Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
జూలై 12 నుండి ఈ 4 రాశుల వారికి 46 రోజుల పాటు బ్యాడ్ టైం స్టార్ట్..ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండండి
Mars Transit in Taurus4: 12 జూలై 2024 నుండి అంగారకుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ ఇప్పటికే . బృహస్పతి ఉన్నాడు. ఇక్కడ అంగారకుడు మరియు బృహస్పతి కలయిక ఏర్పడబోతుంది. అంగారకుడు సొంత రాశి అయిన మేషరాశిని విడిచి శుక్ర రాశిలోకి మారడం వల్ల అంగారకుడి ప్రభావం కొన్ని రాశులపై సానుకూలంగా ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం కుజుడు ఈ రాశిలో 46 రోజులు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. వేద జ్యోతిషశాస్త్రం యొక్క పెద్ద మరియు శక్తివంతమైన గ్రహాలలో అంగారక గ్రహం ఒకటి, రాశిచక్రం యొక్క మార్పు జీవితంపై విస్తృత ప్రభావాన్ని చూపుతుంది.
జూలై 12 నుండి రాశి స్థానాన్ని మార్చుకోబోతున్నందున 4 రాశుల వారి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ నాలుగు రాశుల వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

మిథున రాశి
మిథున రాశిలోకి అంగారక సంచారం జరిగిన తర్వాత ఆరోగ్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక నెరవేరదు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. మీరు మరింత కృషి చేయవలసి ఉంటుంది. అప్పుడు సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. పనిభారం కారణంగా అలసట ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతారు. కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించండి. భాగస్వామితో గొడవలకు దూరంగా ఉండండి. మీ అహాన్ని తగ్గించుకోండి.
మకరరాశి
వృషభ రాశిలో అంగారకుడి సంచారం వల్ల ఈ రాశికి సంబంధించిన వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు సూచిస్తున్నాయి. అలాగే వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. వ్యాపాలు, రవాణాలో రంగంలో ఉన్నవారికి బారీ నష్టలు జరిగే అవకాశాలున్నాయి. కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అలాగే ఖరీదైన వాటి కొనుగోలు వాయిదా వేసుకుంటే మంచిది. విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. వైవాహిజీవింతం మీరు అనుకుంతగా ఉండదు. ఉద్యోగులు సవాళ్ళను ఎందుర్కొంటారు.
తులారాశి
వృషభ రాశిలో అంగారకుడి సంచారం ఈ రాశిల వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబంలో ఒత్తిడి వాతావరణం ఉంటుంది. పనిలో మీరు ఆశించిన ఫలితాలు ఇవ్వవు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది . పనులు వాయిదా పడుతాయి. డబ్బుకు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగస్తులకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీ ప్రత్యర్థులు మీపై ఆదిపత్యం చెలాయిస్తారు. పిల్లల చదువులు, ఫీజలు వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. కుటుంబ వాతావరణం ఒత్తిడిగా ఉండవచ్చు.
కుంభ రాశి
వృషభ రాశిలో అంగారకుడు సంచరించడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. పనిలో అడ్డంకులు సహోద్యోగులతో గొడవలు పెరవచ్చు. కాబట్టి మీరు చేసే పనిని నిబద్దతో చేయండి. పొరపాట్లు లేకుండా చూసుకోండి, అలాగే ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఎదుర్కొటారు. తల్లి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగిస్తుంది. దాంతో డబ్బు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.మానిసిక అశాంతి చీకాకు మిమ్మల్ని వేదిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications