For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహిత జంటలు సంతోషంగా గడపటానికి సింపుల్ సీక్రెట్స్

By Super
|

చాలామంది వివాహమంటే కష్టమైన విషయమని మిమ్మలిని భయపెడుతుంటారు. కాని అది నిజం కాదు. మీరు మరియు మీ భాగస్వామి స్వార్థంతో కూదినవారు అయితే వైవాహిక జీవితం కష్టతరమవుతుంది.

వైవాహిక జీవితం నిలబెట్టుకోవాలంటే కష్టమే, కాని మీరు దానిని తేలిగ్గా తీసుకొని మనస్పూర్తిగా గడపగలిగితే ఆనందకరంగా ఉంటుంది. మీరు వైవాహికులు అయిఉంటే ఉదయాన్నే లేచి మీ కార్యక్రమాలు చేసుకోవటానికి, ఉత్స్తాహంతో పని చేస్తారు మరియు బద్ధకంగా ఉండరు.

మీకు వైవాహిక జీవితం సులభతరం కావాలంటే క్రింద కొన్ని సూత్రాలను ఇస్తున్నాము. వాటిని పాటించి మంచి వ్యక్తులుగా ఉండండి.

 5 Simple Secrets of Happily Married Couples

వివాదాస్పదంగా ఉండకండి

ఇది చాలా సూటిగా ఉండవల్సిన విషయం. ఏ కారణమైనా చిరాకు చెందవొద్దు. చిరాకు,సగటు,అసహ్యకరం, అమర్యాదకర ప్రవర్తన; ఇటువంటి పదాలకు వైవాహిక జీవితంలో తావు ఇవ్వవొద్దు. ఇందులో ఏ అనుభూతి మీకు కలిగినా మిమ్మలిని మీరు "ఈ ప్రవర్తన వలన నా భాగస్వామి బాధపడుతుందేమో" అని ప్రశ్నించుకోండి. మీకు జవాబు "అవును" అనిపించగానే మీ ప్రవర్తనను సరిచేసుకోండి.

పూర్తిగా ప్రశాంతంగా - వివాహం అయిన తర్వాత మొదటి సారి వారి ముఖాలలో కనబడేది భధ్రత. ఒకరితో ఒకరు ప్రశాంతంగా ఉంటే, వారి ముఖాలలో కల సుఖం కనపడుతుంది. వారు తన భాగస్వామిని మరెవరైనా చూస్తున్నారా? అంటూ అటూ ఇటూ చూడరు. వారిలో అసూయ అనేది స్వార్ధం అనేది కనపడవు. ఒకరితో ఒకరు సౌకర్యంగా ఉంటారు.

ప్రశాంతత లో నిశ్శబ్దం - వారు ఒకరితో ఒకరు కలసి ఉన్నప్పటికి మౌనంగా హాయిగా ఉంటారు. మాటలకు వెతకటం వారి మధ్య ఉండదు. ఒకరితో ఒకరు కలసి ఏ మాటలూ లేకనే ఆనందంగా చేతులు పట్టుకొని కూర్చుంటారు. కలసి మెలసి పని చేస్తారు. -

ఆనందపు జంటలు ఎల్లపుడూ కలసి పని చేస్తారు. కలసి వ్యాయామ తరగతులకు హాజరవుతారు. కలసి సినిమాలు చూస్తారు. కలసి షాపింగ్ చేస్తారు. ఇది అంతా వారు ఒకరి సాంగత్యం మరి ఒకరు ఇష్టపడుతున్నారనేదానికి నిదర్శనంగా ఉంటుంది. కలసి సమయం గడపటం వారికి ఎంతో ఇష్టం.

వచ్చి తీసుకెళ్ళు - భర్త ఎంత ఆలస్యమైనప్పటికి ఎన్ని ట్రాఫిక్ జామ్ లు ఉన్నప్పటికి ఆమెను ఆఫీస్ వద్ద కు వచ్చి పికప్ చేస్తాడు. ఆమెను చూడగానే అతని బాధలు మరచిపోతాడు. అదే విధంగా భార్య కూడా ఎంత దూరమైనా సరే తన భర్తకు మధ్యాహ్న భోజనం అందిస్తుంది.

అనుకూలతలు....లేకపోవటాలు - ఆనందకర జంటలు అంటే అన్ని విషయాలలోను ఒకరితో మరి ఒకరు ఏకీభవించాల్సిన పని లేదు. ఉదాహరణకు హాబీలు పంచుకోవటం...ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. ఒకరు చేసిందే మరి ఒకరు చేయాలని లేదు. అతనికి గోల్ఫ్ ఆడటం ఇష్టం, ఆడనివ్వండి. గ్రౌండ్ లో ఉండి ఛీర్స్ చెప్పండి.

Story first published: Saturday, March 22, 2014, 21:05 [IST]
Desktop Bottom Promotion