Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బాబా వంగ ప్రకారం 2025 ఫిబ్రవరి తరువాత కోటీశ్వరులయ్యే 5 రాశులు ఇవే!
మనలో చాలా మందికి బాబా వంగ గురించి తెలిసే ఉంటుంది. ఆయన ముందుగా ఊహించిన కొన్ని సంఘటనలు జరిగాయి కూడా. ఐరోపా యుద్ధంతో పాటు ప్రపంచంలో జరిగే కొన్ని విధ్వంసకర సంఘటనలను ఆమె ముందుగానే అంచనా వేసి బాగా ప్రాచుర్యం పొందారు. దీంతో పాటు వైద్య, సాంకేతిక రంగాల్లో రాబోయే మార్పులను కూడా ముందుగానే చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. అందులో భాగంగానే ఆమె 2025లో ఫిబ్రవరి తరువాత కొన్ని రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారని పేర్కొన్నారు. ఆ రాశుల వారిని ఎవరూ అడ్డుకోలేరని, వారు ఉన్నతమైన స్థానాలకు చేరుకోవడం ఖాయమని చెప్పారు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
2025 ఫిబ్రవరి తరువాత, ఈ సంవత్సరం మేష రాశి వారికి ప్రతిఫలమిచ్చే అత్యంత గొప్ప సంవత్సరం కాబోతుందట. ఈ రాశి వారు పడే కష్టాలు, వీరి పట్టుదల వీరికి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇది మీ వృత్తిపరమైన విజయంతో మొదలవుతుంది. క్రమంగా భారీగా ఆర్ధిక ప్రయోజనాలు చేకూరుతాయి. సరిగ్గా వినియోగించుకుంటే ఈ సంవత్సరం ఈ రాశి వారు కుంభస్థలాన్ని బద్దలుకొట్టి కోటీశ్వరులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కుంభం
కుంభ రాశి వారు 2025లో తమ సృజనాత్మకతలో మంచి అవకాశాలు పొందగలరు. శని ప్రభావంతో, మీ మేధోపరమైన పనులు మరియు సృజనాత్మక ఆలోచనలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సాంకేతిక రంగాలు, కళా రంగాలు, కొత్త విధానాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారు భారీగా ఆర్ధిక ప్రయోజనాలను పొందనున్నారు. దీంతో వీరు భారీగా ధనవంతులు కాబోతున్నారు.
వృషభం
మీ నిరంతర కృషి మరియు నిబద్ధత, సిబ్బంది నిర్వహణతో మీరు పెద్ద విజయాన్ని సాధిస్తారు. దీని కారణంగా వీరు భారీగా ఆర్ధిక లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి పెట్టుబడులు, వ్యాపార విస్తరణలు, వృత్తిపరమైన పదోన్నతుల ద్వారా మంచి ఆర్ధిక స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే భారీగా సంపాదించే అవకాశం ఉంటుంది.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి 2025లో భావోద్వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ ఆలోచనా శక్తితో, సవాళ్లను ఎదుర్కొని మంచి ఫలితాలను అందుకోవచ్చు. మీరు ఊహించని వారసత్వాలు లేదా లాభాలను పొందవచ్చు. దీని కారణంగా మీరు రిచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే భారీగా ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు.
సింహం
సింహ రాశి వారు 2025లో కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ సామాజిక వ్యక్తిత్వం, ఆకర్షణీయత, నాయకత్వ లక్షణాల వలన ఆర్థిక వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపారం ద్వారా, కళా రంగాలు, వాణిజ్య సహకారాలు తదితరాల నుండి నగదు లాభాలు పొందవచ్చు. దీంతో భారీగా డబ్బు సంపాదించే సూచనలను కనిపిస్తున్నాయి. ఈ రాశుల వ్యక్తులు 2025లో ధనవంతులయ్యే అవకాశాలు ఉన్నాయని బాబా వంగా చెప్పినట్లు, ఈ భవిష్యవాణి మీ జీవితంలో సక్సెస్‌ను అందించడానికి మలుపు చూపిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications