్ట్ 1

ఫ్యాక్ట్ 1

చాలా రకాల కిస్ లు ఉన్నాయి. లిప్ లాక్ తో పాటు, ఇతర ఫార్మల్ కిస్ లు వాళ్ల కల్చర్, రొమాన్స్ స్టైల్ ని బట్టి ఉన్నాయి. ముద్దు పెట్టడం ద్వారా ఎక్కువ అఫెక్షన్ ని చూపించవచ్చు.

ఫ్యాక్ట్ 2

ఫ్యాక్ట్ 2

ముద్దు పెట్టుకోవడం వల్ల.. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది, వ్యక్తిగతంగా, సామాజికంగా.. ఇద్దరిలో ప్రేమ రెట్టింపు అవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫ్యాక్ట్ 3

ఫ్యాక్ట్ 3

కొంతమంది కపుల్స్ లో ముద్దు ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అంటే ఒకవేళ మీరు ఒక వ్యక్తితో డేట్ చేయాలి అనుకుంటే.. ఆ వ్యక్తికి కిస్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపవచ్చు. కెమికల్ సిగ్నల్స్.. రిలేషన్ గురించి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడతాయి.

ఫ్యాక్ట్ 4

ఫ్యాక్ట్ 4

ముద్దు ఇద్దరు వ్యక్తులు క్లోజ్ అవడానికి సహాయపడుతుంది. అనేక విషయాలను అంచనా వేయడానికి సహాయపడుతుంది.

ఫ్యాక్ట్ 5

ఫ్యాక్ట్ 5

మొదటిసారి ముద్దు పెట్టేటప్పుడు.. మహిళలు.. వాళ్లకు తెలియకుండానే.. తమ పార్ట్ నర్ ఇమ్యునిటీ, ఫిజికల్ కంపాటబిలిటీని అంచనా వేయగలుగుతారని.. కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫ్యాక్ట్ 6

ఫ్యాక్ట్ 6

మగవాళ్లు కిస్ లేకుండా.. ప్రేమను చూపిస్తారట. కానీ.. 98 శాతం మంది మహిళలు.. కిస్ లేకుండా.. లవ్ మేకింగ్ సెషన్ ని ఊహించుకోలేరట.

ఫ్యాక్ట్ 7

ఫ్యాక్ట్ 7

కపుల్స్ ఒకరినొకరు కిస్ చేసుకున్నప్పుడు.. తమ కార్టిసోల్ లెవెల్స్ కోల్పోతున్నారని.. చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే.. ముద్దు ఒత్తిడి తగ్గించి.. శరీరానికి రిలాక్సేషన్ ని ఇస్తుంది. అందుకే.. మనుషులు ముద్దు ద్వారా తమ అఫెక్షన్ ని తెలియజేస్తారట.

English summary

Why Humans Show Affection By Kissing

Why Humans Show Affection By Kissing. There are so many reasons why humans kiss in order to display affection.
Story first published: Tuesday, October 4, 2016, 16:11 [IST]
Desktop Bottom Promotion