For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు మంచి పార్ట్నర్ అని ఎప్పుడు అనిపించుకుంటారంటే..?

కొంతమంది వారితో జీవితం పంచుకోవాలి అనుకునే వారికోసం ఒక మంచి భాగస్వామిగా రూపొంది౦చబడతారు. కొంతమంది మంచి భాగస్వామిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి.

By Lekhaka
|

కొంతమంది వారితో జీవితం పంచుకోవాలి అనుకునే వారికోసం ఒక మంచి భాగస్వామిగా రూపొంది౦చబడతారు. కొంతమంది మంచి భాగస్వామిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి.

వంటరిగా ఉండడం అనేది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కానీ వంటరితనం చాలా బాధతో కూడినది. కానీ ఎవరోకరితో ఉండాలి అనుకుంటే సర్దుబాట్లు తప్పనిసరి, కానీ మీకు ఒక తోడు ఉంటే మీ జీవితం ఆనందంగా ఉంటుంది.

అందువల్ల, మీరు ఒక మంచి భాగస్వామి కావాలంటే ఏమి నేర్చుకోవాలి? వాటికీ సంబంధించిన కొన్ని చిహ్నాలను చదవండి.....

ఆమెను ఎపుడూ సరిదిద్దడానికి ప్రయత్నించకండి

ఆమెను ఎపుడూ సరిదిద్దడానికి ప్రయత్నించకండి

ఆమెను పూర్తిగా అంగీకరించండి, ఆమె లోపాలను ఎత్తి చూపకండి. బహుశ, మీరు అపుడపుడు మీ అభిప్రాయాలను పంచుకున్నప్పటికీ ఆమె మారడానికి ప్రయత్నించక పోవచ్చు.

ఇది కూడా చదవండి: పడకగదిలో ఆమె చాలా బాగుండడానికి 7 చిహ్నాలు

ఇది కూడా చదవండి: పడకగదిలో ఆమె చాలా బాగుండడానికి 7 చిహ్నాలు

మీరు ఆమెను జడ్జ్ చేయొద్దు, ప్రజలు వివిధ లక్షణాలు కలిగి ఉంటారు, అటువంటి చాలా లక్షణాలు కలిగిన వారు ‘మంచి' లేదా ‘చెడు' లేబుల్స్ ని పొందుతారు. కానీ మీరు మీ భాగస్వామిని జడ్జ్ చేయకూడదు అనుకోవడంలో ఆ లేబుల్స్ లు అర్ధం లేనివి. మీరు ఆమెను ఇష్టపడుతున్నారు.

ఆమె సంతోషమే మీ లక్ష్యం

ఆమె సంతోషమే మీ లక్ష్యం

ఎల్లప్పుడూ ఆమెను సంతోషంగా ఉంచడానికి మీరు ప్రయత్నిస్తారు. అయితే, మిమ్మల్ని మీరు ఇష్టపడతారు, మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచడానికి కొన్ని పనులు చేయాలి కానీ ప్రధానంగా మీ దృష్టి అంతా ఆమె చిరునవ్వుపై ఉంటుంది.

ఆమె మిమ్మల్ని నిర్దేశించే వరకు మీరు ఆగలేరు

ఆమె మిమ్మల్ని నిర్దేశించే వరకు మీరు ఆగలేరు

మీ లక్షణాలు లేదా ప్రవర్తన ఆమెకు కష్టంగా ఉంటే, ఆమె తన సమస్యను నిర్దేశించే లోపే మీరు మీ లక్షణాలను మార్చుకోవడానికి త్వరగా ప్రయత్నించండి.

ఆమెతో వాదించి గెలవాలని అనుకోవద్దు

ఆమెతో వాదించి గెలవాలని అనుకోవద్దు

కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది. ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల, వాదన జరిగినపుడు ఆమెకు గెలిచే అవకాశం ఇవ్వు.

క్షమించమని అడగడానికి వెనుకాడోద్దు

క్షమించమని అడగడానికి వెనుకాడోద్దు

మీరు ఖచ్చితం కాదని మీకు తెలుసు. అందువల్ల, మీరు తప్పుచేసినపుడు, క్షమించమని అడగడానికి సంకోచించవద్దు.

English summary

Signs You Are An Awesome Partner

Some of us are designed to be a good partner that anyone would love to share life with. And some of us may have to learn how to be a good partner.
Story first published: Wednesday, January 4, 2017, 15:26 [IST]
Desktop Bottom Promotion