For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు మీ భార్య అంటే భయమా...? ఐతే ఖచ్చితంగా ఇది చదవాల్సిందే..!

మీరు మీ భార్య కు భయపడుతున్నారు అంటే మీరు ఒంటరి వారు కాదు! పురుషులకు చేసిన ఒక సర్వేలో వారు ఆఫీస్ అయిన తర్వాత ఇంటికివెళ్ళడానికి కూడా భయపడుతున్నారని తేలింది! మరింత తెలుసుకోవాలంటే చదవండి ...

|

అవును ఇది సరదా విషయం కాదు.!టాక్సిక్ (అక్రమసంబంధాలు)సంబంధాలు ప్రమాదకరంగా ఉంటాయి. మీ మధ్య ఒక అసంబద్ధ సంబంధం ఉన్నప్పుడు, అది మీ భాగస్వామి చూసినప్పుడు భయం కలగడం అనేది చాలా సహజం.

భర్త దుర్వినియోగుడైన్నపుడు ,భార్య సమస్యల బారిన పడొచ్చు మరియు భార్య అస్లీలి అయినప్పుడు భర్త సమస్యల బారిన పడతారు. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది.

కాలి రెండోవేలు పొడవుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదా ?

ఇటీవల చేసిన సర్వేలో పురుషులు కూడా భాదపడతారు మరియు భయపడతారని పేర్కొన్నారు. చుట్టూ వున్నస్నేహితులు లేదా ఇతరులు వారిని ఎగతాళి చేయవచ్చునని వారు దానిని అంగీకరించలేదు. కొంతమంది పురుషులు రహస్యంగా ఏడ్చారు కూడా..! మరింత తెలుసుకోవాలంటే చదవండి ...

దేని గురించి భయపడతారు?

దేని గురించి భయపడతారు?

వివాహాలలో విఫలమై వున్న 1000 మంది పురుషుల మీద ఇటీవల నిర్వహించిన సర్వేలో, పురుషులు వారి ఆఫీస్ తర్వాత ఇంటికెళ్లడానికి భయపుడుతున్నట్లుగా రహస్యం గా ఒప్పుకున్నారు! బహుశా, వారు వాదనలు, తనదైన తీరు మరియు కుయుక్తులను, డ్రామా లేదా బ్లాక్ మెయిల్ లకి రోజు పాడవుతుంది అని భయపడుతున్నారు.

అహంకార వ్యక్తిత్వం..?

అహంకార వ్యక్తిత్వం..?

ఒక భర్త తన భార్య అహంకార వ్యక్తిత్వ క్రమరాహిత్యం యొక్క లక్షణాలు ప్రదర్శించినపుడు తీవ్రమైన భయాన్ని చవిచూస్తాడు(ఇది పురుషులకి కూడా వర్తిస్తుంది. వ్యక్తిత్వ లోపాలతో బాధ పడుతున్న భర్త వలన భార్య కూడా ఇబ్బందుల పాలవచ్చు).

మరో సమస్య!

మరో సమస్య!

పురుషులు తెలియజేసిన మరో సమస్య ఏంటంటే, వారి సమస్యలను బాటిల్ అప్ చేసుకోవాలి. బయటకు వెళ్లేందుకు వారికి ఇంక ఏ ఇతర మార్గం లేదని! పురుషులు దైర్యం గా ఉండాలని, ఏడవకూడదని లేదా బలహీనులు కాకూడదని భావిస్తారు. కాబట్టి, వారు వారి స్నేహితులు చెప్పకుండా వాళ్ళలో వాళ్లే భయపడుతుంటారు.

తరచూ పోట్లాడుకునే సంబంధాలు విడపోడాన్ని వాయిదా వేయకూడదు!

తరచూ పోట్లాడుకునే సంబంధాలు విడపోడాన్ని వాయిదా వేయకూడదు!

దూషించబడే సంబంధాలలో ఎక్కువ కాలం కలిసివుండటం హానికరం ఎందుకంటే దానివలన ప్రధానంగా ఒత్తిడి, ఆందోళన మరియు వ్యాకులత ఇలా అనేక రకమైన అనారోగ్యాలకు గురైవుతారు.

కారణం తెలుసుకోండి!

కారణం తెలుసుకోండి!

మీరు మీ భార్య లేదా భర్త యొక్క ఆలోచన ద్వారా భయపడుతారనే ఫీలింగ్ ఉంటే, మొదట మీ భయం వెనుక గల కారణం కనుక్కోవడం ఉత్తమం.

మీ భాగస్వామి యొక్క ఆవేశం, లేదా హింస, లేదా విభేదాలు, లేదా నష్టం లేదా బ్లాక్ మెయిల్ వ్యూహాలు లేదంటే ఇంకా వేరే వాటిగురించి భయపడుతున్నారా?

సహాయం కోరుకుంటారు!

సహాయం కోరుకుంటారు!

మీరు దేనికి బయపడుతున్నారో తెలుసుకోండి, దాని గురించి మీ భాగస్వామితో మాట్లాడి తన సహాయం తీసుకోవడానికి ప్రయత్నించండి.మీ భాగస్వామి కిరాతకంగా ఉంటే, మీకు బయటివాళ్ల సహాయం, సలహాలు తీసుకోవచ్చు.

ఈ విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు చెప్పండి

ఈ విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు చెప్పండి

ఈ విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు చెప్పండి మరియు ఒక కౌన్సిలింగ్ నిపుణుడు నుండి సహాయం తీసుకోండి.. మీరు ఎప్పుడూ భయపడుతూ ఉంటే అది మీ శరీరం మరియు మనసు మీద ప్రభావితమై మీ జీవితం నరకం అవుతుంది!

English summary

Are You Scared Of Your Wife? Read This!

If you are scared of your wife, you are not alone! In a survey, men secretly admitted that they're scared to even go home after office! Read on to know more...
Desktop Bottom Promotion