అలర్ట్ : 35 ఏళ్ల లోపు పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుంది..??

మన జీవితంలో వచ్చే భార్య జీవితాంతం మనకు తోడునీడగా.కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంలో సాయపడుతుంది. కానీ ఇటీవల కాలంలో ప్రేమించడం..పెళ్లి చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది.

Posted By:
Subscribe to Boldsky

మన జీవితంలో వచ్చే భార్య జీవితాంతం మనకు తోడునీడగా.కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంలో సాయపడుతుంది. కానీ ఇటీవల కాలంలో ప్రేమించడం..పెళ్లి చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. కానీ దానికి ఒక నిర్ణీత వయసులో చేసుకుంటేనే జీవితం సార్థకమవుతుంది. చాలా మంది ఏవేవో చిన్న కారణాలతో తమ వైవాహిక జీవితాన్ని వ్రుథా చేసుకుంటున్నారు.

పెళ్లికి ఒక వయస్సు ఉంటుంది. సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అలాగే అతి చిన్న వయస్సులో పెళ్లి చేసుకున్నా సమస్యలు తప్పవు. పెళ్లి వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి కాకుండా 35 ఏళ్ల వరకూ అలాగే ఉంటే ఏం జరుగుతుంది? ఏమౌతుంది ఏజ్ బార్ అవుతుంది! 35 ఏళ్లలోపు పెళ్లి కనుక జరగకపోతే, సింగల్ లైఫ్ నే ఎక్కువగా ఇష్టపుడతారు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఏ మాత్ర రాదు.

రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం 35 నుండి 40 ఏళ్లు వయస్సున్ స్త్రీ, పురుషులు అర్భన్ బ్యాక్ గ్రౌండ్ తో రావడం వల్ల ఈ వయస్సులో చాలా వరకూ పెళ్లి వయస్సును కోల్పోతున్నారు. సరైన వయస్సులో పెళ్లి చేసుకోకపోవడం వల్ల వారిలో అనేక విషయాల్లో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో మహిళలు కూడా మ్యారేజ్ కు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మహిళలు మొదట ఎడ్యుకేషన్, కెరీర్ అంటుంటే..మరికొందరేమో అసలు పెళ్లి వద్దు అనే వారు లేకపోలేదు.

ఇటువంటి ఆలోచనలు మనసుష్యుల్లో రావడానికి కారణాలు కొన్ని విషయాల్లో పెళ్లి కాకుండానే వారు సుఖ సంతోషాలతో ఉన్నట్లు చెబుతున్నారని కొన్ని పరిశోధనల ద్వారా నిపుణులు గ్రహించారు. ఐతే 35 ఏళ్లు దాటినా ఇప్పటికీ పెళ్లి కాలేదంటే..అలాంటి వారిలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

ఫ్యాక్ట్ #1

ఫ్యాక్ట్ #1

ఏ సంబంధ బాంధవ్యాల్లో అయినా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. 35ఏళ్ల ఒక వ్యక్తిగత జీవితాన్ని గడిపిన తర్వాత సెడన్ గా పెళ్లి చేసుకోవాలంటే, మీ వ్యక్తి గత జీవితానికి అడ్డుకులవుతాయోమోనన్న భయం ఉంటుంది? ఇప్పటి వరకూ గడిచిన విలాసవంత మైన జీవితంలో కొన్ని హద్దుల పెట్టుకోవాల్సి వస్తుంది.

ఫ్యాక్ట్ #2

ఫ్యాక్ట్ #2


జీవితంలో పెళ్లి అనేది మరో కొత్త లైఫ్ ను ఇస్తుంది. పెళ్లితో పాటు, స్ట్రెస్, బర్డన్స్, అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి.

అదే సింగిల్ గా ఉంటే? నో స్ట్రెస్ లేదా నో బర్డన్స్ !పెళ్లి కోసం కొన్నింటిని త్యాగం చేయకతప్పదు. అది కూడా 35ఏళ్ల పాటు ఒంటరిగా సంతోషంగా జీవించి సడెన్ గా పెళ్లి అంటే..

ఫ్యాక్ట్ # 3

ఫ్యాక్ట్ # 3

సింగిల్ గా ఉన్నప్పుడు మన జీవితం మన ఇష్టం అనే దోరణిలో కొనసాగుతుంది. మీరు ఎక్కడికైనా ప్రయాణించాలంటే..హ్యాపిగా ట్రావెల్ చేయవచ్చు. ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయడం పార్టీ చేసుకోవడం. అలాగే ఒక ఉద్యోగం మీకు నచ్చలేందంటో కొన్ని రోజులు జాబ వదిలేసి ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం (సేవింగ్స్ ఉన్నప్పుడు) మొదలగునవి....ఇలా సింగిల్ గా ఉన్నప్పుడు మీరు మీ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటారు.

ఫ్యాక్ట్ # 4

ఫ్యాక్ట్ # 4

బ్యాచులర్ లైఫ్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీ...కావల్సినంత సమయం..ఏకాగ్రత మీకు నచ్చిన వాటిమీద ఫోకస్ పెట్టడం, ప్యాషన్ ఫాలో అవ్వడం. జరుగుతాయి. అదే 35ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే అన్నింటిని త్యాగం చేయాల్సి వస్తుంది.

ఫ్యాక్ట్ # 5

ఫ్యాక్ట్ # 5

ఎక్కువ రోజుల నుండి సింగిల్ గా గడుపుతున్నట్లైతే , సెడన్ గా పెళ్లి జిరిగితే మీ కాబోయే పార్ట్నర్ కంట్రోల్లో ఉండటం కష్టం అవుతుంది.

ఫ్యాక్ట్ # 6

ఫ్యాక్ట్ # 6

35 ఏళ్ల వరకూ ఒంటరిగా సంతోషంగా జీవించి , సెడన్ గా మరో పార్ట్నర్ మీతో పాటు లైఫ్ పంచుకోవడానికి వస్తుందంటే, ఈ వయస్సులో ఒకరకంగా ఇష్టం కలగకపోవచ్చు. ఇలా ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నా జీవితాంతం కాంప్రమైజ్ అవుతూ..ఒకరినొకరు చీట్ చేసుకుంటా,పొట్లాటలతో కొనసాగించాల్సి వస్తుంది.

ఫ్యాక్ట్ : 7

ఫ్యాక్ట్ : 7

సింగిల్ గా ఉండటం వల్ల ఎవరితోనైనా డేటింగ్ కు వెళ్లవచ్చు. ఈ కారణం చేతనే చాలా మంది అర్బన్ మెన్స్ అండ్ ఉమెన్స్ సింగిల్ లైఫ్ ను ఇష్టపడుతుంటారు.

English summary

What Happens If You Don't Marry Till 35?

What Happens If You Don't Marry Till 35? ,Do you know what happens if you don't marry and remain single till the age of 35? Well, you may fall in love with single life and may never feel like marrying.
Please Wait while comments are loading...
Subscribe Newsletter