Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సింహ రాశి వారికి ఆరోజు వరకు బాగా కలిసి వస్తుంది. మీరు ఊహించనివి జరుగుతాయి
అన్ని రాశుల కంటే సింహ రాశికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సింహరాశివారికి జూలై 5 అమావాస్య నుండి పౌర్ణమి వరకు 15 రోజులు ఎలా ఉండబోతుంది.సింహరాశి వారి గ్రహస్థితిని బట్టి సప్తమంలో శని అష్టమలో రాహు ధన స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది. గ్రహస్థానాన్ని బట్టి ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆజ్జస్థానంలోకి మారునున్నాడు. కుజుడు భాగ్యస్థానం నుండి రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు. అదేవిధంగా గురువు తో కుజుడు కలవబోతున్నాడు.
రాశి ప్రకారం ఈ రాశి వారికి రాజ్యస్థానంలో రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రవిగ్రహం జూలై 16తేదీనా లాభస్థానంలోకి మారబోతున్నాడు. లాభస్థానాల్లో బుధుడు శక్రుడు కలవబోతున్నాడు. ఆ కారణంగా ఈ రాశివారికి 21 తేదీన వారీ జీవితంలో మార్పు జరగబోతుంది. బుధుడు సింహ రాశి నుండి కర్కాటకరాశిలోకి మారనున్నాడు.ఈ గ్రహ స్థితి ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఆరోగ్య పరంగా
సప్తమంలో ఉన్నటి వంటి శని వైవాహిక జీవితంలో కష్టాలను పెంచుతాడు. ఆరోగ్య పరంగా కొన్ని చీకాకులు ఉంటాయి. అయితే రాజ్యస్థానంలో రవి ఉండటం వల్ల వ్రుత్తి పరంగా మంచి ఫలితాలను ఇస్తాడు.
శుక్రడు బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ యోగం
ఈ రాశివారికి రాజ్యస్థానంలోకి శుక్రుడు రాభోతున్నందున శుక్రడు బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ యోగం కలుగుతుంది. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఫైనాషియల్ గా స్థిరపడుతారు. సమయానికి డబ్బు అందుతుంది. జూలై 16 వరకు ఈ యొక్క స్థితి కొనసాగుతుంది.
వైవాహిక జీవితం
అష్టమంలో రాహు సంచారం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.వైవాహిక జీవితంలో మనస్పర్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉద్యోగపరంగా
శని సప్తమ స్థానంలో ఉండటం వల్ల భాగ్యస్థానాన్ని సూచించడం వల్ల ప్రతికూలమైన ఫలితాలను పొందుతారు. అయినా కూడా 16తేదీ వరకు రవి అనుకూలత భాగా కలిసొస్తుంది. కాబట్టి ఉద్యోగపరంగా బాగా అనుకూలంగా ఉంది. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 16 తేదీ నుండి 21 తేదీ వరకు ఖర్చులు బాగా పెరుగుతాయి. కాబట్టి సింహరాశి వారికి మొదటి వారం బాగా కలిసొస్తుంది. రెండో వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి.
ఆస్తులు పరంగా
ఆస్థుల పరంగా రచరాస్థి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇల్లు వాహనాలు ఏదైనా కొనాలనుకున్నా, లేదా దేనీలోనైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా ఒక సారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోకండి, గుడ్డిగా ఎవర్నీ నమ్మీ పెట్టుబడి పెట్టకండి. మోసపూరితమైన మాటలు నమ్మి పెట్టుబడి పెట్టకండి.
రాజకీయాల్లో ఉన్నవారికి
రాజకీయపరంగా ప్రతికూలఫలితాలు ఉన్నాయి. జాతకపరంగా గోచారంను ఎట్టి పరిస్థితిలో విస్మరించవద్దు. దాని ప్రకారంమే అనుసరించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడుకు అనుకూలంగా లేదు. మీరు పెట్టిన పెడ్డుబడులు వెనక్కు రావు. వివాస్పద నిర్ణయాలు తీసుకోవద్దు. పరిస్త్రీలకు దూరంగా ఉండండి.
పరిహారాలు: వినాయకుడిని, సుబ్రమణ్యం, స్వామిని పూజించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications