Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
2025లో మొట్ట మొదటి మాలవ్య రాజయోగం.. ఈ 3 రాశుల వారు రాజ జీవితం పొందుతారు!
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి నవగ్రహాలు నిర్దిష్ట వ్యవధిలో తమ రాశిని మార్చుకుంటాయి. గ్రహాలు తమ రాశిని మార్చుకోవడం వల్ల మానవ జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. నవగ్రహాలలో అసురులకు అధిపతిగా శుక్రుడిని పరిగణిస్తారు. ఈ శుక్రుడు వృషభం, తులారాశికి అధిపతి. అలాంటి శుక్రుడు నెలకు ఓసారి తన రాశిని మార్చుకుంటాడు. అది కూడా జనవరి 28న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించి మాళవ్య రాజయోగాన్ని ఏర్పరుచుకుంటాడు. ఈ రాజయోగం వల్ల పలు రాశుల వారికి అదృష్టం పట్టుకోనుంది. వారికి అష్టైశ్వర్యాలతో పాటు భోగ భాగ్యాలు కలిసి రానుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాలవ్య రాజయోగం అంటే ఏమిటి?
జ్యోతిషశాస్త్రంలో మాళవ్య రాజయోగం చాలా శక్తివంతమైనది. అలాగే మంగళకరమైనదిగా పరిగణించబడుతుంది. శుక్రుడు వృషభం మరియు తులారాశిలో ఉన్నప్పుడు ఈ రాజయోగం ఏర్పడుతుంది. మాలవ్య రాజయోగం ఏర్పడటం వల్ల ఐశ్వర్యం, సుఖం, అన్ని రకాల భోగాలు లభిస్తాయి. ఈ యోగం వల్ల ఏ ఏ రాశుల వారికి లాభం కలుగుతుందంటే?

వృషభం
వృషభ రాశి వారికి 11వ స్థానంలో మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచి లాభాలు వస్తాయి. ఆదాయంలో మంచి పురోగతి ఉంటుంది. వస్తు సౌకర్యాలు పెరుగుతాయి. ప్రతి పనిలో మంచి విజయం కలుగుతుంది. వ్యాపారులకు చాలా లాభాలు వస్తాయి. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నాలుగో స్థానంలో మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశుల వారికి అనుకూలమైన సౌకర్యాలు పెరుగుతాయి. పిత్రార్జిత ఆస్తి పొందే అవకాశాలు ఉన్నాయి. చిరకాల కోరికలు నెరవేరుతాయి. మనసు ఆనందంగా ఉంటుంది. కొందరికి కొత్త కారు, ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయి. వృధా ఖర్చులను నిలువరించి డబ్బు ఆదా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కుంభ రాశి
శుక్రుడు కుంభ రాశిలోని 2వ స్థానానికి వెళ్లి మాళవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. దీని కారణంగా, ఈ రాశుల వారికి ఆర్థిక స్థితి మంచిగా పెరుగుతుంది. సమాజంలో ఈ రాశుల వారి ప్రభావం పెరుగుతుంది. తమ ప్రసంగం ద్వారా అనేక విషయాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆకస్మిక ధనం వస్తుంది. దీని ద్వారా ధనవంతులుగా మారే అవకాశం ఉంది. శుక్రుని అనుగ్రహంతో మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications