Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఇది కదా లక్ అంటే.. జనవరిలోనే ఈ రాశుల వారికి పట్టలేనంత అదృష్టం వచ్చేస్తుంది! గ్రేట్!
ప్రతి సంవత్సరం జనవరిలో సాధారణంగానే అనేక గ్రహాల సంచారం, స్దాన చలనం వంటివి జరుగుతుంటాయి. దీని కారణంగా జనవరి మాసంలో సాధారణంగానే అన్ని రాశులు ప్రభావితం అవుతుంటాయి. అయితే అందరి ద్రుష్టి మాత్రం ఏ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది? ఎవరికీ మంచి ప్రయోజనాలు కలుగుతాయి అనేది దానిపైనే ఉంటుంది. అయితే జనవరిలో ఏ రాశి వారికి అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి? అత్యధికంగా ఏ రాశి వారికి లాభాలు చేకూరతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జనవరిలో ఏ ఏ గ్రహాలు సంచరిస్తున్నాయంటే?
జనవరి 14న బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు
జనవరి 21న సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు
జనవరి 24న కుజుడు మిధునరాశిలో నుంచి మకరరాశిలో ప్రవేశిస్తాడు.
జనవరి 28న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు

మకర రాశి:
జనవరిలో మకర రాశిలో సూర్యుడు, బుధుడు సంచరించనున్నారు. అలాగే ఈ రాశి వారిపై ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. దీని కారణంగా.. ఈ రాశి వారు చాలా చాలా మంచి ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. కెరీర్ పరంగా కూడా ఈ గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మేష రాశి
కొత్త సంవత్సరంలో అద్భుతంగా ప్రయోజనం పొందే మరో రాశి మేష రాశి. ఈ రాశిలో గ్రహాల సంచారం వీరికి చాలా లాభదాయకంగా మారనుంది. ముఖ్యంగా ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో ఈ రాశి వారు భారీగా మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. మీరు వృత్తి జీవితంలో విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అలాగే అనుకున్న విధంగా డబ్బులను రాబట్టుకోగలరు.
తులా రాశి
ఈ గ్రహాల గమనాలు తులారాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఈ గ్రహాల సంచారం ఈ రాశి వారికి కొత్త సంవత్సరానికి మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి తమ కెరీర్ జీవితంలో చాలా సానుకూల మార్పులను చూస్తారు. కెరీర్ పరంగా ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మొత్తంమీద తులారాశి వారికి గ్రహాల గమనాలతో ఎంతో మేలు జరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications