Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తులా రాశివారికి ఆగస్టు 2024లో జరగబోయేది ఇదే..!!
తులా రాశిలో జన్మించిన వారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. మీ కెరీర్‌లో ఈ నెల చాలా పురోగతి ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో మీరు వివేకాన్ని ప్రదర్శించాలి. మీరాశి నుంచి రాహువు ఆరవ ఇంట్లో స్థిితి పొంది ఉన్నాడు. శని ఐదవ ఇంటిలో ఉన్నాడు. వృహస్పతి, కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్లచాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాలకు సంబంధించి నెల ప్రారంభంలో మీకు బలహీనంగా ఉంటుంది. మీకు ఆదాయాలు ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువౌతాయ్. మీరు మనీ మ్యానేజ్మెంట్‌ను చక్కగా చేసుకోవాలి.

కెరీర్ పరంగా తులా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లను పొందుతారు. జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వ్యాపారులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు తమ అధ్యయనాల్లో విజయం సాధించడానికి ఏకాగ్రతను పెంచుకోవాలి. వైవాహిక జీవితంలో అత్తామామలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
తులారాశి వారికి కుటుంబం జీవితం బాగానే ఉంటుంది. రెండవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంట్లో స్థితి పొంది తన సొంత ఇంటిని చూస్తాడు. బహస్పతి కుజుడుతో పాటు స్థితి పింది, అక్కడి నుంచి రెండవ ఇంటిని , నాల్గవ ఇంటిని కూడా చూస్తాడు. దీంతో కుటుంబ జీవితంలో సమస్యలు తలెత్తుతాయ్. మీరు కుటుంబం కోసం ఆలోచిస్తారు. మీ తల్ల ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తొబుట్టువుల విషయానికి వస్తే వారి నుంచి మీరు సంబంధిత మద్దతును పొందుతారు.
వృత్తిపరంగా సాధారణంగా ఉంటుంది. ప్రమోషన్లకు అవకాశాలు ఉంటాయ్. మీ పనియోక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయ్. ఆత్మగౌరవం పెరుగుతంది. పరిస్థితుల కారణంగా మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదని మీరు గ్రహించాలి. అది మీ కెరీర్‌కు కూడా హాని కలిగించవచ్చు. లేదంటే ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వ్యాపారంలో మొదటి మూడు వారాలు సమస్యలను ఎదుర్కొంటారు. చివరి వారంలో మీ వ్యాపారం బాగుపడే పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారస్థులకు ఏకాగ్రత లోపించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలనే మీరు అందుకుంటారు. ఈ నెలలో మీకు అనుకోని ఖర్చులు ఎక్కువౌతాయ్. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుతపడుతుంది.
ఆరోగ్యం విషయంలో తులా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు వ్యాధులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్యానికి గురయ్యే పరిస్తితి కినిపిస్తుంది. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా కొత్త దినచర్యను ప్రారంభించండి. అదనంగా శ్రమించడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. సకాలంలో ఆహారం తీసుకోకపోవడం జరగవచ్చు. మీ ఆరోగ్యం క్షీణిస్తుందని అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications