Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Chanakya niti: 'స్త్రీ' అసలు స్వభావం వారి శరీరంపై ఉన్న ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు!
చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన చాణక్యుడిని కౌటిల్యుడు అని కూడా అంటారు. నంద వంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, జీవితంలో విజయం వంటి అన్ని విషయాలపై తన అభిప్రాయాలను అందించాడు. వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు. ఆచార్య చాణక్యుడి సూత్రాలను జీవితంలో అలవర్చుకుంటే విజయం సిద్ధిస్తుంది.
స్త్రీల స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని సాధారణంగా చెబుతారు. స్త్రీల స్వభావాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని అని చాలా మంది నమ్ముతారు. స్త్రీలు ఎప్పుడు సంతోషంగా ఉంటారో..ఎప్పుడు విచారంగా ఉంటారో అర్థం చేసుకోవడం కష్టమని చాణక్యుడు కూడా తెలిపారు.
కానీ స్త్రీ స్వభావాన్ని ఆమె శరీరంలోని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు అని వివరించాడు. స్త్రీల శరీరంలోని సంకేతాలను తెలుసుకోవడం ద్వారా వారి వ్యక్తిత్వం ఏమిటో, వారు ఇతరులతో ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ సంకేతాలు ఏవో ఇక్కడ చూడండి.

ఈ శరీర సంకేతాలతో స్త్రీ ఎలాంటిదో చెప్పవచ్చు
పొడవాటి మెడ
మెడ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. పొడవాటి మెడ ఉన్న స్త్రీలు,అంటే నాలుగు వేళ్ల కంటే పెద్ద మెడ ఉన్న స్త్రీలు కుటుంబాన్ని నాశనం చేస్తారని చెబుతారు. జీవితంలో అలాంటి స్త్రీలకు దూరంగా ఉండటం మంచిదని చాణక్యుడు సూచించాడు.
పొట్టి మెడ
చిన్న మెడ ఉన్న స్త్రీ తనంతట తానుగా అనిశ్చితంగా ఉంటుంది. తమ జీవితంలో అన్ని నిర్ణయాలకు ఇతరులపై ఆధారపడతారని, అలాంటి మహిళలు సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని చాణక్యుడు చెప్పాడు.
బోలు బుగ్గలు కలిగిన స్త్రీలు
బోలు బుగ్గలు ఉన్న స్త్రీలు మంచి స్వభావం కలిగి ఉంటారని చెప్పరు. అలాంటి మహిళలు తమకు తెలియకుండానే ఇతరులకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారతారు. భవిష్యత్తులో వేరే స్థాయిలో జీవితం గడిపే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు.
పెద్ద పళ్ళు
మందపాటి, పొడవాటి, వెడల్పాటి దంతాలు ఉన్న స్త్రీల జీవితం విషాదంతో నిండి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు ప్రకారం అలాంటి స్త్రీ ఆమె కోరుకున్నప్పటికీ సంతోషకరమైన జీవితాన్ని గడపదు.
చెవి వెంట్రుకలు ఉన్న మహిళలు
చెవులపై వెంట్రుకలతో ఉన్న స్త్రీని అహంకారంగా,దూకుడుగా భావిస్తారు. ఈ స్త్రీల వల్ల ఇంట్లో వాదనలు,వివాదాలు తలెత్తుతాయి. ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఎప్పుడూ సమస్యలతో, వాదనలతో నిండి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.
సోమరితనం
సోమరితనం ఉన్న స్త్రీలు జీవితంలో విజయం సాధించడానికి అనేక ఇబ్బందులు పడతారని చాణక్యుడు చెప్పారు. అలాంటి మహిళలు ఎంత ప్రయత్నించినా తమ లక్ష్యాలను సాధించలేరు. తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రేమను పొందినప్పటికీ,సమాజంలోని ఇతరులు వారిని ఇష్టపడరని చాణక్యుడు చెప్పారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications