Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ రోజు రాశి ఫలాలు : ఈ రాశి వారు ఇతరులను ఆకట్టుకోగలుగుతారు..
ఈరోజు ఏప్రిల్ 20, 2024 రోజున మేషం నుంచి మీనం రాశి వారికి ఎలా ఉంది. ఏ రాశివారు లాభాల్లో ఉన్నారు, ఎవరికి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం.
మేషం
పాత స్నేహితులను కలుస్తారు. పార్టీలకు హాజరవుతారు. వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయ్. ఉద్యోగులకు తమ వృత్తిలో ఓ అడుగుముందుకు వేస్తారు. గొడవలు పరిష్కారమవుతాయ్.
వృషభం
ఈ రోజు కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు కొంత నిరాశ ఎదురౌతుంది. ఇంట్లో వారితో గొడవలు చెలరేగుతాయ్. అనారోగ్య సమస్యల బారిన పడతారు.

మిథునం
వీరికి కూడా ఈ రోజు కష్టంగా గడుస్తుంది. అప్పులు చేస్తారు. వ్యాపారాల్లో నష్టాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయ్. బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులతో వివాదాలు ఏర్పడతాయ్.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు మంచే జరుగుతుంది. వేడుకలకు హాజరవుతారు. దేవాలయాలకు వెళ్తారు. ఉద్యోగం, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఇళ్లు నిర్మాణం లేక మరమ్మతులు చేయిస్తారు.
సింహం
ఈ రాశి వారు ఈ రోజు కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. ధనం ఎక్కువగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో గడవలు చెలరేగుతాయ్. ఆస్తి పంపకాలకు సంబంధించి గొడవలు వస్తాయ్. కష్టపడితా ఫలితం కనిపించదు.
కన్య
వ్యాపార ఉద్యోగాల్లో లాభాలను ఆర్జిస్తారు. అనుకోకుండా యాత్రలకు వెళ్తారు. బంధువులు, స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు.
తుల
ఈ రాశివారికి కూడా ఈ రోజు సమస్యలు ఎదురవుతాయ్. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఉద్యోగుల్లో నిరాశ ఎదురవుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలు వస్తాయ్.
వృశ్చికం
బంధువులు, స్నేహితుల నుంచి శుభవార్తలు వస్తాయ్. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఉద్యోగం దక్కుతుంది. వ్యాపారస్థులు లాభాలు ఆర్జిస్తారు. విందులకు హాజరవుతారు.
ధనుస్సు
కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వ్యాపారాలు, ఉద్యోగంలో విజయం సాధిస్తారు. శుభవార్తలను వింటారు. ఏ పని చేపట్టినా ఫలితం దక్కుతుంది.
మకరం
ఈ రాశివారికి ఈ రోజు బరువు బాధ్యతలు పెరుగుతాయ్. ఉద్యోగంలో వ్యాపారంలో నిరాశ ఎదురౌతుంది. దేవాలయాలను దర్శిస్తారు. బంధువులు, స్నేహితుల నుంచి వత్తిడి వస్తుంది.
కుంభం
అనుకోకుండా ప్రయాణాలు చేపడతారు. ఉద్యోగం, వ్యాపారాల్లో నిరాశ ఎదురౌతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. దగ్గరి బంధువులు, స్నేహితులే మీకు సమస్యలను సృష్టిస్తారు.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు అంతా మంచే జరుగుతుంది. ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. వేడుకలకు హాజరవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications