For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధ్యాత్మికత మీ జీవితాన్నిమార్చుతుందని చెప్పటానికి గల 10 కారణాలు

By Super
|

మనం ఎడుర్కొందాం. సగటు మానవ వాతావరణంలో రోజురోజుకు జీవించటం అంటే సరదాగా లేదు. వర్కింగ్ ఉద్యోగాలు, ప్రయాణం, ట్రాఫిక్, మెక్డొనాల్డ్స్ .... ఇది కేవలం బోరింగ్ మాత్రమె కాదు, కానీ విచారంగా మరియు నిరుత్సాహపరిచేవిగా ఉన్నాయి. కొన్నిసార్లు, మీరు మీ కోసం ప్రయాణం చేయటం ఉత్తమం లేదా మీ ఆత్మ, మనస్సు మరియు శరీరం శుభ్రపరచుకోవడానికి రకాల విధానాలను అన్వేషించటానికి మరియు మీరు ప్రకృతిలో ఒకరుగా మారటానికి.

మీ జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక ప్రయాణానికి 10 మార్గాలు

ఉద్యోగాలు కొన్నిసార్లు మిమ్మలిని జీవితంలో ఆనందాన్ని మర్చిపోయేట్లు చేస్తాయి

ఉద్యోగాలు కొన్నిసార్లు మిమ్మలిని జీవితంలో ఆనందాన్ని మర్చిపోయేట్లు చేస్తాయి

మీరు బయటకు నడిచేవరకు, ఆ సమయంలో సూర్యుడు ఆకాశంలో సంపూర్ణంగా ప్రకాశిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా గుర్తించరు , మీకు రీసెట్ అవసరం. మనం జీవితంలో అన్ని కోరుకున్న విధంగా కలిగి ఉంటే, మనం చాలా తక్కువ "ఉద్యోగాలు" కలిగి ఉండేవాళ్ళం మరియు మరింత స్ఫూర్తినిచ్చేసృజనాత్మకను కలిగి ఉండేవాళ్ళం. ఈ మార్పు మరియు పరివర్తన ప్రస్తుతం జరుగుతుంది. మీరు దేనికోసం వేచి ఉన్నారు? బహుశా, మీరు ఏది కోరుకుంటారో, దానిని సృష్టించుకోవటం తెలియక. బహుశా మీరు మునిగిపోతున్నట్లుగా లేదా చిక్కుకుపోయినట్లుగా అనిపించవచ్చు, మీరు ఈ వాతావరణం నుండి బయటపడటానికి, మీరు శాశ్వత ఆనందం పొందటానికి ఒక మార్పును కనుగొనవలసి రావచ్చు.

జీవితం అదే పాత పద్దతిలో

జీవితం అదే పాత పద్దతిలో

మీరు కొన్నిసార్లు తిన్నదే మళ్లీమళ్లీ తింటూ ఉంటే మీకు అందులో కొత్తరుచి ఏమి ఉండదని తెలుసు, ప్రత్యేకించి పోషకాలతో లేకుండా ఉన్న ఆహారం కేవలం పిండిపదార్ధాలు మరియు కొవ్వు పదార్థాలు ఉన్నట్లయితే? బహుశా మీరు తీసుకునే ఆహారం మార్చడానికి సమయం ఆసన్నమయిందన్నమాట ! ఎవరూ 1998 లేస్ బంగాళాదుంప చిప్స్ యొక్క బ్యాగ్ కంటే ఎక్కువ కాలం చెల్లిన జీవితాన్ని కోరుకోరు. సాహసాలు జరుగుతుంటేనే మన గుండెకు మళ్ళీ తాజాగా మరియు కొత్త అనుభూతి కలుగుతుంది.

ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు అవి మీకు స్ఫూర్తినిస్తాయి

ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు అవి మీకు స్ఫూర్తినిస్తాయి

ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం లేదా కనీసం సమీపంలోని ప్రదేశానికి వెళ్ళటం వంటివి చేస్తే, మీ మనస్సును రీసెట్ చేసుకునే అవకాశముంది. ఈ విధంగా చేయటం వలన మీకున్న సంబంధాలన్నీ ఒక కొత్త కోణంలో గమనిస్టారు మరియు తాజాగా తిరిగి నిలబడతాయి. మీరు ఎవరితోనైన ఎక్కదికైనా వెళ్ళి ఉంటే, మీ ఇద్దరిమధ్య సంబంధం పెరగటానికి మరియు బలపడటానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.

మీతో మీ సంబంధం పునరుద్ధరించుకోవడానికి

మీతో మీ సంబంధం పునరుద్ధరించుకోవడానికి

ప్రతి ఒక్కరికి కొన్నిసార్లు "ఒంటరి సమయం" అవసరం మరియు కేవలం మిమ్మలిని సరిగా పట్టించుకోనివారితో సమయం గడపకుండా ఉండేందుకు మీకు ఒక శక్తివంతమైన ధ్యానం చేసుకోవటానికి మీరే కొంత సమయం తీసుకోవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ ప్రియమైన వారి నుండి దూరంగా ఉండటానికి మరీ దూరం పెంచకండి. దానివలన చెరపలేని గుర్తులు ఏర్పడతాయి, అవి మాసిపోవటానికి చాలా సమయం పడుతుంది జాగ్రత్తగా లేకపోతే!

ప్రయాణాలు మీ విద్య కోసం మీకు కొత్త పంథాలను అందిస్తాయి

ప్రయాణాలు మీ విద్య కోసం మీకు కొత్త పంథాలను అందిస్తాయి

ప్రపంచంలోకి వెళ్ళండి. మీకు మీ అత్యధిక శక్తిని మెచ్చుకునే కొత్త ప్రజలను పొందుతారు. మీరు మీ సాధారణ వాతావరణంలో ఉన్నప్పుడు, మీరు తరుచుగా మార్చలేని అంతర్గత పెట్టె లో ఉండటమే ఇష్టం. అయితే మన జీవన మార్గానికి కావలసిన నిజమైన సామర్థ్యాన్ని అందులో చూడలేము. అలంకారంగా మాట్లాదినా, మనము మన కలలు చూపదానికి ఒక పోస్ట్ కార్డును కనుక్కుంటాం, కాని ఎప్పుడూ, మనము మన బాక్సుల సౌలభ్యం నుండి ఆ మాయా స్థలం చేరుకోము. చాలామంది బాక్స్ లోపల విద్యను కోరుకుంటారు మరియు ఆ బాక్స్ వృత్తిని ప్రోత్సహిస్తుంది కానీ ఒకసారి మనం మన మనస్సులను విశాలం చేసుకుంటే ఎక్కడ మన తెలివి,శక్తి ఉంచాలి అన్న విషయం తెలుసుకోగలము.

మీరు మీ ప్రాధాన్యతలలో ఒక తాజా పంథాను ఏర్పరచుకోవచ్చు

మీరు మీ ప్రాధాన్యతలలో ఒక తాజా పంథాను ఏర్పరచుకోవచ్చు

నిజాయితీగా ఉన్నా, జీవితం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది సరే .... దాన్ని చేరిపెద్దాం మనం పెరుగుతున్నా కొద్దీ జీవితం చాలా భారంగా మరియు మరింత బాధ్యతగా మారుతుంది. మొదటి. అయితే, మనము బాధ్యతలను కలిగి ఉన్నామని కేవలం వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని దానర్థం కాదు. ముందు మీరు పాత పద్ధతులనుండి బయటపడండి, మీ మనస్సును దిట్టపరచుకోండి మరియు మీకు నిజంగా ఏది ముఖ్యమైనదో నిర్ణయించుకోండి మరియు ప్రతి ఒక్కరూ ప్రయోజనం కోసం మరియు లాభం పొందేలా ఏది అవసరమో అది పూర్తి చేయండి.

మీరు ఆడే డ్రామాలో మంచి అవగాహన ఉంటే మీరు బాగుంటారు

మీరు ఆడే డ్రామాలో మంచి అవగాహన ఉంటే మీరు బాగుంటారు

విషయాలు నాటకీయంగా మారినప్పుడు, సాధారణంగా ఏదో ఒక కారణం ఉంటుంది. మీకు మరియు మీ ప్రియమైనవారికి మధ్యలో సమస్య ఉన్నప్పుడు లేదా కార్యాలయంలో ఒక అసమ్మతి సమస్య ఉన్నప్పుడు - విషయాలు భయంకరంగా ఉన్నప్పుడు సరిఅయిన విషయం నిర్ణయించటం కష్టమవుతుంది. మధ్యాహ్నసమయంలో ఇంటి బయట అడుగు పెట్టినప్పుడు కొన్నిసార్లు ప్రపంచంలో మార్పులు జరగవచ్చు . నాకు, నేను ఇంటి ముందు చెట్టు ఎక్కి సమస్యకు పూర్తి అవగాహన మరియు స్పష్టత రావడానికి కాసేపు ధ్యానం చేసుకుని, చేతిలో ఉన్న పనిలో మునిగిపోతాను.

మీ లైఫ్ లో మానసిక స్వచ్చతను పొందండి

మీ లైఫ్ లో మానసిక స్వచ్చతను పొందండి

జీవితం, చెత్తలో నడుస్తున్నట్లుగా భారంగా మరియు కష్టంగా కనపడుతుందా? ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, బాధల సాంద్రతను ఒక బ్రెడ్ ను కత్తి కోస్తున్నట్లుగా కోస్తుంది. మీకు భూమిపై అనుభవం యెంత ఎక్కువ ఉన్నదో, మరిన్ని కోణాల నుండి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఆనాపానసతి సాధన ద్వారా, మనము ఎదుర్కొనే కష్టం అనే "ప్రవాహానికి ఎదురీత " జాగ్రత్తగా దాటవచ్చు.

మొత్తంమీద ఆశావాదం పెరుగుతుంది

మొత్తంమీద ఆశావాదం పెరుగుతుంది

YEP, మీరు ఊహించారు! ఈ చెట్లు, నదులు, గడ్డి, దేవాలయాలు, విదేశీ భాషలు, మరియు పరిమిత యాక్సెస్ అవగాహనకు పెరుగుదలలో మరియు అనుకూలమైన దృక్పతం గల జీవితాన్ని మీరు పొందగలిగారు. జీవితం మీద మీకున్న సానుకూల దృక్పథం మీ సృజనాత్మకతలో మార్పును చేకూరుస్తుంది.

సంపూర్ణ ఆలోచనలతో మీ శారీరక ఆరోగ్యం

సంపూర్ణ ఆలోచనలతో మీ శారీరక ఆరోగ్యం

ఆరోగ్యపరంగా, మీరు నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేసినప్పుడు ఆరోగ్య నిర్వహణ చక్కగా సమకూరుతుంది. మనలో సాధారణంగా ప్రయాణంలో చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాం లేదా కనీసం సంపూర్ణ సౌకర్యవంతంగా మంచి స్థితిలో మన శరీరం ఉండాలన్న ఒక మంచి భావన ఉంటుంది.

కాబట్టి ప్రయాణం చేయండి! మీ కోసం మీరు కొత్తదానాన్ని సృష్టించుకోండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబం కోసం ఏదైనా కొత్తదానం సృష్టించండి. మీరు తర్వాత వాటిని మార్చుకోవచ్చు మరియు ఏ సర్దుబాట్లు అయినా చేసుకోవచ్చు మీ హృదయ రంగంలో ఉంచటానికి.

English summary

10 Reason’s Why A Spiritual Journey Will Improve Your Entire Life

Lets face it. Living day by day in the average human environment is not a very fun one. Working Jobs, Commuting, Traffic, McDonalds…. It’s not just boring, but sad and depressing.
Story first published: Wednesday, October 29, 2014, 14:47 [IST]
Desktop Bottom Promotion