Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
జులై 21 గురుపౌర్ణమి తరువాత తులా రాశివారు శుభవార్తలు వింటారు.. దశ తిరగబోతోంది..!
ఛానల్ కి స్వాగతం 2024 వ సంవత్సరం జూలై 21వ తేదీన ఉన్నటువంటి గురు పౌర్ణమి తర్వాత గ్రహస్థితి లో మార్పుల కారణంగా తులా రాశి వారి యొక్క జాతకాన్ని కనుక నాలుగు సువార్తలు వారికి రాబోతున్నాయి కలిగిన వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అందులో వారు వినవు ఇటువంటి ఆ నాలుగు శుభవార్తలు ఏంటి ఎవరికీ ఎటువంటి ఆ రెండు కోరికలు ఏంటి పూర్తి వివరాలు అన్నీ కూడా వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేయండి అప్లోడ్ చేసే ప్రతి వీడియో కి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.

చిత్త నక్షత్రం 3 4 పాదాలు స్వాతి నక్షత్రం లోని 1 2 3 పాదాలు, విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులా రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 7 ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులా రాశి వారి లక్షణాలను గమనించినట్లయితే వీరు తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు. ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా అధికంగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తారు. డబ్బులను పొదుపు చేసి స్థిరాస్తులపై పెట్టుబడి కూడా పెడుతూ ఉంటారు. అంతే కాకుండా తల్లిదండ్రులు కూడా బాగా చూసుకుంటారు. కానీ బంధువర్గంతో విభేదాల కారణంగా మానసికంగా కుంగిపోయే పరిస్థితులను ఎదుర్కొంటారు సాహసోపేతమైన నిర్ణయాలు కూడా చాలా బాగా తీసుకుంటారు.
జులై 21న వచ్చే గురుపౌర్ణమి తరువాత తులారాశి వారి 4 శుభవార్తలను వినడమే కాకుండా రెండు కోరికలు కూడా తీరుతాయ్. ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయాత్నాలు చేస్తున్నవారికి మంచి ఉద్యోగం రావడమే కాకుండా మంచి ప్యాకేజీ వారికి నచ్చిన ఆఫర్ వస్తుంది. ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే ఉద్యోగంలో వుడి చాలా కాలంగా ప్రమోషన్ లేక ఇబ్బందులను,నిరత్సాహాన్ని ఎదుర్కొంటున్నవాారు మంచి శుభవార్త వింటారు. వీరికి ప్రమోషన్లు దక్కువతాయ్.
ఇక మూడవ శుభావార్త విషయానికి వస్తే.. ఎంతో కాలంగా వ్యాపారం చేస్తూ నష్టాల్లో వున్నవారికి మంచి అవకాశం లభిస్తుంది. మంచి వ్యాపారవేత్తతో తులారాశివారికి పరిచయం అవుతుంది. వారితో కలిసి పార్ట్‌నర్‌షిప్‌తో వ్యాపారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వారే స్వయంగా తులా రాశి వారి వద్దకు వచ్చి వ్యాపారం చేయడానికి ముందుకు వస్తారు.
విదేశీ యానానికి వెళ్లాలని అనుకున్న వారికి అనుకూలం ఫలితాలు కనిపిస్తుంది. వారికి గతంలో ఎదురైన అడ్డంకులు అన్నీ తొలగిపోతాయ్. విదేశీ యానానికి సంబంధించి మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకుంటే మీకు భవిష్యత్తులో దేనికీ లోటు వుండదు.
సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్న స్త్రీలకు కూడా మంచి అవకాశం లభిస్తుంది. ఇలాంటి కోరకలు వున్న తులారాశి స్త్రీలకు లోన్ కూడా సాంక్షన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయ్. లోన్ త్వరలోనే వీరికి సాంక్షన్ అవుతుంది. దీంతో వీరు వీరికి నచ్చిన వ్యాపారాన్ని మొదలుపెట్టుకోవచ్చు.
తులా రాశికి చెందిన జీవితం భాగస్వాములతో, కుటుంబ సభ్యులతో ఎంతో కాలంగా కొన్ని విభేదాల కారణంగా దూరంగా వుంటే వారు కూడా తులారాశి వారికి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వీరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్.
గురుపౌర్ణమి తరువాత తులారాశి వారికి చాల మంచి జరగబోతుంది. శుభవార్తలు వింటారు, వారి కోరికలు నెరవేరుతాయ్. ఆ సమయంలో దానధర్మాలు చేస్తే అపారమైన శక్తిని సంపాదించుకుంటారు. అపారమైన పుణ్యం కూడా మీకు లభిస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో ఏ లోటూ లేకుండా మీ జీవితం గడిచిపోతుంది. శుక్రమౌఢ్యమి కాలంలో మాత్రం తులారాశి వారు చాలా జాగ్రత్తగా వుండాలి. తులారాశివారిలో చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను, స్వాతీ నక్షత్రం జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విషాఖ నక్షత్రం జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభఫలితాలను పొందుతారు.
గమనిక : పైన ఇవ్వబడిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించినవి, వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications