For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్కీ క్యాట్స్ ను ఇంట్లో పెట్టుకుంటే సిరిసంపదలకు కొదవుండదు..?

|

ఎక్కడికో పనిమీద ఫాస్ట్ గా బయలుదేరారు. బయలుదేరి బయటకు రాగానే ఒక పిల్లి ఎదురొచ్చింది. ఇక ఈ పనీ జరిగినట్లేనని చిరాకుగా, శక్తిని కోల్పోయి కొద్దిసేపు కూర్చొని, మంచి నీళ్ళు తాగేసి, మళ్ళీ పయనమవుతారు. అదే నల్ల పిల్లి ఎదురైతే కీడు జరుగుతుందని చాలా మంది భావిస్తారు. ఇక చాలా మందైతే పిల్లలను దగ్గరికి చేర్చుకోరు, ఇంట్లో కూడా పెంపుడు జంతువులుగా పెంచుకోవడానికి ఇష్టపడరు.

కేవలం మనదేశంలో మాత్రమే కాదు, చాలా మంది ఇలానే భావిస్తారు. కానీ ఆ దేశంలో మాత్రం పిల్లిని అదృష్టంగా భావిస్తారు. కానీ ఆ దేశంలో మాత్రం పిల్లిని అదృష్టంగా భావిస్తారు. మనం ఫాలో అవుతున్న మూడనమ్మకాలను వాళ్ళు అస్సలు పట్టించుకోరు. వారే జపాన్ దేశస్థులు. టెక్నాలజీ పరంగా దూసుకువెళ్తున్న వీరు, ఒకొప్పుడు తమ పాపాలు తొలగిపోవడానికి, ఎలాంటి కీడు జరగకుండా లాఫింగ్ బుద్దాలను తమ ఇల్లలో ఉంచుకునే వారు.

 Japanese Lucky Cats for wealth and Prosperity

తాజాగా వాటిని భర్తీ చేస్తూ 'లక్కీ క్యాట్స్ '(అదృష్ట పిల్లులు)ను ఉంచారు. ఈ లక్కీ క్యాట్స్ ను తమకెదురుగా ఇంట్లో , ఆఫీస్ లలో ఉంచుకోవడం వల్ల వ్యతిరేక శక్తులు దరి చేరవని, ఎటువంటి కష్టనష్టాలు తమకు కలగవని, ఇంటి నుండి బయటకు వెళ్లే టప్పుడు వాటిని చూస్తూ వెళితే , మతకంతా అదృష్టం కలుగుతుందని జపాన్ దేశస్థులు నమ్ముతున్నారు. ప్రస్తుతం అక్కడ 'లక్కీ క్యాట్స్' సేల్స్ విపరీతంగా ఉందట. లాఫింగ్ బుద్ద బొమ్మలను పక్కన పెట్టి మరీ లక్కీ కాట్స్ ను ఉపయోగిస్తున్నారంటే వాళ్ళు ఎంతలా నమ్ముతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

మనదేశంలో పిల్లి ఎదురొస్తే అపశకునంగా భావిస్తారు. కానీ జపాన్‌దేశంలో మాత్రం పిల్లిని అదృష్ట దేవతగా భావిస్తారు. టెక్నాలజీ పరంగా దూసుకువెళ్తున్న జపాన్ దేశస్థులు ఒకప్పుడు తమ పాపాలు పోవడానికి, ఎలాంటి కీడు జరగకుండా లాఫింగ్‌ బుద్ధ ప్రతిమలను తమ ఇంట్లో, కార్యాలయాలలో ఉంచుకునేవారు.

 Japanese Lucky Cats for wealth and Prosperity

తాజాగా వాటి స్థానాన్ని భర్తీ చేస్తూ ' లక్కీ క్యాట్స్‌ (అదృష్ట పిల్లులు)ను ఉంచుకుంటున్నారు. ఈ లక్కీ క్యాట్స్‌ ఇంట్లో, ఆఫీసులలో ఉంటే వ్యతిరేక శక్తులు దరిచేరవనీ, ఎలాంటి కష్టాలు కలగవనీ, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వాటిని చూస్తూ వెళితే తమకంతా అదృష్టం కలుగుతుందని జపనీయులు నమ్ముతున్నారు.

ప్రస్తుతం అక్కడ లక్కీక్యాట్స్‌ సేల్‌ విపరీతంగా ఉందట. మీకు తెలుసా? ఒకసారి అంతర్జాతీయ వేలంలో ఓ లాఫింగ్‌ బుద్ధ విగ్రహం పదిలక్షల డాలర్లకు అమ్ముడు పోయింది. కానీ జపాన్‌లో మాత్రం లాఫింగ్‌ బుద్ధ బొమ్మలను పక్కన పెట్టి మరీ లక్కీ క్యాట్స్‌ను ఉపయోగిస్తున్నారు.

 Japanese Lucky Cats for wealth and Prosperity

సాంకేతికతకు పర్యాయపదంగా మారిన జపాన్‌లో ఇప్పుడు లక్కీ క్యాట్స్ బొమ్మలు బాగా అమ్ముడవుతున్నాయి. లక్కీ క్యాట్ బొమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడం ఫ్యాషన్‌గా మారింది. బ్లాక్ క్యాట్‌లు పాపాలను పోగొడతాయని, వ్యతిరేక శక్తులను పారద్రోలతాయని చెప్తున్నారు. కెరునికో డైమియోజిన్ అనే పేరు కూడా వీటికి ఉంది.

 Japanese Lucky Cats for wealth and Prosperity

ఒకప్పుడు లాఫింగ్ బుద్ధాను పాపాలు తొలిగించుకోవడానికి, సిరిసంపదలుగా ఇంట్లో పెట్టుకున్న వారు ఆ ప్లేస్‌లోఇప్పుడు లక్కీ క్యాట్‌ను పెట్టుకుంటున్నారు. నమ్మకం సంగతి పక్కన పెడితే ఈ బొమ్మలను అమ్మే విక్రయదారులకు మంచి లాభాన్నిసంపాదించిపెడుతుంది.

English summary

Japanese Lucky Cats for wealth and Prosperity

Japanese Lucky Cats for wealth and Prosperity,Maneki Neko is the famous Japanese lucky cat. Maneki NekoThe cat statue is easily recognizable as the cat will be holding one paw up. It looks like a waving cat. Actually “Maneki” is the Japanese work for beckoning and “neko” means cat in Japanese.
Story first published: Monday, September 26, 2016, 15:24 [IST]
Desktop Bottom Promotion