యవ్వనంలో కోరికలు రగిలి సెక్స్ లో అనుభవం చూస్తే ఈ రోగాలు ఖాయం, ఆ వయస్సులోనే అందులో పాల్గొంటున్నారు

యవ్వనంలో సెక్స్ లో పాల్గొన్న లేదంటే అదే పనిగా హస్తప్రయోగం చేసుకున్నా భావోద్వేగాలపై ప్రభావం పడుతుంది. కొందరు అమ్మాయిలు బలవంతంగా సెక్స్ లో పాల్గొనాల్సి వస్తుంది. దీంతో వారికి భవిష్యత్తులో సెక్స్ అంటే భయ


చాలా మంది యవ్వనంలోనే సెక్స్ లో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందులో ఉండే మజాను చూడాలని, తనివి తీరా అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు. ఆ వయస్సులో కోరికలు రగిపోతూ ఉంటాయి. అందుకే ఒక్కసారైనా సెక్స్ లో పాల్గొని ఆ సుఖం చూసేద్దాం అని పరితపిస్తుంటాయి తనువులు.

Advertisement

యవ్వనంలో పాల్గొంటే

అయితే యవ్వనంలో సెక్స్ లో పాల్గొంటే కొన్ని రకాల సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుంది. మరి ఆ సమస్యలు ఏమిటో తెలుసుకోండి మరి.

Advertisement
సర్వికల్ క్యాన్సర్

గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన కేన్సర్‌ ను సర్వికల్ క్యాన్సర్ అంటారు. యువతులు యవ్వనంలోనూ సెక్స్ లో పాల్గొంటే సర్వికల్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ వయస్సులో సెక్స్ లో పాల్గొంటే హెచ్ పీవీ అనే వైరస్ వ్యాపిస్తుంది. దీంతో సర్వికల్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.

భావోద్వేగాలపై ప్రభావం

యవ్వనంలో సెక్స్ లో పాల్గొన్న లేదంటే అదే పనిగా హస్తప్రయోగం చేసుకున్నా భావోద్వేగాలపై ప్రభావం పడుతుంది. కొందరు అమ్మాయిలు బలవంతంగా సెక్స్ లో పాల్గొనాల్సి వస్తుంది. దీంతో వారికి భవిష్యత్తులో సెక్స్ అంటే భయం భయం పుడుతుంది.

Most Read :సెక్స్ కు సంబంధించి ఆడవారికి ఉండే సందేహాలు, అలా పాల్గొనవొచ్చా, వారానికి ఐదుసార్లు చేసుకోవొచ్చా?

గర్భాధారణ సమస్య

అమ్మాయిలు చిన్న వయస్సులోనే సెక్స్ లో పాల్గొంటే గర్భాధారణ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. కొందరు అమ్మాయిలు 13 ఏళ్ల వయస్సులోనే తరుచూ సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. అందుకు చాలా కారణాలున్నాయి. అలాంటి వారు సెక్స్ కు ముందు ఆల్కహాల్ తీసుకోవడం లేదంటే డ్రగ్స్ ఉపయోగించడం చేస్తుంటారు.

హైస్కూల్ లెవెల్ లోనే

డాక్టర్ జెన్నింగ్స్ బ్రయంట్ అధ్యయనం ప్రకారం 66 శాతం మంది అబ్బాయిలు, 40 శాతం మంది అమ్మాయిలు ఇలా చిన్న వయస్సులోనే (హైస్కూల్ లెవెల్ లోనే) సెక్స్ లో పాల్గొనాలనే కోరికలు కలిగి ఉంటారని పరిశోధనల్లో తేలింది. దీనివల్ల లైంగిక వ్యాధులబారినపడడం, అవాంఛిత గర్భాలు దాల్చడం జరుగుతుంటాయి.

ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి ?

చిన్నతనంలోనే సెక్స్ లో పాల్గొనాలనే ఆలోచనలు పుట్టడానికి చాలా కారణాలున్నాయి. ఎక్కువగా అలాంటి సినిమాలు చూడడం, అలాంటి మ్యూజిక్ వినడం, తాగడం, మాదక ద్రవ్యాలను వినియోగించడంలాంటివి చేసే యువత మొత్తం కూడా ఇలా చిన్నతనంలోనే సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటుంది.

Most Read :యవ్వనంలో ఉండే వారంతా ఈ సూచనలు పాటించాలి, అందంగా కనపడతారు

సినిమాల ప్రభావం

సినిమాల్లో చూపించే రొమాన్స్ సీన్లను చూసే చాలా మంది యువత సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటుందని ఒక అధ్యయనంలోనూ వెల్లడైంది.

సినిమాల్లో చూపించినట్లే చెయ్యాలని

సైకాలజికల్ సైన్స్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం సినిమాల్లో చూపించినట్లే తాము చేయాలని భావించి యువత ఎలాంటి సురక్షిత పద్దతులు లేకుండా సెక్స్ లో పాల్గొంటుందట. ఇలా రకరకాలుగా యవ్వనంలో ఆ అనుభవాన్ని చూసేసి చాలా ఇబ్బందులుపడుతోంది యువత.

Most Read :నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

~

English Summary

What Are the Risks of Having Sex at a Young Age..Women double the risk of developing cervical cancer if they have sex at an early age, warn researchers. A study shows they are at greater risk from the disease by becoming sexually active at a young age, prompting campaigners to repeat calls for the screening age limit to be lowered.