Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
జులై 29 తరువాత తులా రాశి వారు పట్టిందల్లా బంగారమే..!!
జూలై 29 నుండి తులా రాశి వారికి నుదిటిపై రాజ తిలకం దిద్ది లాంటి రాజయోగమైతే రాబోతుంది. ఇంటింటా మీ పేరు మారుమ్రోగబోతోంది. తులారాశి వారికి ఇంతకు మించిన శుభవార్త ఇంకేమీ ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కనీవినీ ఎరుగని రీతిలో తులా రాశి వారికైతే శుభ యోగం రాబోతుంది. ఎవరైతే మంచి మార్గంలో వెళ్లాలి అని అనుకుంటారు. మంచి పనులు చేయాలి అని అనుకుంటారో మరి అటువంటి వారికైతే దైవబలం, దైవసహాయం కూడా ఎప్పుడు ఉంటుంది. గీతలో కూడా ఇదే చెప్పడం జరిగింది. కాబట్టి తులా రాశి వారు మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో, మీ మనసుకి అది సరైనది అనిపిస్తే దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి. దాని వల్ల మరి మీ నుదుటి మీద రాజతిలకమైతే దిద్దుకోవచ్చు.

ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయపడతారో వాళ్ళని ఇంకా అసూయ పడేలా చేయండి. ఎందుకంటే ఎంత మార్చాలి అని ప్రయత్నించినా కూడా ఎవరు ఎలా ఉండాలో అలానే ఉంటారు. ఎవరు ఏం మాట్లాడినా ఎవరూ మిమ్మల్ని ఎంత తొక్కాలి అని చూసిన కూడా, మిమ్మల్ని రెచ్చగొడుతున్న కూడా ఇటువంటివి ఏమి అస్సలు పట్టించుకోకుండా ఆలోచించకుండా మీరు చేయాలి అనుకున్నది చేసుకుంటూ వెళ్లండి. మీరైతే అతి కొద్దిరోజుల్లోనే శుభవార్తను వినబోతున్నారు కాబట్టి మీరు చేయాలనుకున్నది అలా చేసుకొని వెళ్ళిపొండి అంతే గాని అలా చేయకుండా నెగెటివ్ గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బ తింటారు. అనే చెప్పొచ్చు
మీ జాతకపరంగా నక్షత్రాలు మంచి స్థానంలోనే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తాను. అందుకే ఇప్పుడు మీరు అతి త్వరలోనే రాజ తిలకాన్ని దిద్దుకోబోతున్నారు. ధనలాభంతోపాటు ఉద్యోగపరంగా మీకు మంచి జరగబోతోంది. దీంతో పాటు శుభవార్తలను కూడా మీరు వినబోతున్నారు. ఉద్యోగం లభించని వారికి కొన్ని గంటల్లోనే ఉద్యోగం లభించి తీరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా మీకు రాబోతున్నాయ్. మీదగ్గర డబ్బు ఉంటే ప్రేమ ఉండదు, ప్రేమ ఉంటే డబ్బు ఉండదు. కొన్ని రాకాల శుభవార్తలను మీరు వినబోతున్నారు. ఉద్యోగులు ఉన్నత స్థానంలో చేరబోతున్నారు. అందరికంటే ఎక్కువ ధన లాభం కూడా తులా రాశివారికే లభించబోతోంది. కొత్త వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడబోతోంది.
మీరు భజన పద్ధతిని కూడా మార్చుకోబోతున్నారు. తినే విధానాన్ని కూడా మార్చుకోబోతున్నారు. మీకు తెలిసిన వ్యక్తులే మీ అలవాట్లను మార్చబోతున్నారు. మీరు ఎవరినైతే నావాళ్లు అని అనుకుంటారో వారే మిమ్మల్ని ముంచేస్తారు. కాబట్టి మీరు అన్ని విషయాల్లో ఆచి తూచి ముందడుగు వేయాలి. అలా చేయడం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఎవరైతే మీ గురించి ఆలోచిస్తూ ఉంటారో వారు మీకోసం ఏది చేయడానికైనా రెడీగా ఉంటారు. మీ లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లను మీరు త్వరలోనే కలవబోతున్నారు.
తులా రాశివారు అత్యంత సుఖభోగాలను అనుభవించబోతున్నారు. ఉద్యోగరీత్యా కూడా ప్రమోషన్లు రాబోతున్నాయ్. మీరనుకున్న పనులన్నీ నెరవేరబోతున్నాయి.
గమనిక : పైన ఇవ్వబడిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించినవి, వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
