మీరు సెక్స్ అడిక్టర్ అని తెలిపే సంకేతాలు, లక్షణాలు..!!

సెక్స్ అనేది ఒక అందమైన ప్రేమానుభూతి, కాని అదే సెక్స్ ఒక యావలా లేక ఒక తీవ్రమైన కోరికలాగా మారితే తప్పకుండ కారణాలు తెలుసుకుని సరైన పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలి.

Subscribe to Boldsky

సెక్స్ అనేది ఒక అందమైన ప్రేమానుభూతి, కాని అదే సెక్స్ ఒక యావలా లేక ఒక తీవ్రమైన కోరికలాగా మారితే తప్పకుండ కారణాలు తెలుసుకుని సరైన పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలి.

ఒక మనిషి సెక్స్ కు బానిస అయ్యాడా లేదా అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలపై తప్పకుండ శ్రద్ధ వహించాలి , లేకుంటే ముందుముందు చాలా సమస్యలు తలెత్తుతాయి.

ఇంకా చదవండి : పెళ్ళి చెసుకునేప్పుడు కలవకూడని అత్యంత చెడు ప్రభావం గల రాశులు.

సెక్స్ కొరకు తృష్ణ లేక ఎప్పుడూ రతిలో పాల్గొనడానికి అవకాశలు వెతకడం లాంటి లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు, ఇవి సెక్స్ వ్యసనంగా మారడం వల్ల కావచ్చు.

సెక్స్ కు బానిసగా మారారని చెప్పే లక్షణాలు ఏంటో చదివి తెలుసుకోండి.

సంబంధాలు గందరగోళంలో పడినప్పుడు

మీరు ఒకరితొ సంబంధంలొ ఉన్నప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శారిరకంగా కలవడానికి ప్రయత్నిస్తారు. ఇంకా చెప్పాలంటే మీ దృష్టిలో నిబద్ధత అంటే శారిరకంగా కలవడం. ఒకవేళ మీ ఆలొచనలు కూడా ఇలానే ఉంటే తప్పకుండా ఒకసారి తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే.

మీ ఆలోచనలు ఎప్పుడు హస్త ప్రయోగం గూర్చి అయితే

పొద్దున లేచినప్పటి నుండి స్నానానికి వెళ్ళేవరకు లేదా ఆఫీసులో ఉన్నప్పుడు తెలిసొ తెలియకనొ మీ మర్మాంగాలను తాకుతుంటారు. ఇదంతా అనుకొకుండానే జరుగుతుంటుంది ఎందుకంటే మీ మెదడులోని ఆలోచనలన్ని హస్త ప్రయోగం గురుంచే కాబట్టి.

ఆలొచనలన్ని సెక్స్ తోటి నిండి ఉండడం

సెక్స్ కు సంబంధించిన ఆలొచనలతొ నిండి ఉండడం వల్ల మీకు వేరే ఏ విషయం గురించిన ఆలొచనలు ఉండవు. మీరు సెక్స్ కు బానిస అయ్యారని చెప్పడానికి ఇది ఖచ్చితమైన లక్షణం.

మీ సుఖం కోసం వేరే వారిని వాడుకోవడం

తాత్కాలికమైన సుఖం కోసం మీరు వేరే వారి ప్రమేయం కూడా ఇందులో చేరుస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం కావచ్చు, ఎందుకంటే వారి లైంగికత మరియు అలవాట్లు తెలుసుకునే క్రమంలో లైంగికంగా సంక్రమించే జబ్బులను తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని గురుంచి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిందే.

మీరు డబుల్ లైఫ్ జీవిస్తుంటారు

మీరు చుట్టూ ఉన్న మనుషులతో చాలా స్నేహంగా ఉంటారు, కాని లోపల మాత్రం వారితొ ఎన్ని రకాలుగా ఎలాంటి రతి క్రీడలు చెయచ్చునని ఆలొచిస్తుంటారు. ఇవి ఆలోచనలే అయినప్పటికీ వీటిని నియంత్రించుకోవడం మంచిది, లెకుంటే ముందు ముందు చాలా తీవ్రమైన ఇబ్బందులు తెచ్చిపెడతాయి.

నిస్సత్తువగా అనిపించడం

మీరు రతిక్రీడ గురుంచే ఆలొచిస్తారు.మీరు ఆలొచించకూడదనుకున్నా వివిధ రకాల రతి భంగిమలు ఎప్పుడూ మీ మెదడులో పరిగెడుతూనే ఉంటాయి. ఈ నిరంతర ఆలొచనలు మిమ్మల్ని నిస్సత్తువగా చేస్తాయి.

English summary

signs and symptoms that indicate you are a sex addict

Making love is something that one should enjoy; and if making love becomes an obsession or a sudden craving, then there is something that you should look out for.There are a few signs that confirm if a person is a sex addict or not. These signs are something that one needs to pay close attention to, as this can be a severe problem later on.
Story first published: Tuesday, February 21, 2017, 16:24 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter