For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు...?

|

హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేయు పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం. రెండవది పంచాంగ నమస్కారం.

భగవంతునికి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ్ నమస్కారం చేయకూడదని అంటున్నారు. అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?

దేవాలయాలకు వెళ్ళినప్పుడో, లేదా ఇంట్లో వ్రతాలు కానీ, పూజలు కానీ జరిగినప్పుడు గురువులకు,దేవుళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. సాస్టాంగ నమస్కారంను పురుషులు చేస్తే సరి, మహిళలను ఎందుకు చెయ్యనివ్వరు? తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే,...

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి

సాష్టాంగ నమస్కారం : స + అష్ట + అంగ = సాష్టాంగ. అనగా 8 అంగములతో నమస్కారం చేయడం.

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?

ఎనిమిది అంగాలైన వక్షస్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్ళూ , రెండు కనులూ భూమిపై ఆన్చి చేయునది ఇలా పురుషులు చేయవచ్చు .

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?

కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయ్యటం వల్ల గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుదనే మన వారి దర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని సూచిస్తున్నారు.

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?

ఇంకా చెయ్యాలనుకుంటే నడుం వంచి ప్రార్థించివచ్చు. ఇలా శరీర భౌతిక నిర్మాణాన్ని బట్టి ఈ సూచన చేయబడింది.

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?

అది పాటించడం వల్ల స్త్రీల ఆరోగ్యానికి మేలు జరగుతుంది. స్త్రీలు నమస్కరించుకోవాలనుకొన్నప్పుడు‘పంచాగ నమస్కారాన్ని 'అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే తాకేలా నమస్కరించుకోవడం మంచిది.

English summary

What is meant by Saasthaaga Namaskaram ?

Sashtanga namaskara means that eight limbs of the body, namely, two hands, two legs, two arms, chest and forehead, touch the ground while saluting. The idea behind this type of obeisance is that the person doing it says, ‘the body which touches the earth, will resolve itself into that earth ultimately, and the “I” (ego) in me which has to be surrendered too.
Desktop Bottom Promotion