Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Rent house: అద్దె ఇంట్లో ఉంటున్నారా?..ఇలా చేస్తే ఎప్పటికీ మీకు సొంత ఇల్లు ఉండదు!
మన జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీఇల్లు లేదా రూమ్ లోప్రతిదీ సరిగ్గా జరగకపోతే కొన్ని నివారణలు చేయడం మంచిది. ఈ వాస్తు చర్యలతో మీరు అనుకున్నట్లుగా విషయాలు తిరిగి ట్రాక్‌లోకి వస్తాయి. ఇంట్లో సంపద, సంతోషం,శాంతికి ఎప్పటికీ కొరత ఉండదు. సాధారణంగా అద్దె ఇంట్లో ఉండే వాళ్లు సొంత ఇల్లు కానందున వాస్తు నియమాలు పాటించకపోవడం తరచుగా జరుగుతూ ఉంటుంది.
కొంతమంది అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పుడు తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు..దీంతో వాస్తు దోషాలు తలెత్తుతాయి..ఇది సొంత ఇంటిని నిర్మించుకోవాలనే మీ డ్రీమ్ పై చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం అద్దె ఇంట్లో ఉండేవాళ్లు ఏయే విషయాలను గుర్తుంచుకోవాలి అనేది ఇక్కడ చూడండి.

యజమాని వల్ల కూడా
- మీరు నివసించే ఇంట్లో ఇంటి యజమాని లేదా యజమానురాలు కూడా మీతో పాటు నివసిస్తుంటే వాస్తు దోషాలు మీ వల్ల మాత్రమే కాదు ఇంటి యజమాని వల్ల సంభవించవచ్చు. దీని వలన మీకు, ఇంటి యజమాని ఇద్దరికీ నష్టం జరగవచ్చు.
చెక్కతో చేసినవి
-అద్దె ఇంట్లో ఇంటి ఓనర్ అసలు లేకుండా మీరు మాత్రమే నివసిస్తుంటే వాస్తుకు సంబంధించిన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే ఇల్లు మరొకరిది అయినప్పటికీ మీరు దానిలో ఉంచిన వస్తువులను ఉపయోగిస్తున్నారు. అద్దె ఇంట్లో ఎప్పుడూ చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు. ఉక్కు లోహంతో చేసిన తలుపును ఎల్లప్పుడూ అమర్చాలి,లేకుంటే అది ఇంటి శ్రేయస్సును అడ్డుకుంటుంది.
అవి పెట్టడం ఉత్తమం
-వాస్తవానికి చెక్క చెడిపోయినా లేదా పురుగుల బారిన పడినా అటువంటి చెక్క తలుపులు ప్రతికూల శక్తిని ఇంట్లోకి ప్రవేశించి పాజిటివిటీని అడ్డుకుంటాయి. కాబట్టి ఉక్కు తలుపులను వ్యవస్థాపించడం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో దుష్ట శక్తులు అద్దె ఇంటిని త్వరగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతిరోజూ సాయంత్రం పూట కర్పూరం లేదా సుగంధ ద్రవ్యాలను కాల్చండి.. ఇంట్లోని ప్రతి భాగంలో ఈ పొగ వెళ్లాలి.
వీటిని అస్సలు ఉంచకూడదు
-పనికిరాని లేదా విరిగిన వస్తువులను అద్దె ఇంట్లో ఉంచడం హానికరం. అద్దె ఇంట్లో ఉన్న డ్రిప్పింగ్ ట్యాప్‌ను వెంటనే రిపేరు చేయాలి, లేకుంటే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అద్దె ఇంటి ప్రధాన ద్వారం ఖాళీగా ఉంచవద్దు. కొన్ని శుభ సంకేతాలు తప్పనిసరిగా చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications