Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
2025 జనవరిలో 4 గ్రహాల సంచారం..ఈ 3 రాశులపై ధన వర్షం కురుస్తుంది,వద్దన్నా డబ్బు
ఒక గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్రక్రియను ట్రాన్సిట్ లేదా గ్రహ సంచారం అంటారు. గ్రహాల సంచారం వ్యక్తుల జీవితంతో పాటు దేశం,ప్రపంచంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట కాలంలో రాశిచక్ర గుర్తులను మారుస్తూ ఉంటాయి. ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడు అది అన్ని రాశుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. జనవరి 2025లో పెద్ద గ్రహాల సంచారం ఉంటుంది. 2025లో జనవరి 4,24 తేదీల మధ్య బుధుడు, సూర్యుడు, అంగారకుడు, శుక్రగ్రహాల సంచారం ఉంటుంది.
జనవరి 4న బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుస్సు రాశిలో బుధుడు సంచరించడం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. జనవరి 14న సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 21న కుజుడు మిథునరాశిలో సంచరించనుండగా, జనవరి 24న గ్రహాల రాకుమారుడైన బుధుడు రెండోసారి సంచరిస్తాడు. ఇదిమాత్రమే కాదు జనవరి 28న శుక్రుడు మీన రాశిలో సంచరిస్తాడు. 2025 జనవరిలో గ్రహాల సంచారం వల్ల 3 రాశుల వారు భారీగా ప్రయోజనం పొందుతారు. ఇందులో తుల, మకరం, మేష రాశి వారు ఉన్నారు.

గ్రహాల సంచారంతో ఈ రాశులకు లాభం
మేష రాశి
జనవరి నుండి మేషరాశి వారికి కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. PF లేదా బీమా డబ్బు పొందవచ్చు. కొత్త కారును కూడా కొనుగోలు చేయవచ్చు.
తుల రాశి
తుల రాశి వారికి ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తుల రాశి వారికి 2025 జనవరిలో పూర్తి అదృష్టం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో భారీ లాభాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందవచ్చు. విద్యార్థులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి జనవరి 2025లో 4 గ్రహాల గమనం వల్ల ప్రయోజనం కలుగుతుంది. వివాహితులు కుటుంబ సమేతంగా ఏదైనా రొమాంటిక్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. అలాగే పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగియవచ్చు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. పని చేసే వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications