విడాకుల గురించి ఎవరికీ తెలియని ముఖ్యమైన ఫ్యాక్ట్స్..!

లీగల్ గా భార్యాభర్తలు విడిపోవడం, తమ వైవాహక జీవితానికి శుభం కార్డ్ పలడానికి డైవర్స్ ని ఎంచుకుంటారు. విడాకులనేది.. భార్యాభర్తల మధ్య చాలా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది.

Posted By:
Subscribe to Boldsky

లీగల్ గా భార్యాభర్తలు విడిపోవడం, తమ వైవాహక జీవితానికి శుభం కార్డ్ పలడానికి డైవర్స్ ని ఎంచుకుంటారు. విడాకులనేది.. భార్యాభర్తల మధ్య చాలా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. అది మానసికంగా, ఆర్థికపరమైన ఇబ్బందులు తీసుకొస్తుంది.

What You Didn't Know About Divorce

ప్రస్తుత జనరేషన్ లో కపుల్స్ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న సమస్య విడాకులు. ఏ చిన్న సమస్య వచ్చినా.. విడాకులే పరిష్కారం అని భావిస్తారు. అందుకే చాలా దేశాల్లో విడాకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. లీగల్ గా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఈ విడాకుల గురించి మీకు తెలియని విషయాలు.

What You Didn't Know About Divorce 1

మహిళలే
అర్భన్ ఇండియాలో దాదాపు 60 శాతం పెళ్లిళ్లు ఫెయిల్ అవుతున్నాయి. అందులోనూ చాలామంది విడాకుల కోసం మహిళలే కేసు పెడుతున్నారట.

What You Didn't Know About Divorce 2

సర్వే
పెళ్లికి ముందు కొంతకాలం సహజీవనం చేసిన జంటలే.. ఎక్కువగా విడాకుల కోసం అప్లై చేస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

What You Didn't Know About Divorce 3

పిల్లలు
తరచుగా గొడవలు పడే తల్లిదండ్రులు, విడాకుల కోసం అప్లై చేసే తల్లిదండ్రుల పిల్లలు తమ చిన్నతనాన్ని ఎక్కువగా అసహ్యించుకుంటారట. అలాగే వాళ్ల అకడమిక్స్ లో కూడా ఫెయిల్ అవుతారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

What You Didn't Know About Divorce 4

మళ్లీ పెళ్లి
మరో ఆశ్చర్యకర ఫ్యాక్ట్ ఏంటి అంటే.. 5శాతం మంది జంటలు.. విడాకులతో విడిపోయిన తర్వాత ఐదేళ్లకు మళ్లీ పెళ్లిచేసుకుంటున్నారట.

What You Didn't Know About Divorce 5

డిప్రెషన్
చాలామంది కపుల్స్ విడాకులతో విడిపోవడానికి డిప్రెషన్ ప్రధాన కారణమవని, ఒంటరిగా ఉన్నప్పుడు ఎదురయ్యే ఒత్తిడి కారణంగానే విడిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి.

What You Didn't Know About Divorce 6

ఆర్థిక పరిస్థితులు
విడాకులతో విడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఆర్థిక పరిస్థితులు, కమ్యునికేషన్, శారీరక, మానసిక సంబంధం, ప్రేమ తగ్గిపోవడం ప్రధాన కారణాలు.

What You Didn't Know About Divorce 7

బానిసలుగా
విడాకుల తర్వాత చాలామంది మగవాళ్లు తాగుడుకి బానిసలు అవుతున్నారని స్టడీస్ చెబుతున్నాయి. భార్యతో విడిపోయిన తర్వాత ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడానికి అలవాటు పడిపోతున్నారట.

English summary

What You Didn't Know About Divorce

What You Didn't Know About Divorce. Divorce rate is increasing in all countries. The problem with a divorce is that it leaves scars in a person's mind for long. Read on to know about some facts...
Story first published: Monday, November 28, 2016, 16:51 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter