Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నిమ్మకాయలతో చేసుకునే ఈ చారు తింటే, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎలా చేసుకోవాలంటే?
మీరు ఇప్పటి వరకు నిమ్మకాయల జ్యూస్ తాగి ఉంటారు. నిమ్మకాయలతో చేసుకున్న పులిహోర తిని ఉంటారు. అలాగే నిమ్మకాయ రసాన్ని మాంసంపై పిండుకొని తిని ఉంటారు. కానీ మీరెప్పుడైనా నిమ్మకాయతో చేసుకునే చారు తిన్నారా? అసలు దీని రుచి ఉంటుంది నెక్స్ట్ లెవెల్. ఈ చారు తినడం వలన శరీరానికి శక్తి లభించడంతో పాటు, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ నిమ్మకాయ చారు చేసుకోవడం చాలా సులభం. దానిని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మకాయ చారు తయారీకి కావాల్సిన పదార్థాలు
నిమ్మకాయలు - 2
టొమాటోలు - 2
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కందిపప్పు ఉడికించింది - 1/2 కప్పు

తయారీ విధానం:
టొమాటోలు, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
స్టౌ మీద గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.
టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
పసుపు, ఉప్పు వేసి కలపాలి.
తగినంత నీరు పోసి మరిగించాలి.
కందిపప్పు వేసి కొద్దిసేపు ఉడికించాలి. (ఐచ్ఛికం)
చివరగా నిమ్మరసం పిండి కలపాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా అన్నంతో వడ్డించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications