For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేవుడికి నైవేద్యం నివేధించే విషయంలో ఖచ్చితంగా చేయకూడని పొరపాట్లు ..!!

గర్భగుడిలో కొలువైన దైవానికే కాదు ... ఇంట్లోని పూజా మందిరంలో నెలవైన దైవానికి కూడా నైవేద్యం పెట్టవలసిందే. చేసేది నిత్యపూజ అయినా ... విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజే అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్

|

గర్భగుడిలో కొలువైన దైవానికే కాదు ... ఇంట్లోని పూజా మందిరంలో నెలవైన దైవానికి కూడా నైవేద్యం పెట్టవలసిందే. చేసేది నిత్యపూజ అయినా ... విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజే అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే. దైవానికి జరిపే ఉపచారాలలో నైవేద్యానికి ఎంతో విశిష్టత వుంది. దైవంపై మనకి గల భక్తిశ్రద్ధలు బయటపడేది ఈ నైవేద్యాల విషయంలోనే.

ఈ కారణంగానే ఇష్ట దైవాలకిగల ఇష్టాలు తెలుసుకుని మరీ నైవేద్యాలు తయారు చేసేందుకు సిద్ధపడతారు. దైవానికి ఎలాంటి లోటూ జరగకూడదనే ఉద్దేశంతో, వివిధ రకాల నైవేద్యాలను తయారు చేస్తారు. వాటిలో కొన్ని తీపి పదార్థాలు ... మరికొన్ని కారంతో కూడిన పదార్థాలు ఉంటూవుంటాయి. దైవానికి సమర్పించే నైవేద్యాలు ఎంతో రుచిగా ... శుచిగా ఉండాలనే ఉద్దేశంతోనే అంతా ఎంతగానో కష్టపడతారు.

దేవుడి ఆరాధనలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. అయితే వాటిలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం. ఇది ప్రక్రియ చాలా ముఖ్యమైన మరియు దేవుని క్రుప పూర్తిగా దక్కే మార్గం. అందుకే ఇక్కడ మనం తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటా. ఇలాంటి తప్పలు మరెప్పుడూ చేయకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి..

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం ఎప్పుడూ వెండి, బంగారం, లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి. అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్, మరియు స్టీల్, లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు.

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు. అలా ఉంటే అది మహా పాపమే అవుతుంది. చాలాముందుగా తయారుచేసినవి బాగా చల్లారి పోతాయికనుక వాటిని నైవేద్యంగా పెట్టరాదని శాస్త్రం చెబుతోంది. అప్పటికప్పుడు సిద్ధం చేసినవి చాలా వేడిగా వుంటాయి కనుక వాటిని నైవేద్యం పెట్టకూడదని అంటోంది.

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ మధ్యలో నీళ్ళు చల్లుతూ ఉండాలి.

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడు కోసం విడిగా పెడితే అది మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారుచేసి పెట్టుకుంటే, మరికొందరు అప్పటికప్పుడు సిద్ధంచేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవికావని శాస్త్రం చెబుతోంది.

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు.

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

అలాగే నిలవ ఉన్నవీ, పులిసిపోయినవనీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు.

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

తమ సొంత ఇంట్లోనూ, తమ సొంత ఆఫీసులోనూ నైవేద్యాన్ని తాము (గ్రుహిణి, గ్రుహస్తుడు లేదా య.మానుడు , యజమానురాలు )మాత్రమే స్వయంగా గానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు గానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు .

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనవి:

అలాగే అతి పులుపు ... అతికారం గల నైవేద్యాలను కూడా దైవానికి సమర్పించరాదని చెబుతోంది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. అది కూడా ఎవరైతే నైవేద్యం దేవుడికి పెడతారో వాళ్లే హారతి కూడా ఇవ్వాలి.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిముషాలు అలాగే వదిలేసి మనం పూజగదిలో నుండి వచ్చేయాలి. ఇలాగా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఎవరైతే వండుతారో వాళ్లే నైవేద్యం దేవుడికి సమర్పించాలి. ఒక వేళ అల అవ్వని స్థితిలో స్వామివారిని నేను చేసిన ప్రసాదం నా తరపున ఫలానా వ్యక్తి పెడుతున్నారు . నైవేద్య అపరాదం ఉంటే క్షమించని అడగాలి.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం పెట్టే సమయంలో ఆహారా పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతా స్త్రోత్రం చదవాలి.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

ఏ కులస్థులైనా సరే, ఏ దేవీ దేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ‘‘ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి/ అమ్రుతమస్తు /అమ్రుతోపస్తరణమసి స్వాహా/ అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్లి చిలకరించాలి.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

తర్వాత ఓం ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓమ్ బ్రహ్మణే స్వాహా , అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి దేవతలకు చూపించాలి.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

మధ్యే మద్యదే పానీయం సమర్పయామి, అని నైవేద్యే పానీయం సమర్పయామి అని నైవదే్యం మీద మళ్ళ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాస్టాంగం చేసి లేవాలి.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం కోసం ఏ పదార్థాలను వేడిగా తయారుచేసినా అవి గోరువెచ్చగా వున్నప్పుడు మాత్రమే దైవానికి సమర్పించాలని స్పష్టం చేస్తోంది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

ఈ నియమాలను పాటించకుండా నైవేద్యాలను సమర్పించడం వలన ఉత్తమగతులు పొందే అవకాశాలు కోల్పోవడం జరుగుతుందని తెలియపరుస్తోంది.

English summary

How to Offer Food (Naivedyam ) to God ..! Rules to Follow ..

An intriguing question to ponder on- does God actually eat the food offered during worship as naivedya or prasadam? It is a common practice among Hindus to offer food to the deities while worshipping them. It is believed that the deities partake the food offered while worshipping and the leftovers is distributed among the devotees as 'prasad'.
Story first published: Tuesday, January 17, 2017, 17:03 [IST]
Desktop Bottom Promotion