For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకు అన్నప్రాసన చేస్తే ఆయుష్యు, ఆరోగ్యం పెరుగుతాయా... ?

|

అన్నప్రాసన అంటే పుట్టిన శిశువుకు మొట్టమొదటిసారి అన్నం ముట్టించడం.ఇది హిందు సాంప్రదాయంలో కనిపించే ఒక పెద్ద పండుగ వంటింది. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి.

అన్నప్రాసన చేయు విధానం:
పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది నెలలప్పుడు లేదా సంవత్సరప్పుడు కూడా, శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు నవాన్నప్రాసనము చేయవలెనని ఋషులచే చెప్పబడింనది.

అన్నప్రాసన మగపిల్లలకు సరిసంఖ్య గల నెలలలోను, ఆడపిల్లలకు బేసి సంఖ్య గల నెలలలోను చేయుట ఆచారముగానున్నది. అన్నప్రాశన పూర్వాహ్ణమందు మాత్రమే చేయవలెను. మరి అన్న ప్రాసన చేయడానికి కొన్ని నియమాలున్నాయి అవేంటో తెలుసుకుందాం...

అన్న ప్రాసన చేయు విధానం:

అన్న ప్రాసన చేయు విధానం:

బిడ్డ తల్లిదండ్రులు తూర్పుముఖంగా చాప మీద కూర్చుని బిడ్డను తల్లి ఒడిలో కూర్చోబెట్టుకోవాలి.

 అన్న ప్రాసన చేయు విధానం:

అన్న ప్రాసన చేయు విధానం:

ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి.

 అన్న ప్రాసన చేయు విధానం:

అన్న ప్రాసన చేయు విధానం:

బంగారు గిన్నెలోగానీ, వెండి గిన్నె లేదా కంచంలోగానీ పాయసం, తేనె, పెరుగుల మిశ్రమాన్ని కలిపి, తండ్రి బంగారు ఉంగరాన్ని పాయసంలో ముంచి బిడ్డచేత పాయసాన్నిబిడ్డకు తినిపించాలి.

 అన్న ప్రాసన చేయు విధానం:

అన్న ప్రాసన చేయు విధానం:

ఉంగరంతో మూడుసారులి తినిపించాక చేత్తో పెట్టాలి. ఈ విధంగా అన్నప్రాసన కార్యక్రమ జరపాలి.

జీవికా పరీక్ష:

జీవికా పరీక్ష:

అన్నప్రాశన సమయంలో దైవ సన్నిధిలో నగలు, డబ్బు, పుస్తకము, కలము, ఆయుధము, పూలు మొదలైన వస్తువులు ఉంచి శిశువును వాటి దగ్గర వదులుతారు.

జీవికా పరీక్ష:

జీవికా పరీక్ష:

శిశువు మొదటిసారిగా ఏ వస్తువు తాకునో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి ఆ శిశువుకు ఉంటుందని భావన.

జీవికా పరీక్ష:

జీవికా పరీక్ష:

అన్నప్రాశన దైవ సన్నిధిలో చేయాలి. ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపి ఆ స్వామి సన్నిధిలో అన్నప్రాశన చేయాలి.

జీవికా పరీక్ష:

జీవికా పరీక్ష:

భార్యా భార్తలు తూర్పు ముఖంగా కూర్చుని, బిడ్డను తల్లి ఒడిలో కూర్చుండబెట్టాలి.

జీవికా పరీక్ష:

జీవికా పరీక్ష:

వెండితో కానీ, కంచుతో కానీ చేసిన పాత్రలో పాయసముంచి, అందులో కొద్దిగా నెయ్యి, తేనె వేసి ముందుగా తండ్రి మూడు సార్లు బంగారపు ఉంగరంతో పాయసం తీసి శిశువుకు పెట్టాలి.

జీవికా పరీక్ష:

జీవికా పరీక్ష:

తరువాత తల్లి కూడా అదేవిధంగా పెట్టాలి. తరువాత మేనమామ తదితరులు పెట్టాలి.

జీవికా పరీక్ష:

జీవికా పరీక్ష:

చేయవలసిన శుభ ఘడియలు: ఈ కార్యక్రమం జరపడానికి సాధారణంగా క్రింది పేర్కొన్న నియమాలు పాటిస్తారు.

తిధులు:

తిధులు:

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి మరియు చతుర్దశి.

 వారములు:

వారములు:

సోమ, బుధ, గురు మరియు శుక్ర

English summary

Importance Of The Annaprashana Ceremony

Every child has to undergo a few rites of passage according to the religion, beliefs and customs of the family. Of these rites, Annaprashana or the ceremony in which the child eats solid food for the first time, forms the most important rite.
Story first published: Saturday, May 21, 2016, 15:37 [IST]
Desktop Bottom Promotion