ఏ సమయంలో సెక్స్ చేస్తే నా భార్య బాగా సంతృప్తి చెందుతుంది? ఆ టైమ్ లో మూడ్ బాగుంటుందా?

నాకు పెళ్లయి రెండేళ్లు అవుతుంది. నేను నా భార్యను సంతృప్తిపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాను. రకరకాల భంగిమల్లో ఆమెతో సెక్స్ చేస్తాను. అయినా కూడా ఆమెకు అందులో సంతృప్తి కలగడం లేదంటోంది.


ప్రశ్న : నాకు పెళ్లయి రెండేళ్లు అవుతుంది. నేను నా భార్యను సంతృప్తిపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాను. రకరకాల భంగిమల్లో ఆమెతో సెక్స్ చేస్తాను. అయినా కూడా ఆమెకు అందులో సంతృప్తి కలగడం లేదంటోంది. నేను రోజూ రాత్రి పూట ఎక్కువగా సెక్స్ చేస్తుంటాను. ఆ సమయంలో తను అంతగా మూడ్ ఉండదని నాకు అనిపిస్తోంది.

సెక్స్ చేయడం

తనకు బాగా మూడ్ ఉండే టైమ్ లో నేను తనతో సెక్స్ చేయడం లేదోమోనని డౌట్ వస్తుంది. సాధారణంగా ఆడవారికి ఏ సమయంలో సెక్స్ పాల్గొనాలని ఉంటుంది. ఏ టైమ్ లో సెక్స్ చేస్తే వాళ్లు బాగా సంతృప్తికి గురవుతారో కాస్త తెలపగలరు.

ఎప్పుడు మంచి మూడ్ వస్తే అప్పుడు

సమాధానం : ఫలానా సమయంలోనే సెక్స్ లో పాల్గొనాలని రూల్ ఏమీ లేదు. మీరిద్దరికీ ఎప్పుడు మంచి మూడ్ వస్తే అప్పుడు సెక్స్ లో పాల్గొనవొచ్చు. సెక్స్ కు ముందు ఇద్దరూ ఫోర్ ప్లేలో పాల్గొనండి. ఇద్దరిలో కోరికలు తారా స్థాయికి చేరుకున్న తర్వాత సెక్స్ లో పాల్గొనండి.

Most Read :పురుషాంగం లేకుండా పుట్టాడు, బయోనిక్ పెనిస్ పెట్టారు, ముప్పై నిమిషాల పాటు సెక్స్, ఆరువారాలు గ్యాప్

తెల్లవారుజామున సెక్స్ కోరికలు బాగుంటాయి

అయితే కొందరు ఆడవాళ్లకు తెల్లవారుజామున సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా మీ ఆవిడ అభిప్రాయం తెలుసుకుని ఆమెకు ఏ సమయంలో ఇష్టం ఉంటే ఆ సమయంలో సెక్స్ లో పాల్గొనేందుకు ట్రై చేయండి. పురుషులకు కూడా తెల్లవారుజామున మంచి సెక్స్ కోరికలుంటాయి.

అప్పుడు సెక్స్ లో పాల్గొనండి

మీ ఇద్దరికీ ఆ సమయంలో వీలైతే అప్పుడు సెక్స్ లో పాల్గొనండి. వేకువ జామున సెక్స్ లో పాల్గొంటే ఇద్దరూ బాగా సంతృప్తి పొందొచ్చు. అయితే ఫలానా టైమ్ లో సెక్స్ లో పాల్గొంటేనే మీ భార్య బాగా సంతృప్తిపడుతుందనుకోవడం పొరపాటు. ఇద్దరూ పరస్పరం ముద్దులుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం, యోని, పురుషాంగం చూషించుకున్న తర్వాత సెక్స్ లో పాల్గొంటే బాగా సంతృప్తి చెందొచ్చు.

Most Read :ఫోర్ ప్లే చేసుకుంటున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ పురుషాంగంపై అది పోసింది, అల్లాడిపోయాడు, మళ్లీ అదిరాసింది

~

English Summary

What is the best time to have sex with wife