ఆమెకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడొచ్చేది, సెక్స్ అంటే కాఫీ తాగినట్లే, నాతో పాటు అతనితోనూ #mystory237

తర్వాత మా ఇద్దరికీ సెక్స్ అంటే కాఫీ తాగినట్లే అయిపోయింది. తనకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు నా రూమ్ కు వచ్చేది. అయినా పెళ్లి చేసుకోబోయే వాళ్లమే కదా అని నేను కూడా తను ఎప్పుడంటే అప్పుడు అందులో పాల్గొనేవాణ


ఆ రోజు తను పార్క్ లో విచారంగా కూర్చొని ఉంది. నేను కూడా ఆ పక్కనే కూర్చొని ఉన్నాను. బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుందనుకున్నాను. ఫిగర్ భలే ఉంది ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరోగానీ లక్కీ పర్సన్ అనుకున్నాను. కానీ ఎంతకూ అబ్బాయి రాలేదు. సరే మాటలు కలుపుదామని దగ్గరకు వెళ్లాను.

Advertisement

హలో అంటూ పలకరించాను. హాయ్ అంది. నేను మీకు తెలుసా అంది. లేదు ఏదో బాధలో ఉన్నట్లున్నారు.. పార్క్ మూసే టైమ్ అయ్యింది.. మీరేమో ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్లున్నారు అన్నాను.

Advertisement

మగవాళ్లను అస్సలు నమ్మకూడదు

నా బాధలేమో నేను పడతానులే. అయినా మీ మగవాళ్లను అస్సలు నమ్మకూడదు. ఇలాగే పరిచయం చేసుకుంటారు. తర్వాత ప్రేమిస్తారు. చివరకు వదిలిపెడతారు అంది. ఏమైందండీ అన్నాను. నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడంది. ఎక్కడైనా అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారు మీ విషయంలో ఏంటీ రివర్స్ అయ్యిందన్నాను.

నన్ను అనుభవించి..

ఏం చేద్దాం నా రాత అలా ఉందంటూ వేదాంతం మాట్లాడింది. నాకు కూడా తనపై జాలి కలిగింది. అసలు ఏం జరిగిందండీ అన్నాను. నాతో పాటు ఆఫీస్ లో పని చేసే అతను నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. చివరకు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడు. కేవలం నన్ను అనుభవించి నన్ను పెళ్లి చేసుకోకూడదని ప్లాన్ వేసుకున్నట్లున్నాడు. ఛీ.. అబ్బాయిలంతా ఇలాగే ఉంటారు అంటూ బూతులు మాట్లాడింది.

నువ్వేదో మగజాతి ఆణిముత్యంలా

ఏమండీ.. ఒక్క అబ్బాయి అలా చేసినంత మాత్రానా అబ్బాయిలంతా అలాంటి వారు అనడం తప్పండీ అన్నాను. ఓ.. నువ్వేదో మగజాతి ఆణిముత్యంలాగా మాట్లాడుతున్నావు అంది. నాకు కోపం వచ్చింది. అవునండీ నేను ఆణిముత్యాన్నే అన్నాను. అంతలేదులే మగాళ్లో ఏ ఒక్కణ్నీ నమ్మకూడదు అంది.

నేను రెడీగా ఉన్నా నీకు ఒకేనా

సరే నీ గర్ల్ ఫ్రెండ్ ని నువ్వు మోసం చేయాలనుకుంటున్నావా లేదా అంది. నేను అలా చెయ్యనండి అన్నాను. కథలు చెప్పొద్దు అంది. అసలు నాకు గాల్ ఫ్రెండే లేదు అన్నాను. సరే ఉంటే ఏం చేస్తావు అంది. పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఎలాంటి అమ్మాయి కావాలి అంది. నీలా అందంగా ఉంటే చాలు అన్నాను. నాలాంటి అమ్మాయి ఎందుకు.. నేను రెడీగా ఉన్నా నీకు ఒకేనా అంది. నేను అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.

Most Read :దేశంలో కంటికి నచ్చిన ప్రతీ అమ్మాయిని అనుభవించాడు,మనుషుల మాంసం తిన్నాడు, ఇలాంటి నియంత ఇంకెవ్వరూ ఉండరు

నాకు ఫ్లాట్ అవుతుందనుకోలేదు

అంత అందమైన అమ్మాయి అంత తక్కువ టైమ్ లో నాకు ఫ్లాట్ అవుతుందనుకోలేదు. అయినా అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్న ఆమెను లవ్ చేయాలంటే నాకు మొదట్లో భయం వేసింది. తర్వాత ఒకే అన్నాను. ఇద్దరం కొద్ది రోజుల్లోనే బాగా క్లోజ్ అయిపోయాం. తన గతం మొత్తం నాకు చెప్పింది. అందులో తన తప్పేమీ లేదని నాకు అనిపించింది.

ఒళ్లంతా ముద్దులుపెట్టింది

తన బాయ్ ఫ్రెండ్ తో తెగతెంపులు చేసుకుని నన్నే సర్వసంగా భావించేది. ఇద్దరం డీప్ లవ్ లో ఉన్న సమయంలో ఒక రోజు రూమ్ కు వచ్చింది. షర్ట్ లేకుండా బెడ్ పై పడుకున్న నాపై అమాంతంగా పడిపోయింది. ఒళ్లంతా ముద్దులుపెట్టింది. తర్వాత నా లోయర్ తియ్యమన్నట్లుగా సైగా చేసింది. నాకు ఒకవైపు భయం వేసింది. అయినా అమ్మాయి అడిగినప్పుడు కాదంటే నాపై డౌట్ వస్తుందని నేను కమిట్ అయ్యాను.

ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు

తర్వాత మా ఇద్దరికీ సెక్స్ అంటే కాఫీ తాగినట్లే అయిపోయింది. తనకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు నా రూమ్ కు వచ్చేది. అయినా పెళ్లి చేసుకోబోయే వాళ్లమే కదా అని నేను కూడా తను ఎప్పుడంటే అప్పుడు అందులో పాల్గొనేవాణ్ని. అందులో తను నాకు మంచి సంతృప్తి అందిచేది.

Most Read :కొత్తగా పెళ్లయ్యింది, శృంగారంలో పాల్గొంటుంటే రక్తం వస్తుంది, ఏం చెయ్యమంటారు? హెమాటోస్పర్మియా అంటే

రూమ్ కు అస్సలు రానిచ్చేది కాదు

ఇక తను కోరినట్లుగానే నేను చేయకపోతే మాట్లాడేదికాదు. తను చెప్పిన మాట వినకపోయినా, తను చెప్పిన టైంకు తనని నా రూమ్ కు తీసుకెళ్లకపోయినా నాతో మాట్లాడేదికాదు. తన రూమ్ కు అస్సలు రానిచ్చేది కాదు. తను చెప్పినట్లే నేను వినేవాణ్ని.

సెక్స్ లో అన్నీ భంగిమలు ప్రయత్నించాం

సెక్స్ లో అన్నీ భంగిమలు ప్రయత్నించాం. ఇక ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నేను డేట్స్ ప్లాన్ చేశాను. ఒక రోజు తన రూమ్ కు వెళ్లాను. అక్కడ ఎవరో అబ్బాయితో ఫుల్ రొమాన్స్ లో ఉంది. నేను షాక్ అయ్యాను. అతను ఆమె పాత బాయ్ ఫ్రెండ్. తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే మా ఇద్దరినీ ఆమె మెయింటెన్ చేస్తుంది. ఒకర్ని సెక్స్ కోసం, ఒకర్ని డబ్బు కోసం. చివరకు పెళ్లి మాత్రం మరో అబ్బాయిని చేసుకోవాలనుకుంది.

నేను రెడీగా ఉన్నా నీకు ఒకేనా

ఆమె పార్క్ లో నాకే కథలు చెప్పి నన్నే ముగ్గులోకి దించి మోసం చేసిందని చాలా రోజులకు తెలుసుకున్నా. నేను రెడీగా ఉన్నా నీకు ఒకేనా అని తను చెప్పినప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎక్కడైనా అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారు మీ విషయంలో ఏంటీ రివర్స్ అయ్యింది అంటే

ఏం చేద్దాం నా రాత అలా ఉందంటూ వేదాంతం మాట్లాడిన ఆమె అసలు స్వరూపం తెలిసి సప్పుడుగాకుండా వెనక్కి వచ్చాను.

Most Read :ఛాన్స్ దొరికిందని అడ్డూఅదుపు లేకుండా శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో తెలుసా? సెక్స్ ఎక్కువ చేస్తే అంతే

నిన్ను ఏమీ మోసం చేయడం లేదు

తర్వాత ఆమె నా రూమ్ కు వచ్చి నేను నిన్ను ఏమీ మోసం చేయడం లేదు. నా పాత బాయ్ ఫ్రెండ్ ని వెంటనే వదులుకోలేను కదా.. కొన్ని రోజుల్లోనే అతన్ని పూర్తిగా వదిలిపెడతాను. నేను నిన్నే బాగా ప్రేమిస్తున్నాను అంది. మళ్లీ నా రూమ్ కు వస్తే పోలీస్ కంప్లైట్ ఇస్తానన్నాను. అంతే అప్పటి నుంచి రావడం లేదు. అబ్బాయిలు ఈజీగా అమ్మాయిలు చేసే ఇలాంటి తప్పులను క్షమిస్తారు. నేను కూడా తనని క్షమించాను. కానీ ఆమె నా జీవితాన్నే నాశనం చేసింది.

శీలం మానం పోగొట్టుకునే

నమ్మి శీలం మానం పోగొట్టుకునే నాలాంటి అబ్బాయిలు చాలా మందే ఉంటారు. మరి అబ్బాయిలు ఎవ్వరికీ చెప్పుకోవాలి వారి బాధలు. నాలా ఏ అబ్బాయి కూడా అమ్మాయి కోరికలకు బలి కాకూడదని కోరుకుంటున్నాను.

~

English Summary

i believe her but she destroyed my life