Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
బృహస్పతి రేవతి నక్షత్రంలోకి సంచారం: ఈ రాశుల వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు, ఆర్థికంగా అదృష్టవంతులు అయిపో
బృహస్పతి రేవతి నక్షత్రంలోకి సంచారం: ఈ రాశుల వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు, ఆర్థికంగా అదృష్టవంతులు అయిపోతారు

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఒక నిర్ణీత సమయంలో తర్వాత గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఇది అన్ని గ్రహాల్లోనూ మార్పులు జరుగుతాయి. దీని ఆధారంగా ప్రజల జీవితం ఎలా ఉండాల్లో ఈ గ్రహాలు నిర్థేశిస్తుంటాయి, అన్ని గ్రహాల మాదిరిగానే, దేవ గురువు బృహస్పతి కూడా రాశులను మారుస్తుంది. బృహస్పతి మీన రాశి (రేవతీ నక్షత్రం)లోకి ప్రవేశించాడు. రేవతీ నక్షత్రం మీన రాశిని బుధగ్రహం పాలిస్తుంది. తెలివితేటలు, గణితం, జ్ఝానం, మరియు తార్కిక శక్తికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. ఈ నక్షత్రాన్ని మెర్క్యురీ గ్రహం పాలించేదిగా పరిగణించబడుతుంది. గురుని ఈ రాశి మార్పు వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. ఆ రాశుల వారు ఎవరో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

మేషరాశి
బృహస్పతి యొక్క ఈ నక్షత్రం మేషరాశి వారికి చాలా శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో, మీరు కార్యాలయంలో మీ పనిలో విజయాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో అనుబంధం ఒక మధురానుభూతిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రమోషన్ మరియు పురోగతిని పొందే అవకాశం ఉంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అలాగే ఎప్పటి నుండో మీరు విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది.

వృషభం
బృహస్పతి యొక్క ఈ నక్షత్రం వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అందులో భాగంగానే అకస్మాత్తుగా వివిధ రూపాల్లో ఎక్కడి నుండైనా డబ్బు సంపాదించవచ్చు. ముఖ్యంగా మీరు పెట్టుబడి పెట్టిన షేర్ మార్కెట్ లేదా లాటరీ ద్వారా మంచి లాభం పొందగలుగుతారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందగలుగుతారు. పాత పెట్టుబడి నుండి లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి.

మిధునరాశి
మీన రాశి (రేవతీ నక్షత్రం)లో బృహస్పతి ప్రవేశం వల్ల మిథున రాశి వారికి ఈ సమయం చాలా శుభ ప్రదం మరియు ఫలప్రదం కానుంది. ఈ సమయంలో, మిథునరావి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీరు ఆర్థికంగా భారీగా లాభపడే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సకాలంలో మీరు పూర్తి చేస్తారు.
నిరాకరణ: (ఈ కథనంలో అందించిన సమాచారం, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ప్రామాణికతకు విశ్వసనీయతకు హామీ లేదు. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించలేదు. మరియు మా ఏకైక ఉద్దేశం సమాచారాన్ని అందించడమే. వివిధ మాధ్యమాలు, జ్యోతిష్యులు, పంచాంగాలు, ఉపన్యాసాలు, మత విశ్వాసాలు, గ్రంధాల నుండి సమాచారాన్ని సేకరించడం జరిగింది., పాఠకులు లేదా వినియోగదారులు దానిని సమాచారంగా మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా, ఏ విధంగానైనా దాని ఉపయోగించడాని లేదా సాధన చేయడానికి ముందు దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి).



Click it and Unblock the Notifications