Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Daily Horoscope: ఈ 2 రాశుల వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.. మిగిలిన వారికి ఒక సర్‌ప్రైజ్
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతిరోజూ ఎదో ఒక గ్రహం తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. దీని కారణంగా ప్రతిరోజూ రాశి ఫలాలు అనేది మారుతుంటాయి. ఈరోజు ఈ స్టోరీలో ఎవరి రాశి ఫలం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రోజు మీకు కెరీర్ పరంగా మంచిది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఫలితం గురించి చింతించకుండా ధైర్యంగా తీసుకోవడం మంచిది. మీ కోరికలకు తగిన మంచి అవకాశం మీకు దొరుకుతుంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి వెనుకాడకండి.

వృషభ రాశి
ఈరోజు వృషభ రాశికి చెందిన వారు తమ కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందగలుగుతారు. వ్యాపారవేత్తలు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఎదుర్కొంటున్న సవాళ్లు సులభంగా పరిష్కరించబడతాయి. కుటుంబ జీవితంపై దృష్టి పెట్టండి.
మిథున రాశి
ఈ రాశి వారు ఈరోజు తమ కుటుంబంతో సంతోషంగా సమయం గడపగలుగుతారు. మీకు, మీ భాగస్వామికి మధ్య సంబంధం బాగుంటుంది. పని ప్రదేశంలో వాతావరణం కూడా బాగుంటుంది. ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ, అది ఆనందాన్ని తెస్తుంది.
కర్కాటక రాశి
ఈ రాశికి చెందిన వారు ఈరోజు కొత్త ప్రాజెక్టులలో పాల్గొనడం మంచిది. మీరు పనిలో బాగా రాణిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది.
సింహ రాశి
ఈ రాశి వారు ఈరోజు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. కానీ మీరు వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే, సవాళ్లను ఎదుర్కోవడానికి వెనకాడకూడదు. మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించగలుగుతారు.
కన్య రాశి
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఆ సవాళ్లను ఓపికగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన చింతలను వదిలేసి, ఎలాంటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
తులా రాశి
ఈరోజు ఈ రాశి వారు అనవసరమైన విషయాలపై తమ శక్తిని వృధా చేసుకోకూడదు. మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అది మీకు విజయాన్ని తెస్తుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్ధిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఈరోజు కమ్యూనికేషన్‌పై దృష్టి పెట్టాలి. మీ మాటలతో ఎవరినీ బాధపెట్టకండి. మీ ముఖ్యమైన పనిని నిర్లక్ష్యం చేయకండి. సమస్యను తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు రాశి
ఈరోజు ఈ రాశికి చెందిన వారు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. దీంతో మీ ఆత్మవిశ్వాసం బాగుంటుంది. మీ కెరీర్ పై దృష్టి పెట్టండి. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి
ఈ రాశి వారు ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీరు పాత తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం ముఖ్యమైనదిగా ఉంటుంది. కుటుంబ జీవితంలో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి.
కుంభ రాశి
ఈ రాశి వారు ఈరోజు తమ పెద్దలు ఇచ్చిన సలహాలను విస్మరించకూడదు. మీ సమస్య ఈరోజు పరిష్కారమవుతుంది. మీ పని మీరు ఊహించిన దానికంటే బాగా జరుగుతుంది. ఆరోగ్యం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా బాగా అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి
ఈ రాశి వారికి ఈ రోజు సంబంధాలు, వృత్తి పరంగా బాగుంటుంది. ఈ రోజు ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా మంచిది. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా, సకాలంలో జరుగుతాయి. అలాగే సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. దీంతోపాటు అనుకున్న కార్యక్రమాలన్నీ అనుకున్న విధంగా జరిగిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications