Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫిబ్రవరిలో ఈ రాశుల వారు ప్రేమలో పడతారు.. ఈ రాశికి ఊహించనంత డబ్బు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ రాశి ఫలాలు మారుతుంటాయి. దానికి గ్రహాల సంచారం, గ్రహాల కలయిక, నక్షత్రాల సంచారం అనేవి ఆధారపడి ఉంటాయి. అయితే ఈరోజు ఎవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
ఈరోజు మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు, ఆర్థిక విషయాలకు, కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీకు, మీ భాగస్వామికి మధ్య అనుబంధం బాగుంటుంది.

వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు కుటుంబ జీవితం కూడా చాలా మంచిగా సాగుతుంది. అసంపూర్తిగా ఉన్న పనులు ఈ రోజున పూర్తవుతాయి.
మిథున రాశి
ఈ రోజు మిథున రాశికి చెందిన వారు ఖర్చులపై అదుపు ఉండాలి. మీ బడ్జెట్‌కు మించి ఖర్చు చేయకూడదు. మీరు ఈ రోజు ఆర్థిక వ్యాపారం చేయాలనుకుంటే, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం బాగుంటుంది. ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను పొందుతాయి.
కర్కాటక రాశి
ఈరోజు కర్కాటక రాశి వారికి చాలా మంచి రోజు. ఈరోజు మీరు ఆస్తికి సంబంధించిన వ్యాపారం చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. మీరు పనిలో ఏదైనా మార్చాలనుకుంటే, ఈ రోజు దానికి అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు సింహరాశి వారికి చాలా మంచిది. ఈ రాశి వారికి ఈ పనులన్నీ బాగా జరుగుతుంది. మీకు, మీ భాగస్వామికి మధ్య వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైన పనిని పూర్తి చేయకుండా వదిలేయకూడదు. ఆర్థిక పరంగా కూడా ఈ రోజు మంచిగా ఉంటుంది.
కన్య రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు కూడా ఈరోజు ఫలిస్తాయి. ఫిబ్రవరిలో వీరికి ప్రేమ విషయాలన్నీ కలిసి వస్తాయి. పనిలో కొంత సానుకూల మార్పు ఉంటుంది. మీకు, మీ భాగస్వామికి మధ్య అనుబంధం బాగుంటుంది.
తుల రాశి
ఈ రోజు తులా రాశి వారికి మిశ్రమ భావాలు ఉండవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో కలత చెందుతారు. ఆస్తికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పనిపై, ఆరోగ్యంపై ఎక్కువగా ద్రుష్టి పెట్టాలి.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ కాలం బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య అనుబంధం బాగుంటుంది.
ధనుస్సు రాశి
ఈరోజు ఈ రాశికి చెందిన వారు దేవతల ఆశీర్వాదం పొందుతారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకండి, మీ పనిపై ఎక్కువగా దృష్టి పెట్టండి. ఈరోజు ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు.
మకర రాశి
ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పనిలో ఎక్కువ ఒత్తిళ్లు ఉండవచ్చు. కుటుంబ సమస్యలను సహనంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో సమస్యలు పరిష్కరించబడతాయి.
కుంభ రాశి
ఈరోజు ఈ రాశి వారికి మీకు, మీ భాగస్వామికి మధ్య విభేదాలు ఉంటే, అది పరిష్కరించబడుతుంది. మీరు ఖర్చులు తగ్గించుకుని, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, మీకు త్వరలో శుభవార్త అందుతుంది.
మీన రాశి
ఈ రోజు ఈ రాశికి చెందిన వ్యక్తుల అసంపూర్ణమైన పనులు పూర్తవుతాయి. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సంబంధం బాగుంటుంది. మీ కెరీర్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటుంటే ఈరోజు జాగ్రత్తగా ఉండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications