Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ రాశుల జనవరి ఫస్ట్ రోజు దానం చేస్తే ధనవంతులు అవుతారు!
ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. ఈ సంవత్సరంలో చాలా గ్రహాలు తమ గమనాలను మార్చుకోనున్నాయి. దీని కారణంగా ఈ సంవత్సరాన్ని అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా చెబుతున్నారు. అది కూడా జనవరి 1వ తేదీనే ఎన్నో శుభయోగాలు కలుగుతున్నాయి. జనవరి 1న చంద్రుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. దీంతో అక్కడే ఉన్న కుజుడుతో కాలుస్తాడు. వీరి కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టుకోనుంది. ఆరోజు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఆ రాశుల వారు ధనవంతులు అవుతారు. ఆ రాశులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వృషభం
వృషభ రాశి వారికి దానయోగం వల్ల చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు తొలిగిపోతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మీ పనితీరుకు మీకు బాగా ప్రశంసలు అందుతాయి. మీరు అన్ని పనులలో మంచి విజయాన్ని పొందుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇది విద్యార్థులకు గొప్ప అవకాశాలను సృష్టిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో మంచి ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు.

వృశ్చిక రాశి
2025 ప్రారంభంలో వృశ్చిక రాశి వారికి దాన యోగం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. వారు కార్యాలయంలో మంచి విజయాన్ని పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఆకస్మిక ఆర్థిక లాభానికి అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
2025 జనవరి నెల ప్రారంభంలో ధనుస్సు రాశి వారికి దాన యోగం వల్ల నూతన సంవత్సర ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. కొందరికి కోరుకున్న బదిలీలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మేలు జరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications