Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Vastu tips: డబ్బు పెట్టే చోట అవి అస్సలు ఉండకూదు..పెట్టారో లక్ష్మీదేవి జంప్!
హిందూమతంలో వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతీదీ వాస్తు ప్రకారమే ఉండాలని కొంత మంది కోరుకుంటారు. చాలా మంది వాస్తు శాస్త్రం వంటి వాటిని అస్సలు నమ్మరు. అయితే ఒకసారి వాస్తుని నమ్మడం ప్రారంభిస్తే వాస్తు యొక్క ప్రాధాన్యతను మీరే తెలుసుకుంటారు. ఇల్లు అయినా,ఆఫీస్ అయినా సరే వాస్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించడం మంచిది లేకుంటే ఫలితాలు దెబ్బతింటాయి.
కేవలం ఇంటి నిర్మాణం జరిగేటప్పుడే వాస్తు చూసుకోవాలని కొందరు అనుకుంటారు. అయితే ఇంట్లో పెట్టే వస్తువులకు కూడా వాస్తు ముఖ్యమే. మనం ఎంత సంపాదించినా ఖర్చులు ఎక్కువయ్యి డబ్బులు అయిపోతుంటాయి. దీనికి కారణం వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను పెట్టడమే. అయితే వాస్తు ప్రకారం డబ్బుకు సంబంధించిన చిన్న పొరపాట్లు ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బును ఉంచే ప్రదేశంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

డబ్బు పెట్టే చోట ఇవి ఉంచకండి
వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బుని పెట్టే చోట పగిలిన గాజును ఉంచవద్దు. అది ఆశుభాలను కలిగిస్తుంది.
నిజాయితీగా సంపాదించిన డబ్బు పెట్టే చోట అక్రమంగా సంపాదించిన డబ్బు లేదా ఆభరణాలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇది క్రమంగా సంపదను కోల్పోయేలా చేస్తుంది. అనైతిక పని చేయడం ద్వారా సంపాదించిన డబ్బు ఆనందం,శ్రేయస్సును దూరం చేస్తుంది.
ఆభరణాలు,ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు,మేకప్ వస్తువులు ఎప్పుడూ డబ్బుతో కలిపి పెట్టకూడదు. అది ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావం చూపుతుంది.
చాలామంది తమ పర్సులో బైక్ లేదా రూమ్ లేదా కారు తాళాలు మొదలైనవాటిని ఉంచుకుంటారు. కొన్నిసార్లు తమ పర్సులో చిన్న కత్తిని ఉంచుకోవడం చూస్తుంటాం. కానీ వాస్తులో అది శుభప్రదంగా పరిగణించబడదు. దీని కారణంగా మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.
పర్సులో డబ్బుతో పాటు పనికిరాని స్లిప్పులు,బిల్లులు మొదలైన వాటిని ఉంచుకోకూడదు. ఇది డబ్బు చేతిలో ఉండకుండా చేస్తుంది. ప్రతికూలతను పెంచుతుంది.
Note: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications