Latest Updates
-
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం!
100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న చతుర్గ్రాహి యోగంతో ఈ రాశులకి అదృష్టంతో అపారమైన సంపద
Chaturgrahi Yog In Taurus On May 2024: జ్యోతిష్య శాస్త్రం, నవగ్రహాలలో ప్రతి గ్రహం ఒక స్థిరమైన సమయంలో ఆయా రాశిని మార్చుతాయి. ఇలా రాశులలోకి గ్రహాలు స్థాన భ్రంశం చెందినప్పుడు కొన్ని రాశుల వారికి శుభాలు మరియు అశుభాలు సూచిస్తాయి. ముఖ్యంగా ఇలా ఒక రాశిలోకిని గ్రహాలు సంచారం చేసినప్పుడు అదే రాశిలో మరో గ్రహం ఉంటే ఇలా కొన్ని గ్రహాల అరుదైన కలయిక వల్ల కొన్ని శుభ యోగాలు ఏర్పడుతాయి. ఇలాంటి అరుదైన కలయికలు కొన్ని సంవత్సరాలకొకసారి జరుగుతాయి.
ఇలాంటి గ్రహాల కలయికతో ఏర్పడే యోగాల ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల ఆఖరున వృషభరాశిలో చతుర్గ్రాహి యోగం సృష్టించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మే చివరిలో అంటే మే 31 న, బుధ గ్రహానికి అధిపతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ యోగం బుధుడు, గురు, శుక్రుడు మరియు సూర్యుని కలయికతో ఏర్పడుతుంది. దాంతో ఈ రోజును మే 31న నాలుగు గ్రహాల కలయిక వల్ల వృషభ రాశిలో చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది.

దీని ప్రకారం వృషభ రాశిలో 100 ఏళ్ల తర్వాత ఈ యోగం ఏర్పడబోతోంది. ఫలితంగా, అనేక రాశిచక్ర గుర్తుల విధి మారుతుంది. ఈ సమయంలో సంపద బాగా పెరుగుతుంది. వృషభ రాశిలో ఏర్పడిన చతుర్గ్రాహి యోగం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదం. ఎవరు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారో ఇక్కడ తెలుసుకోండి.
కర్కాటకరాశి
కర్కాటక రాశి 11వ ఇంట్లో చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. దాంతో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు జీతం పెరగవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడుల పెడితే లాభాలు రెట్టింపు దశలో ఉంటుంది.
వృషభం
వృషభ రాశి మొదటి ఇంట్లో లగ్న స్థానంలో ఈ చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఇది ఈ రాశువారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు తమ పనిలో లక్షాలను చేరుకుంటారు. దాంతో అన్నింటా విజయం సాధిస్తారు. దాంతో పాటు ఆదాయ వనరులను పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఈ రాశుల వారి వైవాహిక జీవితం ఆనందంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పెళి గడియాలు శుభసూచకంగా ఉంది.
మేషరాశి
ఈ రాశి వారికి చతుర్గ్రహ యోగం చాలా అనుకూలంగా ఉంది. మేషరాశి 2వ ఇంట్లో చతుర్గాహి యోగం ఏర్పడనుంది. ముఖ్యంగా సంపద మరియు వాక్కు స్థానంలో ఈ యోగం ఏర్పడబోతుంది. దీని వల్ల ఈ రాశుల వారికి ఊహించని విధంగా సంపద పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగా సంపాదించి మంచి స్థాయికి చేరుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications