Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ వాలంటైన్స్ డే రోజు ఆ 5 రాశులకు మంచి లవర్ దొరికేస్తారు!..సింగిల్స్ కి పండగే పండగ
వాలంటైన్స్ డే అనేది జంటలకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ప్రజలు తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు, ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. పువ్వులు కావచ్చు, గ్రీటింగ్ కార్డులు కావచ్చు లేదా ప్రేమపూర్వక సందేశం కూడా లేదా ఇంకేదైనా బహుమతులు కూడా కావచ్చు. తమ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రజలు తమ భాగస్వాములకు ఈ అందమైన బహుమతులను ఇస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇప్పటివరకు భాగస్వామి లేకుండా లేదా సింగిల్ గా ఉన్న కొన్ని రాశుల వ్యక్తులకు ఈ ఏడాది వాలెంటైన్స్ డే నాడు నిజమైన ప్రేమ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారి జీవితాల్లోకి నిజమైన ప్రేమ వస్తుందట. మరి ఆ రాశులు ఏవో ఇక్కడ చూడండి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ ఏడాది వాలంటైన్స్ డే మేషరాశి వ్యక్తులకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వాలంటైన్స్ డే రోజు ఓ ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు. మీ ప్రేమను వ్యక్తపరచగలరు. ప్రేమ ప్రతిపాదన కూడా విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే మీరు ప్రేమికుల రోజున దీన్ని చేయవచ్చు.
మిథున రాశి
వారికి ప్రేమికుల రోజు చాలా బాగుంటుంది. ఈ రాశి వ్యక్తుల జీవితాల్లో ప్రేమ పెరుగుతుంది,ప్రేమికుల దినోత్సవం నాడు మీకు ప్రత్యేకమైన బహుమతులు కూడా లభిస్తాయి. మీరు కొత్తగా ఏదైనా ప్లాన్ చేయాలని ఆలోచిస్తుంటే, మీరు దానిపై పని చేయవచ్చు ఎందుకంటే ఈ రోజున ఏదైనా కొత్తగా చేయడం విజయవంతమవుతుంది.అర్థవంతమైన సంభాషణ రొమాన్స్ గా మారే అవకాశముంది.
సింహ రాశి
మీ ఆకర్షణ ఎక్కువగా ఉండి ఓ ప్రత్యేక వ్యక్తిని ఆకర్షిస్తారు. వారి కౌగిలిలో మీరు బంధీలైపోతారు. ఈ ప్రేమికుల రోజున సింహ రాశి వారు భాగస్వామి ప్రేమను పొందవచ్చు. మీ భాగస్వామికి మద్దతు ఇవ్వడం వల్ల మీ జీవితంలో ఆనందం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రేమికుల రోజున మీ భాగస్వామిని ఆకట్టుకోవడం మర్చిపోవద్దు.
తుల రాశి
తుల రాశి వ్యక్తులకు ఈ వాలెంటైన్స్ డే చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. మీ జీవితంలో ప్రేమకు లోటు ఉండదు, మీ భాగస్వామి నుండి మీరు కొన్ని అద్భుతమైన బహుమతులు కూడా పొందవచ్చు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బంధం ఎట్టకేలకు విరబూస్తుంది. దీంతో తుల రాశి వ్యక్తులకు వాలంటైన్స్ం డే రోజున రొమాన్స్ కల నెరవేరవచ్చు.
మీన రాశి
కథలో రాజకుమారి లేదా రాజకుమారుడు మాదిరిగా ఉండే వ్యక్తి వాలంటైన్స్ డే రోజున మీ ముందు ప్రత్యక్షమవుతారు. దీంతో ఈ వాలంటైన్స్ డే మీకు ఎక్స్ ట్రా మ్యాజికల్ గా మారిపోతు్ంది. మీన రాశి వ్యక్తులు వాలంటైన్స్ డే రోజున తాు ప్రేమించిన వారికి తమ భావాలను వ్యక్తపరచగలరు, కొన్ని బహుమతులు కూడా ఇస్తారు. తమ భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని కలిగించగలరు. ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications