For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వినాయక చవితికి స్పెషల్ వినాయకుడి రూపాలు మీకోసం...

|

ప్రతి సంవత్సరం మేము ప్రత్యేక అమరికతో కూడిన వినాయకుడు విగ్రహాలను చూస్తూ ఉన్నాం. గత కొద్ది సంవత్సరాలుగా, మేము ప్రసిద్ధ ప్రపంచ కప్ వినాయక,అన్నా హజారే గణేశ మరియు ట్రావెల్ వినాయకుడుని కూడా చూసి ఉన్నాం. కానీ, ఈ సంవత్సరం వినాయకుణ్ణి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇష్టమైన పర్యావరణ ఫ్రెండ్లీ వినాయక మౌల్డ్ లో చూసి ఆశ్చర్యానికి గురి అవుతాం.

వినాయకుడు చవితి పండుగ సమీపంలోనే ఉంది. మీరు ఒక కొత్త థీమ్ తో పాటు రంగుల విగ్రహాలను చూడవచ్చు. 2015 వ సంవత్సరంలో ఉప్పి వినాయకుడు మరియు సెల్ఫీ వినాయకుడుని తయారుచేస్తున్నారు.

READ MORE:వినాయకుడికి విఘ్నరాజు పేరు వచ్చుటకు కారణం

కాబట్టి, మీరు ఈ సంవత్సరం మీ దేవుడైన వినాయకుణ్ణి బిన్నంగా చేయాలని అనుకుంటే, అప్పుడు ఇంట్లో ఈ అందమైన వినాయకుడుని మీ చేతితో మీరే స్వయంగా సృష్టించటానికి ప్రయత్నించండి.

ఇక్కడ ఈ వినాయక చవితి 2015 సందర్భంగా 7 రకాల వినాయక విగ్రహాలు ఉన్నాయి.

స్పైడర్ మాన్ వినాయకుడు

స్పైడర్ మాన్ వినాయకుడు

- ఈ పండుగను అందముగా జరుపుకోవటానికి అందమైన చిన్న స్పైడర్ మాన్ వినాయకుణ్ణి తయారుచేయండి. ఈ విగ్రహం మీద రంగులు వినాయకుణ్ణి ప్రకాశవంతంగా చేస్తాయి. (IMAGE COURTESY)

 గబ్బర్ సింగ్ వినాయకుడు -

గబ్బర్ సింగ్ వినాయకుడు -

ఈ ప్రసిద్దమైన వినాయకుడిని పోలీసు గబ్బర్ సింగ్ ని స్పూర్తిగా తీసుకోని చేయబడింది. 2012 లో గబ్బర్ సింగ్ విడుదల అయినా సరే ఇప్పటికి ఈ గణేష్ థీమ్ కొత్తగానే ఉంది. (IMAGE COURTESY )

అన్నా హజారే వినాయకుడు -

అన్నా హజారే వినాయకుడు -

ఇక్కడ వినాయకుడు విగ్రహం అవినీతిని తరిమి కొట్టే అన్నా హజారే రూపంలో ఉంటుంది.(IMAGE COURTESY)

 క్రికెట్ వినాయకుడు -

క్రికెట్ వినాయకుడు -

ప్రపంచ కప్ తర్వాత, ఈ రకమైన గణేష్ విగ్రహం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఈ విధమైన విగ్రహాన్ని తయారుచేసే కొంత మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు.( IMAGE COURTESY)

ఉప్పి వినాయకుడు -

ఉప్పి వినాయకుడు -

ఉపేంద్ర యొక్క అభిమానులు,ఇక్కడ 2015 వినాయక చవితి సందర్భంగా ఉప్పి వినాయకుడుని తయారు చేయటానికి అవకాశం ఉంది.

సెల్ఫీ వినాయకుడు -

సెల్ఫీ వినాయకుడు -

ఈ సంవత్సరం తన తల్లిదండ్రులు శివ మరియు పార్వతి పక్కన కూర్చొని తన అన్నయ్య సుబ్రమణ్య మరియు ఒక ఆవు తో ఉండే సెల్ఫీ వినాయకుడుగా దర్శనం ఇవ్వనున్నారు.

బాహుబలి వినాయకుడు -

బాహుబలి వినాయకుడు -

2015 లో విడుదల అయ్యిన బాహుబలి అందరిని బాగా ఆకర్షించింది. అలాగే ఈ సినిమా మీద ప్రేమ మరియు అభిమానం కలిగి ఉన్నవారు ఈ సంవత్సరం వినాయకచవితికి బాహుబలి వినాయకుడిని తయారుచేస్తారు.

English summary

Seven Types Of Ganesha Idols To Rule This Ganesh Chaturthi 2015

Every year we have an array of Ganesha idols. Over the years, we have seen the popular World Cup Ganesha, Anna Hazare Ganesha and even the travel Ganesha.
Desktop Bottom Promotion