Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మార్చి 8 తర్వాత ఈ రాశి వారు చక్రం తిప్పుతారు, అష్ఠ దరిద్రాలన్నీ పటాపంచలు!
వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్థాష్టమ శని నడుస్తోంది. అయితే దీని నుంచి బయటపడే సమయం ఈ రాశి వారికి వచ్చేసిందని పండితులు తెలిపారు. ఆ శుభ సూచనలు, ఆ శుభ శకునాలు ఈ నెలలో వృశ్చిక రాశి వారికి కనిపిస్తాయంట. ఈ నెలలో ఉండే ఫలితాలే ఈ ఏడాది మొత్తం వీరికి కంటిన్యూ అవుతాయి కాబట్టి వీరికి మార్చి నెల ఒక శాంపిల్ గా ఉంటుందని చెప్పవచ్చని తెలిపారు.
నక్షత్ర పరంగా చూస్తే..విశాఖ 4వ పాదం అనురాధ 1,2,3,4 పాదాలు, జ్యేష్ఠ 1,2,3 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. పేరు బలంగా చూస్తే..తో,నా,నీ,ను,నో,నే,యా,ఈ,యు..ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారు వృశ్చిక రాశిలోకి వస్తారు. వృశ్చిక రాశి 4వ స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు మార్చి 14న వెళ్తున్నారు,అప్పటికే రాహువు,బుధుడు, శుక్రుడు కూడా అక్కడే ఉంటారు.

వృశ్చిక రాశి వారికి 5వ ఇంట్లో నాలుగు గ్రహాలు ఉండగా,కుజుడు 8వ ఇంట్లో ఉంటాడు. ఈ పరిణామంతో ఈ రాశి వారికి కొన్ని విషయాలలో అద్భుతంగా ఉంటుంది..అలాగే కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి.ఎక్కడెక్కడ వీరు జాగ్రత్తగా ఉండాలి,ఎక్కడెక్కడ యాక్టివ్ గా ఈ రాశి వారు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
సూర్యుడు వీరికి 5వ స్థానంలో ఉండటం వల్ల ఈ నెల మొత్తం వీరికి మంచి జరగాలన్నా,చెడు జరగాలన్నా వీరి చేతుల్లోనే ఉంటుంది. పెద్ద గ్రహాలు వీరికి ఇబ్బంది పెట్టేలేగా లేవు,అలాగని వీరికి ప్రోత్సాహకాన్ని ఇవ్వడం లేదు. 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీరి మైండ్ ఎక్కువగా ప్రభావితమవుతుంది. దీంతో పెద్ద పెద్ద ఫ్లాన్ లు చేయడానికి, వ్యూహాలు రచించడానికి ఇబ్బంది అవుతుంది. దీంతో ప్పటిదాకా మంచిగా ఫ్లాన్ చేసుకున్న వీరు ఓ చెత్త ఫ్లాన్ ని అమలు చేసి ఇబ్బందులు ఎదుర్కోంటారు.
ఈ నెలలో వృశ్చిక రాశి వ్యక్తలు కొంచెం సోమరితనంగానే ఉంటారు. స్నేహితుల వల్ల ఇబ్బందొ పడే అవకాశం ఉంటుంది, డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది,ఆలోచలను నిలకడగా ఉండవు. అయితే మొత్తంగా చూస్తే ధన ప్రవాహం వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఎక్కువగా ఉంటుందని పండితులు తెలిపారు.
కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల సొంతూరు వదిలి వెళ్లడం లేదా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఏదైనా పని చేస్తే అందులో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ముఖ్యంగా విపరీతమైన దగ్గు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పులు చేసే అవకాశం ఉండటంతో పాటు ఉన్న స్థానం నుంచి డీప్రయోషన్ ఉండే అవకాశం కూడా ఉంది. పరువు నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అయితే శుక్రుడు వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తున్నాడు. 5వ ఇంట్లో 11వ ఇంట్లోకి చూడటం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ నెల అన్నిరకాలుగా లాభప్రదంగా ఉంటుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ఏది కోరుకున్నా నెరవేరుతుందని, ఆఫీసులో సహోద్యోగులు,ఉన్నతాధికారుల సహకారం ఉంటుందని పండితులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications